సోనియాజీ, మీరు మీ అత్తగారి నుంచి రాజకీయ పాఠాలు, అప్పట్లో మీరు రాజకీయాల్లో లేకపోయినా, ఎకలవ్య శిష్యురాలిగా బాగానే వంట పట్టించుకున్నారని ఇన్నాళ్ళూ నాకొక అభిప్రాయం ఉండేది. స్వంత బలం లేకపోయినా, విపత్కాలంలో కాంగ్రెస్ పార్టీని కాపాడి, దేశానికి తీరని తలనొప్పిగా తయారయిన బాబ్రీ మసీదు సమస్యని సింపుల్ గా పరిష్కరించిన పివీ నరసింహా రావుకి మీరు చేసిన సన్మానం చూశాక ఆ నమ్మకం మరింత బలపడింది.అయితే వై ఎస్ జగన్ విషయంలో ఎందుకిలా దెబ్బలు తింటున్నారో అని ఆలోచిస్తే దీనికి మూలం ఈనాడు కాదు అయిదేళ్ళ క్రితమే పడింది.
అత్తగారు పాటించిన ఒక ప్రధాన సూత్రాన్ని మీరు విస్మరించారు. చక్ దే ఇండియా సినిమాలో షారుఖ్ ఖాన్ ఒక డైలాగ్ చెప్తాడు. ప్రతి జట్టులో ఒక రౌడీ ఉంటాడు, ఈ జట్టులో అది నేను అని ఒక యారోగెంట్ పిల్లతో అంటాడు. అత్త గారు దాన్ని పాటించేవారు. పార్టీలో, దేశమ్మొత్తమ్మీద తనొక్కతే నియంతగా ఉండేలా జాగ్రత్త పడ్డారావిడ తను పెత్తనం చేసినన్నాళ్ళు కూడా. పార్టీ అధికారంలొ ఉన్నా లేకపోయినా తన మాటే చెల్లుబాటయ్యేలాగా చూసుకొన్నారు. ఎక్కడైనా ఎవరైనా తోక పెంచుతున్నారు అంటే దాన్ని తనైనా కత్తిరించేవారు లేదా దాన్ని కత్తిరించడానికి ఇంకొంతమందికి కత్తెరలు ఇచ్చి వాడికి పక్కలో బల్లేలని తయారు చేసేవారు.
అంధ్రపదేశ్ లో మీరు వై ఎస్ రాజశెఖర్ రెడ్డి బతికుండగా ఈ సూత్రాన్ని మర్చిపోయి ఆయన పార్టీకన్నా పెద్దవాడవడాన్ని గమనించలేదు. సరే మీ ఇబ్బందులు ఏమి ఉన్నాయో నాకు తెలియదనుకోంది. అప్పట్లో మీ ప్రధాన శత్రువు బీజేపీతో పోరాటంలో మీరు పూర్తిగా మునిగిపోయి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదీ చూసుకోలేదేమో, లేదా చూసినా ఏమీ చేయలేకపోయారేమో?
అవధుల్లేని అధికారం వై ఎస్ కి ఇవ్వబట్టే ఆయన అవధుల్లేని సంపద కొడుక్కీ అయిన వారికి దోచిపెట్టి ఇప్పుడు ఏకంగా పార్టీ అధిష్టానంపైకి సై అంటే సై అనగలిగే దశలో వాళ్ళని ఉంచాడు. మీరు అప్పుడే కొందరు ముసలి జంబూకాలకి చేత కొన్ని ఆయుధాలు, మరీ ఏకే 47లు కాకపోయినా, కనీసం నాటు తుపాకీలయినా ఇచ్చి పంపి వాళ్ళతో వై ఎస్ కి అనుక్షణం చెక్ మీద చెక్ పెడుతూ అత్తగారి ఫార్ములాని ఫాలో అయి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఇక్కడి దాకా వచ్చి ఉండేది కాదు కదా?
51 comments:
"........సరే మీ ఇబ్బందులు ఏమి ఉన్నాయో నాకు తెలియదనుకోందీ........." ఈ వ్యాక్యంలో ఎన్ని అర్ధాలో!! బాగా వ్రాశారు.
ఇల్లలకగానే పండుగ అయిపోతుందా? ఎమ్ ఎల్ ఎ లు అనుకోగానే సి ఎమ్ అయిపోతారా? మీరేమీ పెద్దగా వర్రీ అవకండి!!!!
