మొన్నామధ్య నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూ చదివాను. తను త్వరలో తీయబోయే ఒక సినిమా పేరు రాజన్న అని చెప్పాడు. హ్యాపీసు. మాసూ,బాసు,డాను, కింగూ,కేడీ ఇలా కాకుండా ఒక డౌన్ టు ఎర్త్ టైటిల్ ఎంచుకొన్నందుకు. అది తెలంగాణా పోరాటంలో పోరాడిన ఒక యోధుని కథ అని చెప్పాడు. ఇంకా హ్యాపీసు మంచి సబ్జక్టు ఎంచుకొన్నందుకు. ఆ తరువాతే ఒక జోకు పేల్చాడు నాగ్. తెలంగాణా పోరాటం గురించి లోతుగా తెలుసుకోవడానికి కేసీఆర్ ని కలిశానని, ఆయన సినిమా గురించి విని తెగ సంతోషపడిపోయాడని చెప్పాడు నాగ్.
నాగన్నా తెలంగాణా విముక్తి పోరాటం గురించి కేసీఆర్ కి ఏం తెలుసు బాబూ. తెలంఘాణా పేరిట ఒక కుటిర పరిశ్రమ స్థాపించి తనకు, తన అల్లుడికి, కుమారుడికి,కుమార్తెకూ పని కల్పించుకోవడం తప్ప.
సరే రేపు ఒకవేళ తెలంగాణా వస్తే, నీ స్టూడియో, ఇళ్ళూ,పొలాలూ అక్కడ ఉంటాయి కాబట్టి, పిచ్చివాడి చేతిలో రాయి ఉన్నంతకాలం వాడిపట్ల మన్ం మంచిగ ఉండాలి కాబట్టి కేసీఆర్ కి సోపేసే ప్రయత్నం అయితే ఓకే. లేదంటే నువ్వు సిన్సియర్ గా తెలుసుకోవాలంటే పుచ్చలపల్లి సుందరయ్య రాసిన వీర తెలంగాణా విప్లవ పోరాటం చదువు. ఇప్పటికీ ఆ పోరాటంలో పాల్గొని బతికి ఉన్న వృద్ధులని వెతికి పట్టుకో వాళ్ళు చెబుతారు నీకేంకావాలో.
అంతే కానీ కేసీఆర్ కేమి తెలుసు ఆ మహోజ్వల పోరాట విజయ గాధ?
8 comments:
baaga chepparu.
evaina english books perlu cheppandi... nag ki telugu radu ayana kodukki asale raduuu
nagarujuna pachi booku gadu
భాగచెప్పారు
you really justified your blog name
చెప్పుదండ, బాగా చెప్పారు. YSR పోయాక వీడు సరైన కాళ్ళకోసం వెతుకుతూ వున్నాడు, ఇప్పుడు అగుపించాయి KCR కాళ్ళు. ఇక వాడు పోయేదాకా వదలడు.
తెలంఘాణా పేరిట ఒక కుటిర పరిశ్రమ స్థాపించి తనకు, తన అల్లుడికి, కుమారుడికి,కుమార్తెకూ పని కల్పించుకోవడం తప్ప....
చాలా చాలా చక్కగా అనలేస్ చేశారు ...తెలిసిన విషయమైనా...
rashtramlo rajaki ya nayakullo magadu kcr. yitu kani babu, anaroga rosaiah. telanga na vaste andhralo dammunna nayakudu jagan avutadu.
Post a Comment