నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Saturday, September 11, 2010

కొమరం పులికి సంబంధించి నా ప్రెడిక్షన్ నిజమైంది

ఆగస్టు ౩౦ నాడు ఈ బ్లాగులొ నేనొక పోస్టు పెట్టాను కొమరం పులి ఎత్తిపోనున్నదని. కొందరు దాంతో ఏకీభవించారు మరికొందరు సినిమా రిలీజయ్యాక అది తప్పని తేలుతుంది అన్నారు. నా ప్రెడిక్షన్ తప్పయితే బావుంటుందని నేను ఆశించాను. పెద్ద బడ్జెట్ సినిమా చాలామంది జీవితాలతో ముడిపడి ఉన్న సినిమా హిట్టయితే తెలుగు చిత్ర పరిశ్రమకి కూడా మంచిదే. కానీ అలా కాలేదు. నా ప్రెడిక్షన్ నిజమైందని నేనేమీ చంకలు గుద్దుకోవడం లేదు కానీ ఆ సినిమా ట్రైలర్ చూసి నేనేర్పరచుకున్న అభిప్రాయం నిజమైమ్దని మాత్రమే చెబుతున్నా.అంతే!

కొమరం పులి లేచి పోతుందని చెప్పడానికి పెద్దగా తెలివితేటలు అఖ్ఖర్లేదురా అంటాడు నా ఫ్రెండు. అదీ నిజమేనేమో!

18 comments:

Saahitya Abhimaani said...

ఒక్కటే మాష్టారూ. ఇలా హీరోగా వేసే ఆ వ్యక్తి పూజ మీద ఆధార పడ్డ సినిమాలు మరొకొన్ని ఇలా విఫలమైతే, తెలుగు సినిమా బాగుపడే రోజులు దగ్గర పడ్డట్టు. కథకు, దర్శకత్వానికి, ముఖ్యంగా "నటనకు" ప్రాముఖ్యత ఉంటేనే అది కళారూపమౌతుంది.

Anonymous said...

చెప్పుదండోనమస్
:)

Anonymous said...

cinema bane undi.Pavan dialogue lu koncham tagginchi,dancela meda koncham concentrate chesunte saripoyedi.....

ANALYSIS//అనాలిసిస్ said...

నేను ముందే ANALYSIS <<<>>> అనాలిసిస్ చేసి చెప్పాను రెహమాన్ సంగీతం వహించిన (డైరెక్టుగా తెలుగులో) సినిమాలు ఆడవని డబ్బాలు వెంటనే వెనక్కు వచ్చేస్తాయని. ఇక తెలుగు నిర్మాతలు ఆలోశించుకోవాలి ... రెహమాన్ కు తెలుగు సినిమా ప్రాజెక్టులు ఇవ్వాలా వద్దా ??- అని.

Anonymous said...

ఐనా.. నాని లాంటి చెత్త సినిమా తర్వాత కూడ సూర్య కి అవకాశాన్నిచ్చిన పవన్ ధైర్యానికి మెచ్చుకోవాలి.. అదీ రహ్మాన్ సంగీతంతో.. ఐనా ఈ సినిమా వల్ల అందరి కంటే ఎక్కువగా నష్టపోయింది పాపం సింగమనల రమేష్.. పవన్ మహేష్ లతో సినిమాలు మొదలెట్టిన పాపానికి రోడ్డున పదే పరిస్థితి వచ్చింది.. కనీసం ఖలేజ ఐనా అతనికి కన్నీళ్ళు మిగల్చకూడదని కోరుకుందాం..

SRRao said...

మీకు, మీ కుటుంబానికి
వినాయక చతుర్థి మరియు రంజాన్ శుభాకాంక్షలు

SRRao

శిరాకదంబం

Unknown said...

Hi,

Have you predicted your feature? Or Atleast your family feature?

If you predicted then pls let us know what is going to happen to your life?

There are number of factors and will impact the movie sucess.

So don't waste your time by writing these articles.

Frankly tell us, what you have acheived by writing this article. or atleast others?

Why simply you want to get the credit from other peoples work by predicting some thing?

You started this article by saying that I wish my preditction would be wrong and this is big movie and most of people lives will be involved.

These are cunning words. Don't try to show the nose in different direction.

