ుఖ్య మంత్రి పీఠం అన్నది ఆషామాషీ పదవి కాదు. అయితే కొందరికి అది స్వయం శక్తితో దక్కితే కొందరికి పక్కవారి మద్ధతుతో దక్కుతుంది. మరికొందరికి ఎవరో తీసుకొచ్చి బలవంతంగా అందిస్తారు నాకొద్దు బాబోయ్ అన్న వినిపించుకోకుండా. ఎలా వచ్చినా ఒకసారి అందులో కూర్చున్నాక తమదైన ముద్ర వేయాలని ఆశ పడ్డంలో తప్పు లేదు.
చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేస్తానని చెప్పాడు. నిజమేమోనని నమ్మి ప్రజలు ఒకసారి ఓట్లేసి గెలిపించి ఆ పీఠం పైన కూర్చోబెట్టారు. అయిదేళ్ళలో ఆ నమ్మకం ప్రజల్లో తొలిగిపోయింది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి హరితాంధ్ర అని ముందుకొచ్చాడు. వేలకోట్లతో జలయగ్నం అని మొదలు పెట్టాడు. అది జలయగ్నం కాదు ధన యగ్నం అని ఆపొజిషనోళ్ళు గోల పెట్టినా ప్రజలు పట్టించుకోకుండా మరొక చాన్సిచ్చారు. ఇంతలో విధి ఆయన్ని ఈ లోకంనుండి తీసుకెళ్ళింది.
ఇప్పుడు రోశయ్య అనుకోకుండా ఆ పీఠం అధిరోహించారు. ఈయనకి రాష్ట్రాన్ని ఏం చేయాలని ఉందో గానీ ఇప్పటివరకూ ఆయన నిర్ణ్యాలు చూస్తుంటే మాత్రం ఈ రాష్ట్రం మొత్తాన్ని నాలుగేళ్ళలో మద్య ప్రవాహంలో ముంచెత్తి మద్యాంధ్రగా మార్చిపారేయాలని కంకణం కట్టుకొన్నట్లుగా కనిపిస్తోంది.
5 comments:
అది జలయగ్నం కాదు ధన యగ్నం అని ఆపొజిషనోళ్ళు గోల పెట్టినా ప్రజలు పట్టించుకోకుండా మరొక చాన్సిచ్చారు.
There is something wrong in the above sentence.
1) It is true that YS looted state in 5 years. The most corrupt politician of the century all over the world.
2) It is wrong that YS win 2nd time because of his performance.
3) It is true that YS came to power 2nd time due to Chiranjeevi.
అది జలయజ్ఞం
ఇది మద్యయజ్ఞం
రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా మద్యం అమ్మకాలు మొదలు పెట్టింది NT RAMARAO.ప్రభుత్వ సారాయి దుఖాణాలు పెట్తించి మద్యం అమ్మించి అందరికీ అలవాటు చేసింది NT RAMARAO . ఆ విదంగా మద్యాంద్ర నిర్మాత NT RAMARAO .
swarnaandra-harithandra-madyaandra-runaandra-maranaandra,raastraparinaamakramamu ide.thasmaath jaagrattha
We are so good at arguing in the best linguistics that we know but do we have a solution for this? I have seen so many blogs, websites criticizing what has been done but why not we do some constructive criticism that keeps everyone in check ... Do we know RTI is the best tool in India to counter these corruption in Governments? I think we should tty and educate people more on this and stop being critical of the past that we have accepted anyways.
Post a Comment