నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, September 5, 2010

కాషాయం అంటే తీవ్రవాదం, హరితం అంటే శాంతివాదం, అంతేనా చిదంబరం?

అసలు తీవ్రవాదం అంటేనే ఇస్లాం అని ఒకప్పుడు అందరూ భావించేవాళ్ళు. ఇస్లాంకీ తివ్రవాదానికీ అంతగా అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది అది కాశ్మీర్ అయినా ఆఫ్ఘనిస్తాన్ అయినా అమెరికా అయినా. అయితే ఉగ్రవాదానికి మతం ఉండదని ఇస్లాం తీవ్రవాదం అని పిలవడం సరి కాదని అందరూ భావించారు. అందులో తప్పు లేదు.తీవ్రవాదులు ఒక మతానికి ప్రాంతానికీ సంబంధించిన వారు కాదు. వాళ్ళు పెర్వర్టెడ్ మనుషులు. వాళ్ళకి మానవత్వం ఉండదు కాబట్టి వారిని మనుషులుగా లెక్క పెట్టకూడదు. అంచేత వాళ్ళని ఒక మతానికి ముడి వేయకూడదు.
అయితే ఈ మధ్య ఒకట్రెండు సంఘటనల్లో హిందూ వాదులకి సంబంధం ఉందని తెలియగానే తీవ్రవాదానికీ హిందూ మతానికీ ముడిపెట్టి, కాషాయ తీవ్రవాదం అని నిందిచడం చేశారు మన హోం మంత్రి చిదంబరం. ఎన్నో సంవత్సరాలుగా తీవ్రవాదంతో ముడిపడ్డ ఇస్లాంని హరిత తీవ్రవాదం అనే సాహసం చేయగలరా మన అమాత్యవర్యులు?
కాషాయానికి ఉత్కృష్ట స్థానం కల్పించి మన జాతీయ పతాకంలో స్థానం కల్పించారు జాతీయ పతక రూపకర్తలు. అలాంటి కాషాయాన్ని ఇంత తేలిగ్గా నిందించడం తమకు తగదు అమాత్యవర్యా. దీని వల్ల మీ ఓటు బ్యాంకు కొంచెం పెరగవచ్చు గానీ దేశ ప్రజల దృష్టిలో మీ ఇమేజ్ తగ్గిపోతుంది సార్.

29 comments:

Anonymous said...

well said

శివ said...

As long as Hindu vote is fractured, the politicians shall be chanting the secular mantra.

Rightly said by you whether they can dare to call హరిత తీవ్రవాదం.

Nrahamthulla said...

బాగాచెప్పారు."తీవ్రవాదులు ఒక మతానికి ప్రాంతానికీ సంబంధించిన వారు కాదు. వాళ్ళు పెర్వర్టెడ్ మనుషులు. వాళ్ళకి మానవత్వం ఉండదు కాబట్టి వారిని మనుషులుగా లెక్క పెట్టకూడదు. అంచేత వాళ్ళని ఒక మతానికి ముడి వేయకూడదు".అలాగే తీవ్రవాదాన్ని రంగులకు కూడా ముడివేయకూడదు.పాపం ఆ రంగులు ఏం చేశాయి.వీళ్ళ దుష్ప్రవర్తనవల్ల వాటికి చెడ్డపేరు వస్తోంది.అందుకే సమాజంలోని మంచివాళ్ళు ఆయా రంగులతోనే సమాజ సేవచెయ్యాలి.ఆయా రంగులకు మంచి పేరు తేవాలి.

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

బాగా చెప్పారు రహమత్.

కత్తి. మహేష్ కుమార్ said...

ఇస్లామిక్ తీవ్రవాదం సరైన పదమైనప్పుడు హిందూతీవ్రవాదానికి ఆభ్యంతరం ఎందుకూ?

Praveen Sarma said...

మన మతంవాళ్లు చేస్తే దేశభక్తి, వేరే మతంవాళ్లు చేస్తే తీవ్రవాదం. ఇస్లామిక్ దేశాలలో మతతత్వం ఎంత ఉందో ఇండియాలో కూడా మతతత్వం అంతే ఉంది. డెఫినిషన్ లో హిపోక్రిసీ ఎందుకు?

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

తీవ్రవాదానికి మతానికి ముడి పెట్టకూడదు అనేది నా పాయింట్.

gajula said...

there is no relation between religion and terrorism and colours.

కొండముది సాయికిరణ్ కుమార్ said...

హిందుత్వాన్ని ఓ బుల్ షిట్ గా అభివర్ణిస్తూ, ప్రజల మధ్య, ముఖ్యంగా దళితులను హిందువులకు వ్యతిరేకంగా ఎగదోస్తున్న "దళిత తీవ్రవాదం" ఇంకా చిదంబరం దృష్టికి రాలేదనుకుంటా. దేశానికి ఈ దళిత తీవ్రవాదం వల్ల పెనుముప్పు పొంచి ఉంది.