ఆర్యా,
అన్యధా భావించకండి ! మీ భావజాలాన్ని చూసి తీవ్రంగా కలత చెందుతున్నాను.
హైందవ సంప్రదాయం ప్రకారం "ఒకసారి మనిషి చనిపోయిన తరువాత ఇంక వారిలొ ఎంత చెడు వున్నా, చెడ్డ మాటలు మాట్లాడుకోరు, చెడు ప్రచారం చేయబోరు, వీలయితే వారి మంచి లక్షణాలని స్మరించుకుంటారు వల్లకాకపోతే అసలు గుర్తు తెచ్చుకోవడమే మానేస్తారు" అంతే కాని చనిపోయిన తరువాత ఆ మనిషి మీద దుష్ప్రచారం చేయడం అనేది మిక్కిలి గర్హనీయం. ఒక్కసారి ఆలోచించండి ఆమనిషి ఇప్పుడు తిరిగి రాలేడు, మీ వాఖ్యలకి సమాధానం ఇవ్వలేడు, అలాంటి సందర్భంలో ఆ మనిషి మీద ఈ వెటకారం అవసరమా?
నేనేమీ జగన్ కి అభిమానిని కాను, వేరొకర్ని ద్వేషించే వాణ్ణీ కాను, కానీ సాంప్రదాయాలని గౌరవించేవాడిని. ఒక్కసారి విఙ్ఞతతో ఆలోచించమని మనవి చేసుకుంటున్నాను.
వీలైతే మీరు ఒక్కసారి చదువుకుని ఈ వ్యాఖ్యని తొలగించండి.
శ్రీకృష్ణగారూ,
ఈ టపాలోని ఏ వ్యాఖ్య చూసి మీరు కలత చెందారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇందులో దుష్ప్రచారమేమీ నాకు కనిపించలేదు. (ఒకవేళ ఇంతకుముందు ఉన్న దుష్ప్రచారాన్ని ఇప్పుడు తీసేసి ఉంటే, సరే!)
"ఒకసారి మనిషి చనిపోయిన తరువాత ఇంక వారిలొ ఎంత చెడు వున్నా, చెడ్డ మాటలు మాట్లాడుకోరు, చెడు ప్రచారం చేయబోరు, వీలయితే వారి మంచి లక్షణాలని స్మరించుకుంటారు వల్లకాకపోతే అసలు గుర్తు తెచ్చుకోవడమే మానేస్తారు" - ఇది నిజం కాదు. రావణాసురుడు, మారీచుడు, హిరణ్యకశిపుడు, నరకాసురుడు,.. ఈ బాపతు దుష్టుల్ని, వాళ్ళ దుష్కృత్యాల్నీ మనం స్మరించుకుని తిట్టుకుంటున్నామా లేదా? వాళ్ళు చచ్చిన వేళ దీపావళి దసరాలు చేసుకుంటున్నామా లేదా?
దుష్టుడి దౌష్ట్యం చావుతో అంతరించిపోదు. మర్చిపోకూడదు కూడాను. అతడి దుష్కృత్యాలు అతడు చచ్చిపోయాక కూడా ప్రజలను కట్టికుడుపుతుంటే ఎలా మర్చిపోగలం? ప్రజల సొమ్ము పందేరం చేసినవాణ్ణి ఎలా మర్చిపోతాం?
@చదువరి,
" రావణాసురుడు, మారీచుడు, హిరణ్యకశిపుడు, నరకాసురుడు,.. ఈ బాపతు దుష్టుల్ని, వాళ్ళ దుష్కృత్యాల్నీ మనం స్మరించుకుని తిట్టుకుంటున్నామా లేదా? వాళ్ళు చచ్చిన వేళ దీపావళి దసరాలు చేసుకుంటున్నామా లేదా? " మా బాగా చెప్పారు.
అయ్యా, చింతాలపాటి గారు, పేద ప్రజల దగ్గరనుండి అవసరం లేకపోయినా లక్షల ఎకరాలు తన స్వార్ధం కోసం బలవంతం గా లాకొన్న మఘానబావుణ్ని, ముందు తరాలకు ఏ మాత్రం మిగల్చకుండా అన్ని ఖనజవనరులను అల్లుడుకు, రాష్ట్రమంతా అలాంటి అనుచరగణం తో నిపిన అభినవ (భూ)బకాసురుడను, ఆ మాత్రం గౌరవం గా గుర్తుఎట్టుకోక పోతే ఎలా అండి.