Instead of predicting the result on some thing do the some useful things.

That would be good for you and for people.

"Hitting On the Face" itself convey's the negitive impression on you.

People will hit you on your face!

ప్రేమిక said...

still i am not accepting your prediction.... there are many movies beyond predictions...

yes... i accept komaram puli is a disaster..

Anonymous said...

ఏంటి మీరు జాతకాలు చెప్తున్నారా? ఇదెదో కొత్తరకం సినిమా జాతకాలలాగా ఉన్నదే..

ప్రిడిషన్ కాకుండా నా ఊహ నిజమైనది అని ఉండాలి.

Anonymous said...

అరే మోనార్క్ feauture ఏంటి బై
భవిష్యత్తు కి ఆకర్షణ కి తేడా తెలియని #@$@#

Anonymous said...

నేను ముందే ANALYSIS <<<>>> అనాలిసిస్ చేసి చెప్పాను రెహమాన్ సంగీతం వహించిన (డైరెక్టుగా తెలుగులో) సినిమాలు ఆడవని డబ్బాలు వెంటనే వెనక్కు వచ్చేస్తాయని. ఇక తెలుగు నిర్మాతలు ఆలోశించుకోవాలి ... రెహమాన్ కు తెలుగు సినిమా ప్రాజెక్టులు ఇవ్వాలా వద్దా ??- అని.


director ది తప్పైతే మ్యూసిక్ డైరెక్టర్ మీద తప్పును తోసేసే నీ లాంటి వాళ్ళు ఉన్నంత వరకూ పరిశ్రమ బాగు పడదు

Anonymous said...

Yem Maya Chesavo is a Hit for which Rehman is a Music Director.

To some extent I agree with Monarch, Do something useful.

-

Anonymous said...

ప్రతి సినిమాకు ఫ్లాఫ్ అని ముందుగానే వ్రాయండి. 90%, you prediction will be right !

Anonymous said...

దురదృష్టవశాత్తు చిరంజీవి కుటుంబం ఇమేజి ఒక కులానికి సంబంధించినదిగా మారిపోయింది. అందువల్ల వారికి ఇతరకులాల్లో అభిమానులు కూడా తగ్గిపోయారు. అందువల్ల వారి సినిమాలు వరసగా ఫ్లాపైతే అందులో ఆశ్చర్యమేమీ లేదు. కానీ వారి నటనని, వారి సినిమాల్నీ విమర్శిస్తే కులప్రాతిపదికన వారిని అభిమానించేవారికి ఎక్కడో సర్రున కాల్తుంది. తాము చిరంజీవి కుటుంబాన్ని కులదృష్టితో చూస్తున్నారు కనుక అందఱూ అలాగే చూస్తున్నారనుకుంటారు వారు. అందువల్ల విషయాన్ని గ్రహించడం మానేసి ఎదురుదాడికి దిగుతారు.

కానీ చిరు అభిమానులమని చెప్పుకునే ఈ కులాభిమానులకు తెలియని విషయం - చిరంజీవి కుటుంబం స్వయంగా కులగజ్జి ఉన్నటువంటిది కాదు. చిరంజీవి కుమార్తె బ్రాహ్మణుణ్ణి పెళ్ళి చేసుకుంది. పవన్ కల్యాణ్ కూడా ఒక బ్రాహ్మణస్త్రీని చేసుకున్నాడు.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Siva I agree with you.Seenu, yes you are write.

monarch, i am not an astrologer.This was a prediction based on some factors. This prediction is aimed at some whio want to see this movie in theatres wasting their hard earned money.You should check with some one who knows english to ascertain the meaning of hitting on the face.

Premika, I agree with you.Some movies are beyond predictions.At least this one is not one of them.

a2zdreams, you are write because 90% of telugu movies bomb at boxoffice.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Monarch kindly check a dictionery to know that there is difference between feature and future.

భాస్కర రామిరెడ్డి said...

చావాకిరణ్ గారూ...,గణేష్ భక్తి గీతాల పారాయణం చేద్దాం

హారం

భాస్కర రామిరెడ్డి said...

చెప్పు దెబ్బలు-పూలదండలు గారూ...,వినాయక చవితి శుభాకంక్షలు

హారం