నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, February 28, 2010

జ్యోతిష్యం గొప్పదా?బుల్ షిట్ గొప్పదా?

ఈ మధ్య ఇక్కడే శ్రీ శర్మ గారు రాసిన రెండు బ్లాగ్ పోస్ట్ లు చూశాను.అవి నీల్ అర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ అల్డ్రిన్ ల గురించి.వారి జన్మ సమయాన్ని, జాతక చక్రాలని బట్టి వారు చండ్రుడి మీడ కాలు పెట్టారా లేదా అని చెప్పేప్రయత్నం చేశారాయన.నాకెందుకో అంతటి మహత్తర కార్యాన్ని జ్యోతిష్యంతో ముడి పెట్టడం బుల్ షిట్ లా అనిపించింది.వాటి చివర నేను పోస్ట్ చేసిన కామెంట్లలో అదే రాశాను.పెద్దాయనకి కోపం వచ్చింది.సహజమె మరి.కష్టపడి రసిన దన్ని నలంతి జ్యొతిష్య విద్యా పామరుడు అల తీసి పరేస్తె కోపం రాదా మరి! మీకు బుల్ షిట్ అంటే అంత ఇష్టమా అని చురక అంటించారు.
అప్పుడు నేను ఆలోచించాను నాకు బుల్ షిట్ అంటే ఇష్టమా జ్యోతిష్యం అంటే ఇష్టమా అని.న అలోచనలకు జవాబే ఇది.
నగరాలలో చిన్నప్పటినుంచీ పెరిగిన వాళ్ళ సంగతేమో కానీ పల్లెలలో ఉన్న వాళ్ళకి బుల్ షిట్ అనేది అంత తీసి పారేయాల్సిన విషయం కాదని తెలుస్తుంది.అక్కడ చాలా మంది దాన్ని వీధులలో నుండి సేకరించి ఒక చోట వేసి పెడుతారు.దాన్ని పొలంలో చల్లితే పంట యేపుగా పెరగడానికి దోహదపడుతుందని.ఇళ్ళలో రాతి ఫ్లోరింగ్ లేని వాళ్ళు ఈ షిట్ ని ఇల్లు అలకడానికి వాడుతారు.ఇలా బుల్ షిట్ వలన నాకు తెలిసి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
ఈ విధంగా స్పష్టంగా నిరూపితమైన ఉపయోగలున్న బుల్ షిట్ కన్నా శస్త్రంగా నిరూపితం కాని జ్యోతిష్యం గొప్పదని నేను అంగీకరించలేక పోయాను.బహుశా నాది అగ్నానం కావచ్చు.అయినా కళ్:ళ ముందు బుల్ షిట్ కి అన్ని ఉపయోగాలు కనిపిస్తున్నందున అది గొప్పదే అని నా ఉద్దేశ్యం.
శర్మ గారికి క్షమాపణలతో.

11 comments:

Anonymous said...

నాకు బుల్ షిట్టూ ఇష్టమే. జ్యోతిష్యమూ ఇష్టమే. బుల్ షిట్టు వాసనతో నా చిన్నప్పటి పల్లె వాతావరణం గుర్తుకొస్తుంది. నాకది కమ్మగానే ఉంటుంది. జ్యోతిష్యం మా కుటుంబాలలో తరతరాలుగా ఉన్న శాస్త్రం. అదీ కమ్మగానే ఉంటుంది. ఏదైనా ముందు శ్రద్ధగా నేర్చుకుని విశ్వాసంతో ప్రయోగించి ఫలితం చూశాక పిండితార్థాలకి రావడం శాస్త్రీయ ఆలోచనాధోరణి గలవారి లక్షణం. అది చేయకుండా ఊరికే తిట్టిపోయడం గుడ్డిగా నమ్మడం కంటే చెడ్డది.

--తాడేపల్లి

Anonymous said...

బుల్షిట్ అంటే మీకు ఇష్టమైన భోజనం లా వుందే! పేడ అనడానికి నామోషీగా వుందా?! :)
మీరు రాసేది పిడకల కన్నా గొప్పగా వుందని ఎందుకనుకుంటున్నారు? ఇంతకు ముందు ఇక్కడ అజ్ఞాతలకు ప్రవేశముండేది, ఇప్పుడు అజ్ఞాతలనుంచి నక్కి ఈ పేడపనులు ( పోస్టర్ల మీద పేడా వేసుకునే పనులు) చేయటానికి సిగ్గుగా లేదూ?
థూ.. థూథూ.. థూథూథూ..

Anonymous said...

// కాని జ్యోతిష్యం గొప్పదని నేను అంగీకరించలేక పోయాను.బహుశా నాది అగ్నానం కావచ్చు.అయినా కళ్:ళ ముందు బుల్ షిట్ కి అన్ని ఉపయోగాలు కనిపిస్తున్నందున అది గొప్పదే అని నా ఉద్దేశ్యం. //

No wonder!
" పంది బురద మెచ్చు
పన్నీరు మెచ్చునా " అన్నారందుకే!
:))

Truely said...