ఇక పైటపాకు వస్తే, వాటికన్ అండ ఉన్నంతకాలం దేముడు కుటుంబాన్ని వాళ్ల ఆస్తులను పెద్దగా ఇటాలియన్ కేథలిక్కు బంగారమ్మ ఏమీచేయకపోవచ్చునని నా అనుమానం, వాటికన్ కు, బంగారమ్మకు పంచాల్సిన వాటాలలో తేడాలు వస్తే మాత్రం జగన్ బతుకు గోదారే!!
ఆచారాలు,సంప్రదయలు అన్నీ మామూలు మనుషులకండీ. కోట్ల మంది ప్రజల్ని ప్రభావితం చేసిన, చేయగలిగే వాళ్ళకు ఇవి వర్తించవు.చనిపోయిన వాళ్ళ గురించి అయినా అవినీతిగురించి మాట్లాడక తప్పదు.చదువరి చాలా బాగా చెప్పారు.
అక్కడ "మనుషులకి" అని రాసివుంది. ఫాక్షన్ మృగాలకి అనిలేదు. వైఎస్ మీద 25 క్రిమినల్ కేసులుండేవి అంటారు, ఈపాటికి అన్నీ క్లోజయివుంటాయి. వైఎస్ తండ్రి చరిత్ర అందరికీ తెలిసిందే. అవినీతి అమేద్యాన్ని కడుపార ఆస్వాదించిన వంశం, బలవంతపు ఓదార్పులకు పాల్పడుతున్న వారు, మనుషులకిందకు రారు.
చదువరి చెప్పింది సరైనది, పబ్లిక్ సొమ్ము తిన్న వాడిని చచ్చాక మహానుభావుడెలా అవుతాడు? ఒకటో రెండో ఆరోగ్యశ్రీ లాంటి మంచిపనులు చేసివుంటే చేసివుండని, కాని వేల కోట్ల ఫేమిలీ అవినీతి మాటేమిటి?
శ్రీకృష్ణ గారు మామూలు మనుషుల సాంప్రదాయాన్ని తప్పుగా క్రూరమృగాలకి అన్వయిస్తున్నారు.
మీమేనల్లుడు గుండెకి లక్షన్నర అప్పనంగా ఇవ్వగానే వేలకోట్లు దొబ్బేసిన వాడు నీలాంటి దగుల్భజీలకి దేవుడైపోయాడంటే, మంత్రిపదవో, 10 ఎకరాల గవర్నమెంటు భూమో, ఓ బయ్యారం గనో, రింగురోడ్ అడ్జస్ట్మెంటో పొందినోళ్ళు ఆ పాపి దరిద్రాన్ని నెత్తికెత్తుకోవడం ఆశ్చర్యం అనిపించలేదు. మరి ఆయన పోయినప్పుడు నీ గుండె, మీ మేనల్లుడి గుండె ఆగివుంటే ఇంకో లచ్చ ఓదార్పు కింద వచ్చేదే, పోవాల్సింది.
It is shameful that people like you giving tools to foreigners how they can perpetuate their rule over India.
Indira's motives were
1) Rule India at any cost
2) Power must be with her at all costs
3) Impose family rule over India
Where as this Italina has other motives, such as
1) Loot Wealth and transfer it to other countries
2) Convert Hindus
3) Perpetuate foreign rule
4) Divide Indians on Caste and Language basis
So there is no comparison between Indira and this Italina.
Indira was a despot (dictator), where as Italina has other motives (goals).
adevadu srikakaulam annayya
ii baabu pettatadu pettinchukodu
@చదువరి
పచ్చళ్ళు అమ్ముకొనే రామోజీ కి,పాలు పెరుగు.... అమ్ముకొనే చంద్రి గాడికి అంత ఆస్థి ఉంటె,ఆగర్భ శ్రీమంతుడు రాజసేకరుడికి ఎంత ఉండాలి?
నీ ఏడుపు పోయిన ఎలేచ్షన్స్ లో ఏమి అయ్యింది..రాజసేఖరుడి చేతిలో చావు దెబ్బలు తిన్న బుద్ది రాలేదు ఈ పచ్చ లోకానికి ...
