నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, August 25, 2010

సెక్స్ రాకెట్ లో సబ్రీనాకి అన్యాయం

ఈ మధ్య వెలుగులోకి వచ్చి సంచలనం రేపిన తెలుగు సినిమా తారల సెక్స్ రాకెట్ గురించి ఈ పోస్టు. వ్యభిచారానికి ఎందుకు పాల్పడవలసి వచ్చిందో ఆ అమ్మాయిలు చెప్పారు. వాళ్ళు చేసింది తప్పని నీతులు చెప్పడం నా ఉద్ధేశ్యం కాదు. వేషాల కోసం ప్రొడ్యూసర్లతో, హీరోలతో పడుకోవడం వ్యభిచారం కాదా అని జ్యోతి కానీ సైరా భాను కానీ అడగొచ్చు. కాబట్టి నీతులు మాట్లాడకుండా వీళ్ళిద్దరితో బాటు పట్టుపడ్డ ఉజ్బెకిస్తాన్ అమ్మాయి సబ్రినాకి జరిగిన అన్యాయం గురించే ఇందులోరాస్తాను.
జ్యోతి, సైరాలు ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారం జ్యోతి ఒక రాత్రికి లక్ష రూపాయలు తీసుకొని ఇద్దరు విటులతో గడిపింది. ఆ మధ్యవర్తి, బ్రోకర్ అని మామూలుగా పిలిచే వాడు, చందూ వీడి పేరు, సబ్రినాతో పది రోజులకి లక్ష రూపాయలకి ఒప్పందం కుదుర్చుకొని, రోజుకి ఆమె దగ్గరికి నలుగురు నుండి ఆరుగురు విటులని పంపేవాడట. అంటే రోజంతా ఆ అమ్మాయి నలుగురో, అయిదుగురో, ఆరుగురో విటులతో శృంగారం చేస్తే వచ్చేది ఆమెకి పది వేలు. అందులో మళ్ళీ ఈ బ్రోకర్ కి కమీషన్ ఇచ్చుకోవాలి.

జ్యోతి, సైరా భాను లతో పోలిస్తే ఈ ఉజ్బెక్ అమ్మాయికి కష్టం ఎక్కువ ఫలం తక్కువ. పాపం దేశం కానీ దెశానికి వచ్చి వళ్ళమ్ముకున్నా శ్రమకి తగ్గ ఫలితం దక్కడం లేదు సబ్రినాకి.

28 comments:

Anonymous said...

మీలాంటి దాతలెళ్ళి న్యాయం చేయచ్చు కదా.

Anonymous said...

1st Anon super retort, real cheppu debba

Anonymous said...

సైరా భాను చిరునామా మీకు తెలుసా పోని మొబైల్ నంబర్ తెలిస్తే జవాబిచ్చెది:-))

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Very nice Ano.I would love to.

Wit Real said...

మరి మన సాఫ్ట్వేర్ పోరగాల్లకి అమెరికా లో తక్కువ పైసలిస్తలేదేంటి?

బాడీషాపింగంటె అంతే అబ్బయా!

gajula said...

no comment

Broker Company CEO said...

మీరు ఎమి బాద పదకండి...India లొ అన్యాయం జరగదు...భ్రొకెర్స్ అమెకు valla country currency లొ pay చెస్థున్నరు kavalante google చెయంDi... 10000 INR=100000 CBZ

Anonymous said...

అవును సబ్రినా కు జరిగింది ఘోరాతి ఘోరమయిన అన్యాయమే, అందుకే ఓ ప్రముఖ బ్లాగెర్ ఈ మద్దెన ఈ ముక్కలన్నారు

"1) డిమాండు అండ్ సప్లై మార్కెట్ ని ప్రభావితం చెయ్యడం ఎంతవరకు కరెక్ట్?
2) సహజ వనరులు మానవుడికి ప్రకృతి ఇచ్చిన వరం. మరి అవి కొద్ది మంది ధనవంతులకి పరిమితం అయిపోవడం కరెక్టేనా?"

అందుకని ఇప్పటి నుండి, డిమాండు అండ్ సప్లై వలన కాక, ప్రతి ఒక్కరికీ ఒకటే రేటు ఏర్పాటు చేయాలి. అలాగే సహజ వనరులే కాబట్టి అవి ధనవంతులకే పరిమితం కాకూడదు కాబట్టి, వీటికి రిజర్వేషన్లు పెట్టాల, ఆ వనరులు 41% తెలంగాణా వాళ్లకు కేటాయించాల.

krishna said...

శ్రమ దోపిడీ :)

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Wit Real, really good observation. Anonymous about nature resources, a bit confused. Kindly elaborate.

Anonymous said...

సరే మీరు అడిగారు కాబట్టి క్లారిటీ కోసమింకోసారి కామెంట్ ఇలా చదువుకోండి.

