నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Saturday, October 9, 2010

కొమరం పులి-పిచ్చి కుక్క:ఒక జోక్

ఇది నాకు వచ్చిన ఎస్ ఎమ్ ఎస్.

తన సినిమా ఫ్లాప్ అయ్యిందని దిగాలుగా రోడ్డులో నడిచి పోతున్న పవన్ కల్యాణ్ ని చుసి ఒక కుక్క మొరిగింది.
తలెత్తి చూసిన పవన్ కల్యాణ్ కి అది తనని కరుస్తుందేమోనని భయం వేసింది. అయినా బింకంగా "నేను పులి, కొమరం పులి" అన్నాడు.
ఆ కుక్క ఏమీ భయపడకుండా,"నేను కుక్కని,పిచ్చి కుక్కని" అని పవన్ కల్యాణ్ పైకి దూకింది.

9 comments:

Anonymous said...

కుక్క దాడికి గురైన పవన్ కల్యాణ్ ను పరామర్శించేందుకు మహేశ్ బాబు బయల్దేరాడు. దారిలో పవన్ ను కరిచిన పిచ్చికుక్క కనిపించింది. తనను ఏమీ చేయదన్న ధీమాతో ముందుకు కదిలాడు బాబు. కొంచెం దూరం వెళ్లాక వెనక్కి చూశాడు. ఆ పిచ్చికుక్కకు ఇంకోటి తోడైంది. పవన్ వెనుక ఒక పిచ్చికుక్క వస్తే నా వెనుక రెండా అంటూ ముక్కు చీదుకున్నాడు. అదే విషయాన్ని రోడ్డు వైపు చూస్తూ వై.. టూ.. అంటూ కుక్కల్ని అడిగాడు. ఒక్క సినిమాలో రెండు పులులను వదిలితే ఒక్కరెలా వస్తామంటూ బాబు మైండ్ బ్లాకయి దిమ్మ తిరిగేలా కరిచాయి. ఆసుపత్రిలో పవన్ పక్కనే బాబుకూ బెడ్డేశారు. ఈ విషయం జూ ఎన్టీఆర్ కు తెలిసింది. కానీ పరామర్శించటానికి అతడికి ధైర్యం చాల్లేదు. రోజూ ఇంటిలోనే ఉంటున్నాడు. బయటకి రావడం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ ఇంటి చుట్టూ ఇప్పడు నాలుగు పిచ్చికుక్కలు తిరుగుతున్నాయట. మరోవైపు ఏ క్షణమైనా ఇంకో రోగి రావచ్చని బాబు పక్కనే ఇంకో బెడ్ ఏర్పాటు చేసే పనిలో ఆసుపత్రి వర్గాలున్నాయట. మరి జూ ఆసుపత్రిలో జాయినవుతాడా? అతడి ఇంటి చుట్టూ ఉన్న నాలుగు పిచ్చికుక్కలు నాలుగు దిక్కులకు పారి పోతాయా? ఇంకో నాలుగు రోజుల్లో తేలిపోతుందని పవన్; బాబు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Nice.

బాలు said...

ఇలాటిదే ఇంకోజోకు...
’పులి‘ ఫ్లాపై ఆ బాధతో మందు తాగుతున్న పవన్ కల్యాణ్ ఖలేజా రిలీజయ్యాక మహేష్ బాబుకు ఫోన్ చేసి...
’రా, బ్రదర్, మందుకొడితే ఎలాంటి బాధయినా తగ్గిపోతుంది’ అని పిలిస్తే...
దానికి మహేష్ బాబు...
’మరో వారం ఆగు బ్రదర్, జూనియర్ ఎన్టీఆర్ని కూడా తీసుకొస్తాను’ అన్నాడట.

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Very nice.

Sree said...

enno manchi topics rase meeru ee picchhi topic rasaarenti ivaala, kompadeesi mimmalni emainaa...!

Sarat said...

ilaanti SMS jokes evarni ainaa avamaana parachagalavu... Australians Indians meedha ilaanti Mails chesukuntunte manam Racism antunnaam. Adhe manam Sardaars meedha jokes vesukuntaa vuntaam..


Aina oka cinema flop aithe ea actor kuda Joker aipodu.. konchem panikoche topics raayandi.

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Sree, no I was not bitten by a dog. Sorry if I hurt your or anybody"s feelings.

Sree said...

mee blog lu naku baga nachayandee, kakapote anni manchi topics madhya ee topic mee gauravaanni tagginchedi ga undi. anduke ala annanu. mee pai vyaktigatangaa naaku kopam ledu.

okavela 1990s movie edaina ipudu chooste konni konni styles/scenes vichitranga kanipistayi. endukante kaalam maripoyindi kabatii. okapudu pavan K fashion ante ishtapadevaru. ippudu janalaki aa style anta ishtam ledu. ante!

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Yes, you are right.I don't have anything against Pavan or Puli. I feel he is a sincere and honest man.I just wanted to write about an SMS I received.I shouldn't have done it.Sorry again.