అద్గదీ అట్టపెట్టు సిగ్గులేని చదువరి గారికి
కుక్క చావు అంటే అందరు ఉన్నా కూతుర్లు,కొడుకులు చూసేవాళ్ళు లేక,పదవి కోసం దిగులు తో చావడం.అలా చచ్చింది రామ రావు గాడు.
రాజశేఖరుడు ఎనిమిది నిమిషాల్లో అది ప్రజల కోసము వెళ్త మరణించాడు.అయిన మీరంతా కలకాలం బతుకుతారా?ఎంత కాలం బతికాము అనేది కాదు ముఖ్యం..ఎలా బతికేది ముఖ్యము..
నాయనా పచ్చ బాబులు..మరి వై ఎస్స్ అంత దుర్మార్గుడు అయితే రాస్తా ప్రజలు రెండు సార్లు ఎందుకు ఎన్నుకున్నారు..మీరంతా ఈ ప్రజలకన్నా తెలివిగల వాళ్ళ..స్టాప్ యువర్ ఏడుపు
హిట్లర్‌ని కుడా మూడుసార్లడు గెలిచాడు ఎన్నికలలో
>>హిట్లర్‌ని కుడా మూడుసార్లడు గెలిచాడు ఎన్నికలలో...<< :)
ఒక్కసారి నిగడదీసి పెట్టి కదా అడ్డంగా ఎక్కింది.
___________________-
మరదే, ముక్క మిగల్చకుండా మొత్తం తినేసి, వోటుకు రెండు వేలు ఇవ్వడం నీకు చేతనవుద్దేటి?
@నాగర్జు
హాఫ్ knowledge ఇస్ highly dangerous కొంచెం చరిత్ర చదువుకో..
ఈ రామోజీ గాడి రాతల్ని,నీ మాటల్ని ఎవడన్న నమ్ముతాడ..ఒకవేళ ఆంధ్ర రాస్తములో మిమ్మల్ని నమ్మితే రాజసేఖరుడికి ఒక్క ఓటు కూడా రాదు..మీవి తాటాకు చప్పుళ్ళు..పిల్లి శాపాలు..వెళ్లి ఈనాడు పపేరు చదువుకో పో ..నీ జన్మకి అదే ఎక్కువ..
ఊదరగొట్టే పేపర్లకన్నా, ఛానళ్లకన్నా అదే బెటర్ అన్నయ్యా...
బుష్ కుడా రెండు సార్లు గెలిచాడు ::-))
గుద్దుతాం గుద్దుతాం నీ బతుకు చెడ నీకో ఎలచ్చను దానికో ఓటు , ఒరేయ్ వాతలెట్టుకుంటే అయ్యే మిగిలేది .
నీ ఎనకమాల ఎందుకు రా కే గా ఒక పది నోటిత్తే నువ్వే ఏదంటే అది నాక్కుంటూ భజన చేత్తావ్
ఒరేయ్ పచ్చ బాబులు వెళ్లి జగన్ దగ్గర చెయ్యి చాపు, మీకు కూడా కొంచెము ముద్ద వేస్తాడు,అయిన మీకు అలవాటేగా అడుక్కోవడము,మీరంతా వెళ్లి కట్ట కట్టుకొని వెళ్ళిన జగన్ వెంట్రుక కూడా పీకలేరు..పచ్చళ్ళ బాబు పాంచజన్యము ఊది ఊది వాడి లాగు తడిసింది..ఈ బ్లాగుల్లో ఉన్నా పచ్చ బాబులకి కూడా ఎప్పుడో ఒక సారి అంత పులుసు కారిద్ది.పొండహే మీవి కూడా జన్మలే.ప్రజల బాగు కోరే వాళ్ళని తిడతారు.వెన్నుపోటుగాల్లని మాహానుభావులు అంటారు,ఒక్కసారి ఆలోచించు.,మీది కూడా జన్మేనా?