"అవును సబ్రినా కు జరిగింది ఘోరాతి ఘోరమయిన అన్యాయమే, అందుకే ఓ ప్రముఖ "పిల్ల" బ్లాగెర్ ఈ మద్దెన ఈ ముక్కలన్నారు

"1) డిమాండు అండ్ సప్లై మార్కెట్ ని ప్రభావితం చెయ్యడం ఎంతవరకు కరెక్ట్?
2) సహజ వనరులు మానవుడికి ప్రకృతి ఇచ్చిన వరం. మరి అవి కొద్ది మంది ధనవంతులకి పరిమితం అయిపోవడం కరెక్టేనా?"

అందుకని ఇప్పటి నుండి, డిమాండు అండ్ సప్లై వలన కాక, ప్రతి ఒక్కరికీ ఒకటే రేటు ఏర్పాటు చేయాలి.

అలాగే సహజ వనరులే (లాంటివే శరీరాలు)కాబట్టి అవి ధనవంతులకే పరిమితం కాకూడదు కాబట్టి, వీటికి రిజర్వేషన్లు పెట్టాల, ఆ వనరులు 41% (ప్రతి సినెమాలో 41 శాతం తెలంగాణా వాళ్లు ఉండాలన్న ఇటీవల తెలబాన్ ల డెమాండ్ కు అనుగుణంగా) తెలంగాణా వాళ్లకు కేటాయించాల.

krishna said...

బ్లాగు ఓనరు గారు,

ఆ అజ్ఞాత గారు , నేను ఒక బ్లాగులో జరిగిన చర్చ లో రాసిన వాఖ్యని నా మీద చెణుకులా వాడారు.

@ అజ్ఞాత..
గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్.. నాకు నచ్చింది :)

ఆ.సౌమ్య said...

ఈ వార్తకి సంబంధించిన లింక్స్ ఏమైనా ఇవ్వగలరా?

Wit Real said...

>> ఈ వార్తకి సంబంధించిన లింక్స్ ఏమైనా ఇవ్వగలరా?

ఏ వార్త?
సబ్రినా కి జరిగిన అన్యాయమా?
అట్టాంటియి న్యూసుల్లో వస్తయంటారా? ;)

Anonymous said...

హైవేల మీద లాప్ టాపులతో కీబోర్ద్ చేసేవాళ్ళు స్పాన్సర్ చేస్తే, HCU దొడ్డిదారిగుండా వెళ్ళి న్యాయం చేయడానికి నాకు అభ్యంతరం లేదు. నేను న్యాయం చేశాక అన్యాయమై ఉక్రయిన్ పారిపోతే బాధ్యత నాది కాదు. నా భావజాలం అలాంటిది మరి.

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Sowmya google for "hyderabad sex scandal"

ఆ.సౌమ్య said...

Thanks!

Praveen Sarma said...

ఇక్కడ అన్యాయం అనే మాట ఎలా వచ్చింది? పేద కుటుంబానికి చెందిన స్త్రీ కడుపు నింపుకోవడానికి వ్యభిచారం చేస్తే అది వేరే విషయం. రోజుకి కొన్ని వేల రూపాయలు సంపాదించే ఖరీదైన వేశ్యకి అన్యాయం జరిగిందని ఎలా అనుకోవాలి?

Anonymous said...

అయిన ప్రవీణు అది అరిగేదా తరిగేదా

Anonymous said...

దొంగకోళ్ళు పట్టుకుని, దొంగపేర్లు పెట్టుకునే వాళ్ళుకూడా సబ్రినాకు న్యాయం చేయడానికి తెగబడుతున్నారంటే తప్పు ఆ ఫోటో లది. ఫోటోలు పెట్టడం చెప్పుదండ చేసిన చారిత్రాత్మక తప్పిదం అని తెలుస్తోంది. అడ్రస్ చెప్పేదాక ఇక నిన్ను వదలడు.

Praveen Sarma said...

రోజుకి కొన్నివేలు సంపాదించే ఖరీదైన వేశ్యకి అన్యాయం జరిగిందని అనుకోవడం విచిత్రంగా ఉంది. నెలకి 60,000 సంపాదించే హై ప్రొఫైల్ MNC ఉద్యోగి జీతం కంటె వాళ్ల ఆదాయమే ఎక్కువ. అలాగైతే నెలకి 6,000 జీతంతో బతికే చిన్న ఉద్యోగుల సంగతి ఏమిటి? కృష్ణా జిల్లా గుడివాడలో కటిక పేదరికంతో కేవలం 20 రూపాయలకి ఒళ్లమ్ముకునే వేశ్యలు ఉన్నారు. నిజంగా అన్యాయమైపోయిన వీళ్ల జీవితాలని గురించి కాకుండా ఖరీదైన వేశ్యల గురించి ఆలోచించడం విచిత్రంగా ఉంది.

మంచు said...

