నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, September 19, 2010

నాయనా జగన్మోహనా ఓదార్పు ఎవరికెప్పుడెందుకోసం కాస్తా చెప్తావా?

గత నాలుగు రోజులుగా జగన్ కంటి ఇన్ ఫెక్షన్ పుణ్యమా అని సాక్షి పేపరూ, టీవీ ఛానళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉన్నాయి. కన్ను కొంచెం బాగయిందో లేదో మళ్ళీ ఓదార్పు జాతర మొదలయింది. ఎందుకు ఈ ఓదార్పు అని చాలామంది ,నాతో సహా ఇక్కడ తమ బ్లాగుల్లో పోస్టులు పెట్టారు. చర్వితచర్వణం అయినా మళ్ళీ ఓదార్పు కామెడీ మొదలవడం చూసి ఈ పోస్టు రాయకుండా ఉండలేకపోతున్నాను.
ఇంట్లో మనిషి చనిపోయి సంవత్సరం దాటినా ఎప్పుడో నువ్వొచ్చి ఓదారుస్తావని ఎవరూ కళ్ళలో టాంకులు కట్టి కన్నీళ్ళు దాచుక్కూర్చోరు. కాబట్టి ఈ ఓదార్పు సర్కస్ కట్టిపెట్టి ఎవరికైనా నువ్వు నిజంగా సాయం చేయాలనుకుంటే ముందుగా ఇద్దామనుకున్న లక్షకి ఈ ఓదార్పు యాత్రని ఆపడం ద్వారా నీకు నీ అనుచర, బంధు, శిష్య గణానికీ మిగిలబోయే డబ్బు కూడా కలిపి ఇస్తే వాళ్ళు హ్యాపీ, మేమూ హ్యాపీ.

ఆ పని చెయ్యి బాబూ నీకు పుణ్యముంటుంది.

8 comments:

Anonymous said...

Four young people died in connection to his disastrous tour in our district, three are from our village. All of them were small business people. Their families depended entirely on these unfortunate people.
Who will help these families ?
Mr.Jagan..we saw enough of you.
Get lost and stop your DRAMA.

Anonymous said...

Let Jagan to continue this Odaarpu drama, till all his ill-gotten wealth from his father is exahusted.

Anonymous said...

మీ చెప్పు దెబ్బలు అన్నీ జగన్ కేనా?

ఓదార్పు యాత్ర కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలో భాగం. ఎవరు నాయకత్వం వహించినా, నెక్స్ట్ ఎన్నికలలో 100% ఓడిపోయే పార్టీ కాంగ్రెస్ . ఓదార్పు యాత్ర వలన ప్రజలకు జరిగే నష్టం ఏమీ లేదు.

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఏం చేయమంటారు చెప్పండి.jagan is asking for this.

Anonymous said...

చచ్చే వాడికి ,వోదార్చే వాడికి లేని దురద మనకెందుకురా బాయ్!

Sree said...

వాదు బండి తోలే రోడ్డు మీదే మనం కాలినడకన పోతున్నాం. మరి మనకి కాకపోతే ఇంకెవరికి దురద?

Anonymous said...

kaali nadakana ela gola povachu kai nenu bandi meeda vuna traffic prblm bhai.....

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Jaganni lift immani adagandi.