కత్తి. మహేష్ కుమార్ said...

@కొండముది సాయికిరణ్ కుమార్: Good joke. దళితతీవ్రవాదం ఉండకూడదని అర్జంటుగా మీరు ప్రఘాఢంగా నమ్మే దేవుడిని ప్రార్థించుకోవడం మంచిది. If it happens, Hinduism cannot survive it.

Anonymous said...

@కత్తి

అమ్మో, భయమేసేస్తున్నది..అమ్మో, గుళ్ళన్ని కూలగొట్టించి మసీదులు కట్టేస్తావా? వోలమ్మో..

కొండముది సాయికిరణ్ కుమార్ said...

అవును @ కత్తి మహేష్ కుమార్. హిందువులే అనేంటి, భారతదేశంలో ఉన్న మతాలేవీ మిగలవు. అసలు దేశం కూడా మిగిలి ఉంటుందా అనేది కూడా అనుమానమే. అందుకనే, నియో దళితిస్టు భావజాల పరంపరతో అమాయక దళితులను వంచిస్తున్న వాళ్ళపై ప్రభుత్వం మోకా కిందో, టాడా కిందో తక్షణం చర్యలు తీసుకోవాలి.

Anonymous said...

>> డెఫినిషన్ లో హిపోక్రిసీ ఎందుకు?
తొక్క తెల్లగుందని ఎవరో అంటే, ఆత్మన్యూనతతో 'శర్మ ' అనిపేరుకు తగిలించుకుని వూరేగుతున్న నీవు నీకులాన్ని తక్కువగా/అంటరానిదిగా చూసినట్టే కదా? నీవూ హిపోక్రసీ అంటే చెప్పేటోడివా? నీతులు చెప్పడానికి సిగ్గులేదూ? కులమతాలు లేని వాడివైతే కులం పేర్లు వదిలెయ్ లేదా నీతులు చెప్పడం మానేయ్.

Anonymous said...

ఇస్లామిక్ తీవ్రవాదం సరైన పదమైనప్పుడు
-----
మీకు అది సరైన పదం అయ్యిందా? ఎప్పటినుంచి? ఎందుకు?

Anonymous said...

>> డెఫినిషన్ లో హిపోక్రిసీ ఎందుకు?

కుల ప్రస్తావనపుంగవ, మాదిగలు అనాగరికులు అన్న లఫూట్ నాయాల, నువ్వు నీ గురువు కలిసి ఊరేగండ్రా.

Anonymous said...

http://blogzine.sahityaavalokanam.gen.in/2010/03/blog-post_04.html

శవాలు మొయ్యడం, శవాల దగ్గర డప్పులు వాయించడం మాదిగల కులవృత్తి. మాదిగల ఆహారపు అలవాట్లు కూడా నాగరికుల ఆహారపు అలవాట్లకి భిన్నంగా ఉంటాయి. మనం ఎద్దు మాంసం ముట్టుకోము కానీ మాదిగలు ఎద్దు మాంసం తింటారు. వాళ్ళు ఎద్దు మాంసం ముక్కలని వరికిళ్ళు అంటారు.

Praveen Communications said...

మాదిగలలో ఎక్కువ మంది చదువురానివాళ్ళు. మనకి తెలిసిన నాగరికత వాళ్ళకి తెలియదు. అందుకే ఎద్దు మాంసం తింటారు. ఈ విషయం చెప్పడం తప్పా?

Anonymous said...

మనం ఎద్దు మాంసం ముట్టుకోము కానీ మాదిగలు ఎద్దు మాంసం తింటారు.

గౌరవ బ్లాగర్ ప్రవీణ్ శర్మ గారి పైవాఖ్య చూడండి మనం, మాదిగలు అని ఎలా విడగొట్టి చెబుతున్నాడో!!

Anonymous said...

మంచు పల్లకీ said...

అదేంటి.. బీఫ్ తింటాన్ని కత్తి సపూర్ట్ చేస్తే అన్ని బూతులు తిట్టావ్ పాపం ఆయన్ని ??? ఇప్పుడు ఎందుకు మాట మార్చావ్..
March 4, 2010 9:19 PM
Praveen Communications said...

నేనేమీ బూతులు తిట్టలేదు. అతను బీఫ్ పరమాన్నం అన్నట్టు మాట్లాడాడు.

Anonymous said...

Praveen Sarma said...

క్రైస్తవ మిషనరీలు స్కూళ్ళు కట్టేది మత మార్పిడిలు కోసమే కదా. క్రైస్తవ మిషనరీ స్కూల్ లో, అది కూడా ఇంగ్లిష్ విద్య నేర్చుకున్న దళితులకి ఉద్యోగం దొరకడం కష్టం కాదు. ఇక దళిత రిజర్వేషన్ కోటా ఉద్యోగాలూ దాదాపుగా అన్నీ దళిత క్రైస్తవులు లాక్కుపోయి నిజమైన దళితులకి ఉద్యోగాలు రాకుండా చెయ్యడం ఖాయం.