జ్యోతిష్య శాస్త్రం గురుంచి నాకు తెలిసింది చాల తక్కువ. కాని ఈ శాస్త్రం మనకు మన పూర్వీకుల నుంచి మనకు సంక్రమించింది అని మటుకు తెలుసు . మనుషుల యొక్క భూత భవిష్యత్ గురుంచి చెప్పగలిగే శాస్త్రం ఇది.కాని ఇది చెప్పే వాళను బట్టి వుంటుంది. ఇంతఎందుకు మీలో ఎవరైనా జాతకాలు నక్షత్రాలు చూడ కుండ పెళ్లి చేసుకున్నార (For married) లేక చేసుకోవాలి అని అనుకుంటున్నార. మహుర్తం లేకుండా పెళ్లి చేసుకునే ధైర్యం మీరు చెయ్య గలరా?. దీనిని బట్టి మనము కావలసినప్పుడు శాస్త్రాన్ని ఒప్పుకుంటూ వున్నాం లేదు అనుకున్నప్పుడు Bull షిట్ అంటున్నాము (we are conveniently inlcuding and conveniently avoiding). గుడికి వెళ్లి మనకు ఉన్న కోరిక ల చిట్టా విప్పుతాం , కాని ఏ నమ్మకం తో ? ఎందుకంటె మనకు ఆ కోరిక తీరటం ఎంతో ముఖ్యం. అప్పడు అనుకుంటున్నామ Bull షిట్ అని ? ( క్షమించాలి ఇలా అన్నందుకు , దయ చేసి గుర్తు పెట్టుకోండి నేను జ్యోతిష్య శాస్రం ఫై ఉన్న నమ్మకం గురుంచి మాట్లాడు తున్నాను ) .
రాబోవు 1౦౦ ఏళ్ళ లో ఎప్పుడు చంద్ర, సూర్య గ్రహణాలు వస్తాయో మన జ్యోతిష్య శాస్త్రం కచ్చితంగా చెప్పగలదు. NASA కూడా ఈ సమాచారాన్ని వుపయోగించు కుంటున్నది. నేను గత ఏడాది ఒక పంచాంగం చూసాను , అందులో కచ్చితం గా చెప్పారు ఈ ఇయర్ భూకంపాలు ఎక్కువ వుంటై అని. అప్పడు ఆ మాట నేను నమ్మలేదు (now in Haiti & in Chili). నేను ఈ మధ్య ఒక గొప్ప రచన చదివాను. మీకు టైం వున్నప్పుడు తప్పక చదవండి.ఇది ఓక గొప్ప విశ్లేషణ .
http://www.eemaata.com/em/issues/200803/1212.html

చైనా వాళ్ళకి కూడా వాళ్ళ శాస్త్రం ఉంది , కాని వాళ్ళు ఎప్పుడు వాళ శాస్త్రాన్ని కించ పరుచుకోరు. మనము మన శాస్త్రాలని నమ్మ లేక పోయిన కనీసం కించ పరచుకోకుండా వుండటం మన భాద్యత.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

బుల్ షిట్ ని పేడ అనడానికి నాకు నామోషీ ఎమీ లేదు.కానీ బుల్ షిట్ అన్న పదంతో ఈ కామెంట్ల పరంపర మొదలైంది.అందుకని ఆ పదం వాడాను.జ్యోతిష్యం కాదని నేనడం లేదు.దానికి కొన్ని లిమిటేషన్స్ వున్నాయి.ఆ విషయం జ్యోతిష్య శస్త్రగ్నులు ఒప్పుకోవాలి.లిమిటేషన్స్ వున్న ఎన్నో శాస్త్రాలను మనం అంగీకరిస్తున్నాం.ఉదాహరణకి హోమియో.అలాకాకుండా కేవలం పుట్టిన తేదీ,సమయం చూసి అన్ని విషయాలూ చెప్పగలమనుకోవడం కొంచెం ఎక్కువనిపించి మొదలు పెట్టిందే ఈ కామెంట్ల పరంపర.

Anonymous said...

లిమిటేషన్స్ వున్నాయి అని తెలిసిన మీలాంటి అసాధారణ మేధావివి ఏమి లిమిటేషన్సో చెప్పకుండా ' ఎద్దుపేడ, ఎద్దుపేడ ' నామ స్మరణ ఎందుకు చేస్తున్నట్టో ! పైగా ఇక్కడికొచ్చి ' ఎద్దుపేడే ' వుత్తమమైనది అని కంక్లూజన్లు కూడా .. :))
' ఎద్దు పేడ ' లిమిటేషన్లకు అతీతమైందని మీ గాట్టి నమ్మకమా !