ప్రవీణ్ గారు
మీకీ రేట్లు అంత ఖచ్చితంగా ఎలా తెలుస్తాయండి. ఇదే మొదటిసారి కాదు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ ప్రతి జిల్లాలొ , ప్రతి ఊళ్ళో ఎవరు ఎంత తీసుకుంటారు అని పైసలతొ సహా చెబుతూ వుంటారు... మీకు అంత ఖచ్చితంగా ఎలా తెలుస్తాయో నాకు అర్ధం కాదు. దీనిమీద ఎమయినా రీసెర్చ్ చేసారా... ?

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

అన్యాయం అంటే అది సెటైరికల్ గా వాడిన పదం. పోస్టు కూడా సెటైరే. జ్యోతి, సైరా భానులతో పోలిస్తే సబీనాకి తక్కువ డబ్బు, ఎక్కువ పనీ అని చెప్పడం నా ఉద్ధేశ్యం. మీరు చెప్పిన దానితో నేను ఏకీభవిస్తున్నాను. రోజుకి లక్ష సంపాదించే వీళ్ళ గురించి బాధ పడ్డం వేస్ట్.

Praveen Sarma said...

ఓ సారి నేను విజయవాడ నుంచి పాలకొల్లు ట్రైన్ లో వెళ్తున్నప్పుడు గుడివాడకి చెందిన కొంత మంది ప్రయాణికులు ఎక్కారు. గుడివాడలో ఎయిడ్స్ కేసుల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని వాళ్లు మాట్లాడుకుంటోంటే విన్నాను. అప్పట్లో అర్థం కాలేదు. డెక్కన్ క్రానికల్ లో ఒక వార్త చదివిన తరువాత కళ్ల నుంచి నీళ్లు వచ్చాయి. గుడివాడలో 18 ఏళ్లు నిండని ఒక అమ్మాయిని ఆమె తండృఏ బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపాడు. ఆమె రోజుకి నలుగురు మగవాళ్లతో పడుకుంటుంది. ఒక్కో మగవాడి దగ్గర 20 రూపాయలు తీసుకుంటుంది. ఆమె బాబాయి ఆమెకి బ్రోకర్. వచ్చిన డబ్బులలో సఘం ఆమె బాబాయే తీసుకుంటాడు. తాడేపల్లిగూడెం లాంటి పట్టణాలలో కూడా ఆమె లాంటివాళ్లు చాలా మంది ఉన్నారు. రాత్రికి 10,000 రూపాయలు తీసుకునే సినిమా నటి జీవితం ఎక్కడ, ఈమె జీవితం ఎక్కడ?

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Really pitiable state.Can anybody do anything?

మంచు said...

అందుకే ప్రవీణ్ గారు "వంద కి రెండువందలు " అనే ప్రతిపాదన తీసుకు వచ్చారు. ఆ మహత్తర ఐడియా గురించి నా కన్నా ఆయన అయితేనే బాగా వివరించగలరు.

Anonymous said...

"రాత్రికి 10,000 రూపాయలు తీసుకునే సినిమా నటి జీవితం ఎక్కడ, ఈమె జీవితం ఎక్కడ?" అవునా శర్మ గారు, ఇద్దరు చేసేది ఒక పనేకాదా? అయినా చేసే పని ఒకటే అయినప్పుడు, రేటు కూడా ఒకటే ఉండాలి అని "గతి తప్పిన భౌతిక వాదం" లో ఏమీ చెప్పలేదా?

ఏదీ ఏమయిన ఇంత ఘోరాన్ని, 100 కి 200 వందల concept తో రూపుమాపటానికి సీకాకులం రెల్లి వీధి నుండి, గుడివాడ వరకు నడుం కట్టిన మీ సేవలు, మీ శ్రమ అభినందనీయం. ఎంతయినా శ్రమ డోపిడీకి మీరు వ్యతిరేఖి కదా?

మంచు లాంటి వాళ్ల మాటలు పట్టించుకోకుండా, మీ శ్రమ దానాన్ని తద్వారా ఈ శ్రమదోపిడీని రూపుమాపటంలో ఏ మాత్రం వెనకడు వేయకండి, 100 కి 200 "సిద్దాంతకర్తగా" prof. జయశంకర్ అంత ప్రముఖులు అవుదురు కాని:))

తోడు కావాలంటే, మీ లాంటి భావజాలం కలిగిన మీ తోటి బ్లాగర్లు "100 కి 200 బాట" పడతారేమో అడగండి. అలాగే మీ గురువు గారిని కూడా దీనిమీదో టపా వదలమని చెప్పండి.

best of luck

Anonymous said...

aa moodo photolo shirt vipputunna ammaayi evaru? ekkado clip choosanu gaani poorti seen dorakaledu, evara daggarainaa unte rapidshare lo link ivvandi pleej, mee magatanam padi kaalaala paatu vardhillaalani deevistaam.