క్రస్తాని రెడ్డి గెలిచిందే ఇటలీమాత ఫోటో పెట్టుకుని. వాడిగొప్పతనం చెప్పుకోకుండా రామోజీ రావు, చంద్రబాబు సంపాదించారు అని ఏడ్వటమెందుకు. ఆరోపణకు ప్రత్యారోపణకు దిగడం అంటే అవినీతిగడ్డి తిన్నామని ఒప్పుకోవడం, దిగజారుడు తనం. దొంగచావులకు బలవంతపు ఓదార్పులు చేయడం ప్రపంచ చరిత్రలో మీరే మొదటిసారి. వైఎస్ చస్తే అనామకులు గుండెలు పగిలి చచ్చారనుకుంటే భార్య, కొడుకు, మంత్రిపదవులు పొందిన కాంగ్రెస్ అనుచరులకు వాడంటే అభిమానం లేనట్టే గదా? పచ్చచొక్కాలతో పోల్చుకోవడం దిగజారుడు తనం. వాళ్ళు మీలా బరితెగించి బలవంతంగా అవినీతి విగ్రహాలు పాతడంలేదు.
కిరస్తానీ రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారా? వేయి కోట్లు పెట్టినా వేడుకలు బాగా జరగాలె. డప్పులకు గుండెలు పగలాల, ఓదార్పు 10ఏళ్ళు సాగాలె.
ఒరేయ్,అదే కిరస్తానీ వాళ్ళ చెప్పులు నాకుతున్నావు కదరా కుక్క అమెరికాలో.
పెట్టిన చెయ్యిని కరిచే నీతి,జాతి లేని పింజారి వేదవ.బొల్లి గాడికి చర్మ వ్యాది ఉంది అంట..ఎల్లి జాలిం లోషన్ రాయి.అప్పుడు కాని నీకు సమ్మగా ఉటుంది
క్రస్తాని రెడ్డి గెలిచిందే ఇటలీమాత ఫోటో పెట్టుకుని
_______________________________
రంద్రేస్వరి ఎవడిది పెట్టుకిని గెలిసింది.గానుగ చదువరి ఏమి సేసి డిల్లీలో పదవి పట్టింది.పులుసు కౌంట్ ఎంత?
క్రస్తాని రెడ్డి గెలిచిందే ఇటలీమాత ఫోటో పెట్టుకుని. వాడిగొప్పతనం చెప్పుకోకుండా రామోజీ రావు, చంద్రబాబు సంపాదించారు అని ఏడ్వటమెందుకు
_____________________________________________
ఎబ్రాసి అగ్నాత కామోజీగాడబ్బ సొమ్మా చిలుము సిటీ. బొల్లబ్బాయి కామోజీగాడి ఫోటో నెత్తిన పెట్టుకుని గెల్వలా
ఆరోపణకు ప్రత్యారోపణకు దిగడం అంటే అవినీతిగడ్డి తిన్నామని ఒప్పుకోవడం, దిగజారుడు తనం.
_____________________________________________
నివొక సప్పోర్తర్వి నీమీదికి ప్రత్యారోపనలు థునీ బతుకు చెడ
____________________________________________
దొంగచావులకు బలవంతపు ఓదార్పులు చేయడం ప్రపంచ చరిత్రలో మీరే మొదటిసారి.వైఎస్ చస్తే అనామకులు గుండెలు పగిలి చచ్చారనుకుంటే భార్య, కొడుకు, మంత్రిపదవులు పొందిన కాంగ్రెస్ అనుచరులకు వాడంటే అభిమానం లేనట్టే గదా? పచ్చచొక్కాలతో పోల్చుకోవడం దిగజారుడు తనం. వాళ్ళు మీలా బరితెగించి బలవంతంగా అవినీతి విగ్రహాలు పాతడంలేదు.
___________________________________________
సెరిత్ర తిర్గెయ్ తమ్మీ. అలిపిరికాడ కుమ్ముడుతో గెలిద్దామని బొల్లబ్బాఇ ముందరె దిగల. ఆచ్ సచ్చుపెయ్య నీకంతేరా రాజకీయం తెలిసింది. ఎల్లి బొల్లికి రంగేసుకొ.
అభే గధే శ్రీకాకులంలో నీకు పాడె తొందరలొనె.
__________________________________________
చంద్ర బాబు
మా బాగా చెప్పావు.బొల్లి గాడి అలిపిరి పుటోఅలు ఎక్కడికి పోయినాయో.ఈ నాకోన్దెలు ఆ ఎన్నుపోటు గాడిది సవర దెఇయ్యక పొతే నిద్దర పట్టదు ఈ పచ్చ సోక్కల జాతికి
ఈ సన్నాసులు హిందూ అన్నౌత్యము గురించి,భారత దేశము గొప్పతనము గురించి మాట్ట్టడతారు.మల్లి పరమపడిన్చినవాళ్ళ గురించి పేలతారు.ఒరేయ్ చదువరి నీది నోరా?నార గాడి కక్కుసు గదా?