అజ్ఞాత విమర్శకులకు మిమ్మల్ని చీల్చి చెండాడానికి ( మీ పరిభాషలో ' చెప్పుదెబ్బలకూ ) అవకాశమివ్వక అలా బంకర్లో దాక్కోవడమా! ఇంకోరి మీద పేడ వేసివచ్చి ఇలా దాక్కోవడం మీకు పాడి కాదు , అజ్ఞాతలను ప్రోత్సహించండి, వెరవకండి.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

విషయం మీదైనా ఎవరైనా కంక్లూజన్ కి రావడం అనేది సాధ్యం కాదు.సత్యాన్వెషన అనేది నిరంతర ప్రక్రియ.నేను వెలిబుచ్చినవి నా అభిప్రాయాలు.అవి తప్పని తేలిన నాడు దనిని అగీకరించడానికి నేను వెనుకాడను. విమర్శకులకి అవ్కామివ్వకపోవడం లేదు.ఈ పోట్ చివర ఎవరైనా తమ కామెంట్లు రాయవచ్చు మీలాగా. నేను చెప్పేది జ్యోతిష్యం ఒక నిరూపితం కాని సైన్సు అని.వాళ్ళు క్లైం చేసే లాగా అది పక్కా శాస్త్రం అయినట్లైతే ఇప్పటికి ప్రతి ఒక్కరికీ తమ భవిష్యత్తు గురించి తెలిసి వుండాలి.ఇప్పుడు డాక్టర్లు వున్నట్టు ప్రతి వూరిలో,ప్రతి వీధిలో ఒక జ్యొతిష్య ప్రాక్టీషనర్ వుండి వుండాలి ప్రజలకు తమ భవిష్యత్ గురించి చెబుతూ.

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

ఎం బి బి ఎస్ చదివినంత సులువు కాదు, జ్యోతిష్యాన్ని నేర్చుకోవడం.

Praveen Mandangi said...

>>>>>
వాళ్ళు క్లైం చేసే లాగా అది పక్కా శాస్త్రం అయినట్లైతే ఇప్పటికి ప్రతి ఒక్కరికీ తమ భవిష్యత్తు గురించి తెలిసి వుండాలి.ఇప్పుడు డాక్టర్లు వున్నట్టు ప్రతి వూరిలో,ప్రతి వీధిలో ఒక జ్యొతిష్య ప్రాక్టీషనర్ వుండి వుండాలి ప్రజలకు తమ భవిష్యత్ గురించి చెబుతూ.
>>>>>
మా వీధిలో కూడా ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు. పెద్దవాళ్ళు కేవలం ముహూర్తాలు చూడడానికి అతని దగ్గరకి వెళ్తారు కానీ తన కొడుకు ఆఫీసర్ అవుతాడో లేడో తెలుసుకోవడానికి అతని దగ్గరకి వెళ్ళరు. ఎందుకంటే తన కొడుకు ఆఫీసర్ అవ్వడు, రిక్షావాడు అవుతాడు అని జ్యోతిష్యుడు చెప్పినంతమాత్రాన అది నిజమని నమ్మేసి, వాడికి చదువు అబ్బదు అనుకుని, చదువు మానిపించలేరు. వీళ్ళు వ్యక్తిగతంగా నమ్మని విషయాలనే ఇతరులు నమ్మాలని అడ్వొకేట్ చేస్తారు. అదే జ్యోతిష్య విశ్వాసులతో ఇక్కడ వచ్చిన సమస్య.

Praveen Mandangi said...

జాతకాలని బుల్‌షిట్‌తో పోలిస్తే పిడకల వ్యాపారం చేసేవాళ్ళని కించపరిచినట్టు అవుతుంది. ఎందుకంటే పిడకల వ్యాపారం చేసేవాళ్ళు బుల్‌షిట్‌ని ఉపయోగించే గ్రామీణ ప్రజలకి వంట చెరుకుని అందిస్తారు. ఆ లాజిక్ ప్రకారం చూస్తే కృష్ణ గారు వ్రాసినది కూడా తప్పే కదా.

Anonymous said...

honored him by taking a staff photo wearing yellow shirts and Offshore Production Platform. Stewart Technology Associates [url=http://www.redwing.lib.mn.us/christianlouboutinpascher.htm]christian louboutin pas cher[/url] and youve got the winning number. Get that 21 and you just hit you have obtained a fake item. Some counterfeiters may top this [url=http://www.adfest.com/images/mbt.php]mbt footwear[/url] have your video, upload it to increase your VSEO. Put it on well as Jack LaLanne juicers end up with 1. Owning multiple [url=http://www.redwing.lib.mn.us/christianlouboutin.htm]christian louboutin outlet[/url] wills & Fitch a top participant in the clothes business. If you pumpkins are great for center pieces or for window displays, for