నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, August 25, 2010

గుడిసేటి వెంకటస్వామి

కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకులు ఉంటారు. నాయకుడు అని పిలిపించుకోవడానికి కావలసిన ఒక్క అర్హత కూడా వీరికి ఉండదు. అయినా పత్రికలు టీవీ చానళ్ళు వీరిని నాయకుల కింద లెక్కేస్తూ ఉంటారు. చిత్రమేంటంటే ఆ పార్టీ అధిష్టానం కూడా వీళ్ళకి నాయకుల కోటా కింద పార్టీలో కీలకమైన పదవులు కట్టబెడతారు.

ఈ జాబితాలో చెప్పుకోదగ్గ వారు కేశవ రావు, హనుమంత రావు, వెంకట స్వామి ఉన్నరు. వీళ్ళలో వెంకట స్వామిని కొందరు ముద్దుగా గుడిసెల వెంకట స్వామి అంటారు. అప్పుడెప్పుడో గుడిసెలలో ఉండే వాళ్ళ కోసం ఉద్యమం చేసి ఆ బిరుదు సంపాయించాట్ట ఆ మహానుభావుడు. ఆ దెబ్బతో కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించి ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని వేల ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి, కొడుక్కి పార్లమెంటు సభ్యత్వం, తనకి పార్టీ వర్కింగ్ కమిటీలో స్థానం చేజిక్కించుకొన్నాడు. రాజశేఖర్ రెడ్డి అడ్డుపుల్ల వేయకపోయి ఉంటే రాష్ట్ర పతి అయ్యుండేవాడినని ఆయన ప్రగాఢ నమ్మకం. చచ్చి ఏ లోకాన ఉన్నాడో గానీ ఈ విషయంలో వై ఎస్ కి ఈ దేశం ఎంతో ఋణ పడి ఉంటుంది.
ఇంత కంపు చరిత్ర ఉన్న కాకా అని పిలవ బడే ఈ పెద్ద మనిషి ఇప్పుడు తన స్ఠలం పక్కనే ఉన్న సినిమా నటుడు శ్రీకాంత్ తమ్ముడి భార్యకి చెందిన స్ఠలాన్ని కబ్జా చేశాడు. పైపెచ్చు ప్రెస్ మీట్ పెట్టి తను తెలంగాణా వాడు కాబట్టి ఈ నీచ కృత్యానికి తనకి మద్ధతు పలక లేదని తెలంగాణా జేఏసీ పైన అక్షరాలా ఉమ్మేశాడు.

వేల ఎకరాలు కబ్జా చేసిన ఈ పెద్ద మనిషికి ఈ గుడిసిటి బుద్ధి ఏమిటా అని ఆశ్చర్య పోకండి. ఆ స్థలం తన దానిలో కలుపుకొంటే వాస్తు రీత్యా బావుంటుందట. అదేం కాదు ఎంత మింగినా ఈయనకి తృప్తి ఉండదు. ఇంకా ఇంకా కావాలని అంటూ ఉంటాడు అని ఆయన నైజం తెలిసిన వాళ్ళు కొందరంటారు.
ఏది ఏమైనా భారత దేశానికి రాష్ట్ర పతి కావడానికి తనకి అర్హత ఉంది అని నమ్ముతున్న ఇతగాడికి ఇంత నీచమైన స్వభావం ఉందీ అంటే ఈయన్ని ఆ పదవిలోకి రాకుండా అడ్డుకున్నందుకు రాజశేఖర్ రెడ్డికి కోటానుకోట్లాది థాంక్స్.

7 comments:

Anonymous said...

Good post..
BTW - He got this title "గుడిసెల వెంకట స్వామి" because, he used maintain a group of goondas. This group used to occupy private lands by setting up hamlets over night. Next day he will mediate and get money from original land owner or by occupying it permanently.

This is the story behind the title he got. I was in Hyd in around 1990.

Anonymous said...

Previous "Anonymous" correctly pointed out how he got his infamous title.

BTW. There is one more factual error in your post.

Venkata Swamy did it in small scale, where as YSR did it state wide, publicly by stealing private/public lands and handing them over to people/groups/corporations/churches/son/son-in-law/brothers/others who funded him for his corrupt activities.

He was stealing Tirumala hills for churches. He stole mines in 3 Districts for this son-in-law. He stole valuable minerals for his son.

Anonymous said...

లండీ కొడుకు ఫేసింగ్ సూడు, మొఘల్ గార్డెన్లో గుడిసెలేసి జండాలు పాతేరకంలా వున్నడు

Anonymous said...

> అప్పుడెప్పుడో గుడిసెలలో ఉండే వాళ్ళ కోసం ఉద్యమం చేసి ఆ బిరుదు సంపాయించాట్ట ఆ మహానుభావుడు

is this correct?

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

గుడిసెల వెంకటస్వామికి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పినందుకు థాంక్స్. ఒక్క వై ఎస్ ఆర్ మాత్రమే కాదు ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు అదే పని చేస్తున్నాయి. అయితే వై ఎస్ ఆ ఆస్థులు తన వాళ్ళకి కట్టబెట్టి మాట తప్పని మహా నేతగా పేరు తెచ్చుకొన్నాడు. ఆ ఆస్థులుండబట్టే ఆ మహా నేత కుమారుడు యువ నేత ఢిల్లీ నాయకత్వంతో సై అంటే సై అనగలుగుతున్నాడు. పక్క రాష్ట్రంలో గాలి గారు ప్రభుత్వాన్నే తన కను సన్నలలో నడిపిస్తున్నారు.

gajula said...

mari ippati raastrapathigaari charitra chudandi-aame gudiselavenkanna akka,so idi dongalaraajyam.

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Gajula, kindly enlighten us about our president.