ఇక పైటపాకు వస్తే, వాటికన్ అండ ఉన్నంతకాలం దేముడు కుటుంబాన్ని వాళ్ల ఆస్తులను పెద్దగా ఇటాలియన్ కేథలిక్కు బంగారమ్మ ఏమీచేయకపోవచ్చునని నా అనుమానం
--------------------------------------------------------------------------------------------
నీకు చాలా అనుమానాలు ఉన్నాయికాని,ఎల్లి ఇంటి దగ్గర నీవు లేనప్పుడు నదిచే దుకాణం సూసుకో.అక్కడ నీకు రావాలే పెద్ద అనుమానం.పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి అంట
ఆర్యా,
అనవసరమైన విషయాలు చాలానే చర్చకి వచ్చాయి ఇక్కడ. ఇందుకోసమే నేను దయచేసి చదివిన వెంటనే నా కామెంట్ తొలగించమని కోరాను.
మీరు వై ఎస్ ముందా, నరకాసురుడు ముందా అన్నవాదన ఇప్పుడు ప్రస్తుతానికి అసంగతము అనుకుంటున్నాను.
వై ఎస్ అవినీతి పరుడు అయ్యివుండొచ్చు, నాకు ఆయన మీద అభిమానం లేదు, ఆయన హఠాన్మరణంతో వచ్చిన సానుభూతి తప్ప. I think he already paid a huge price for his actions.
చనిపోయినవాడు ఎంత దుర్మార్గుడైనా, అతన్ని గుర్తుచేసుకుంటూ సంవత్సరానికోసారి సంవత్సరీకం పెట్టుకునే సంస్కృతి మనది. దయచేసి సంస్కృతినీ సాంప్రదాయాలనీ మీకు నచ్చిన రీతిలో ప్రొజెక్ట్ చేయద్దు.
మీరు నిజంగా అవినీతిపరులనీ ఎండగట్టాలంటే చాల మంది వున్నారు-"సెజ్ ల పేరిట భూములు లాక్కున్నవారు, టీటీడీ ని భ్రష్టుపట్టిస్తున్నవారు, అక్రమ పాస్ పోర్ట్ లు పెట్టి మనుషుల్ని విదేశాలకి తరలించేవారు, రాష్ట్రం వారి సొంత ఎస్టేట్ లా అడుగుపెడితే అడ్డంగా నరుకుతాం అనేవారు, గురువుల్ని పట్టుకుని తరిమి తరిమి కొట్టేవారు"
వీరందరినీ వదిలేసి, చివరిచూపుకు కూడా నోచుకోకుండా ఇడుపులపాయలో పాతిపెట్టిన ఓ మాంసపు ముద్ద మీదా మీ వెటకారం?
భావ్యం కాదు సార్, దైవం క్షమించదు. దయచేసి ఆపేయండి,
శ్రీకృష్ణ
మీ అనుమతితో ఇందులో కొన్ని వ్యాఖ్యలని నా బ్లాగులో ప్రచురిద్దామనుకుంటున్నాను. వీలయితే అనుమతివ్వండి.
నాయన శ్రీకృష్ణ.ఈ గొడ్లు మంచి మాటలతో వినవు.మనిషికో మాట,గొడ్డుకో దెబ్బ.ఈల్లకి ఇలాగే సమాధానం చెప్పాలా.ఇప్పుడు నోరు పెగలట్లేదు చూడు ఈ పచ్చ లోకానికి.
Every politician is corrupted (Atleast 90%).
YSR has done many atrocities in the state. Including Nominating a Christian as TTD head and supporting christianity in Tirumala.
He already paid price for that.
Chandra babu is also corrupt. But, In my opinion he is far better than YSR.
JAGAN is the next generation CORRUPT politician.
Telugulo cheppalante ... SAVALA MEEDA CHILLARA VERUKUNE TYPE.
these comments reflect the level of maturity of educated telugu(should I say andhra?) people. With such people, our society will always be a third class society. God save our society.
Post a Comment