Anonymous said...

Praveen Sarma said...

మహేష్: ఇది మతపరమైన సమస్య కూడా. దీన్ని మతం నుంచి వేరు చేసి చూడకూడదు. క్రైస్తవులూ, ముస్లింలూ తమ మతాలలో కులాలు లేవని చెప్పుకుంటారు కానీ రిజర్వేషన్ల విషయానికి వచ్చేసరికి మతం మారినంతమాత్రాన కులం పోదు అని అంగీకరిస్తారు.

Anonymous said...

Praveen Sarma said...

సురేష్ గారు. పాస్టర్ లు, ఇమాంలు తమ క్రైస్తవ, ఇస్లాం మతాలలో కులాలు లేవని చెపుతారు, తమవి సమానత్వాన్ని ప్రసాదించే మతాలని చెపుతారు. క్రైస్తవ, ఇస్లాం మతాలలోకి మారిన వాళ్ళు కుల ఐడెంటిటీ వదులుకోకపోవడం గురించి అడిగితే సమాధానం చెప్పరు. రిజర్వేషన్ల విషయంలో వీళ్ళ కుల ఐడెంటిటీ ఓపెన్ గా బయట పడుతుంది. మిగితా సందర్భాలలో వీళ్ళ మతాలలో కులం లేదనే నమ్మించడానికి ప్రయత్నిస్తారు. ఇది మతంతో సంబంధం ఉన్న సమస్యే. ఈ సమస్యకి మతంతో సంబంధం లేదని వాదిస్తే ఈ సమస్య గురించి అర్థం కాదు.

Anonymous said...

Praveen Sarma said...

సురేష్ గారు. ఒకప్పుడు చైనా, ఇరాన్ దేశాలలో కూడా కుల వ్యవస్థ ఉండేది. కానీ ఆ దేశాలలో కుల వ్యవస్థ తరువాత మాయమైపోయింది. ఇండియాలో కుల వ్యవస్థని హిందూ మతం సమర్థించడం వల్లే ఇండియాలో కులాలు ఇంకా ఉనికిలో ఉన్నాయి. మాకు హిందూ మతం వద్దు అని బహిరంగంగా ప్రకటించుకుని క్రైస్తవ, ఇస్లాం మతాలలో చేరిన వాళ్ళు కూడా రిజర్వేషన్ల విషయానికి వచ్చేసరికి తమకి కూడా కుల ఐడెంటిటీ ఉందనీ, మతం మారినంతమాత్రాన కులం పోదనీ వాదించడం వల్లే మత రిజర్వేషన్ల వివాదం వచ్చింది. పాస్టర్లూ, ఇమాంలూ తమ క్రైస్తవ, ఇస్లాం మతాలలో కులాలు లేవు అని చెప్పుకుంటుండగా ఆ మతాలలో చేరిన వాళ్ళు కులాలని ఆచరించడం బహిరంగంగానే కనిపిస్తోంది.

So what? మతం మారినంతమాత్రాన కులం పోదు అని మహేష్ గారు కూడా ఒప్పుకున్నారు. మతం మారినంతమాత్రాన ఆర్థిక సమానత్వం రాదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మహేష్ గారు వాదించారు. మిషనరీ స్కూళ్లో చదివితే ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. నిజమే. కానీ స్కూళ్ల నుంచి డ్రాపౌట్ అయ్యి కుటుంబాన్ని పోషించుకోవడానికి కూలీ పనులకి వెళ్లేవాళ్లకి మిషనరీ స్కూల్ కి, ప్రభుత్వ పాఠశాలకి మధ్య తేడా కనిపించదు. ఈ మాత్రం అర్థం కాలేదా?

Anonymous said...

Praveen Sarma said...

మహేష్: ఇది మతపరమైన సమస్య కూడా. దీన్ని మతం నుంచి వేరు చేసి చూడకూడదు. క్రైస్తవులూ, ముస్లింలూ తమ మతాలలో కులాలు లేవని చెప్పుకుంటారు కానీ రిజర్వేషన్ల విషయానికి వచ్చేసరికి మతం మారినంతమాత్రాన కులం పోదు అని అంగీకరిస్తారు.

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Discussion was pulled into sidetrack.

Wit Real said...

>> @కొండముది సాయికిరణ్ కుమార్: Good joke.

Cant think straight?

few lines above, its written: "ABC తీవ్రవాదం సరైన పదమైనప్పుడు XYZ తీవ్రవాదానికి ఆభ్యంతరం ఎందుకూ"

Now, how come it suddenly became a joke?