నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, October 22, 2010

జ్యోతిష్యంతో అద్భుతాలు, కాదు, మహాద్భుతాలు సృష్టించడం ఎలా?ఇలా!

ఉపోద్ఘాతం: కొన్ని నెలల క్రితం తెలుగు యోగి శర్మ గారు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్దిన్ లు పుట్టిన తేదీని,సమయాన్ని బట్టి వారి జాతక చక్రాలు తయారు చేసి వారు చంద్రునిపైన కాలు మోపారా లేదా అని నిర్ణయించడానికి ప్రయత్నించారు. నాకు అదంతా బుల్ షిట్ లా అనిపించి అదే విషయాన్ని కామెంటుగా పెట్టాను. ఆయనకి కోపమొచ్చి నీకు బుల్ షిట్ అంటే అంత ఇష్టమా అని ఎద్దేవా చేశారు. సహజంగానే చిన్నప్పుడు పల్లెటూరిలో పెరిగిన్ నాకు బుల్షిట్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలియడంతో జ్యోతిష్యం కన్నా బుల్ షిట్ తో ఎక్కువ లాభాలున్నాయనిపించి అదే ఒక పోస్టు పెట్టాను.
http://hittingontheface.blogspot.com/2010/02/blog-post_27.html
ఆ తరువాత తెలుగు యోగి గారు కొన్ని మంత్రాకు,యంత్రాలు, వాటి సాధన గురించి రాయడం, వాటికి వ్యతిరేకంగా తార, వికటకవి కొన్ని పోస్టులు పెట్టడంతో  నేను ఎప్పుడొ రాసి పోస్టు చేయకుండా ఉన్న ఒక వ్యాసాన్ని ఇప్పుడు పోస్టు చేస్తున్నాను.
 
రాజకీయరంగం: ప్రతి చిన్న ఎన్నికలోనూ ఎంతో మంది పోటీ చేసి విలువైన ధనాన్నీ,కాలాన్ని వృధా చేసుకొంటున్నారు. అలా కాకుండా అభ్యర్ధులందరూ తాము పుట్టిన తేదీని, సమయాన్ని మన శర్మ గారికో లేక అలాంటి శిష్య పరమాణువులకో చూపిస్తే వాళ్ళు అవి చూసి ఎవరు గెలుస్తారో చెప్పేస్తే మిగిలిన వాళ్ళు పోటీలోనుంచి విరమించుకొని ఎంతో డబ్బు, కాలం ఆదా చేసుకోవచ్చు కదా?
 
అలాగే ఎవరు ముఖ్యమంత్రి, లేదా ప్రధాన మంత్రి అయితే రాష్ట్రము, దేశము బాగు పడుతాయో వాళ్ళ జతకాన్ని బట్టి తేల్చేస్తే ఆ కారణ జన్ముడిని గద్దె నెక్కించి అన్ని రాష్ట్రాలనూ, దేశాన్నీ రాకెట్ వేగంతో అభివృద్ధి మార్గంలో పరుగెత్తించి అందరమూ బాగు పడవచ్చు కదా. ఎలాంటి స్కాములూ, చావులూ లేని రామరాజ్యాన్ని మళ్ళీ ఒకసారి ప్రపంచానికి చూపించే భాగ్యాన్ని, బరువునీ భుజాలకెత్తుకోమని శర్మ అండ్ కోకి నా మనవి.


క్రీడారంగం: ఎన్ని సార్లు ఎంత ప్రయత్నించినా ప్రపంచ కప్ క్రికెట్ లో 1983 తరువాత మన దేశం విజయం సాధించలేకపోతోంది. ఈ సారి జట్టులో ప్రాబబుల్స్ అందరి జాతకాలు వీళ్ళచేతికిస్తే కప్పును కొట్టుకొచ్చే మహర్జతకులని డిసైడ్ చేసి అందులో మరీ సూపర్ జాతకచక్రం ఉన్న వాడిని కాప్టెన్ని చేసి పడేస్తే కప్పు మనకి రాకుండా పోతుందా?

ఇదే పద్ధతిలో ఒలింపిక్స్, ఆసియన్, కామన్ వెల్త్ ఇలా అన్ని గేమ్స్ లోనూ మనం కాలరెగరేయవచ్చు.


ముహూర్తాలు: నిన్నకు నిన్న కామన్ వెల్త్ గేమ్స్ లో ఎన్ని స్కాములూ, ఎంత అప్రదిష్ట? దీనికి ముఖ్యకారణం వాటిని మొదలుపెట్టిన ముహూర్తం బాగా లేకపోవడమే. ఇకనుంచి ప్రతి పనికీ, అది ఆటలైనా, ప్రాజెక్టులైనా మన జ్యోతిష్యరత్నాల దగ్గర ముహూర్తం ఫిక్స్ చేయించి బిగిన్ చేస్తే ఏ ఆటంకమూ లేకుండా పనయి పోతుంది.

వ్యక్తిగతం: పెద్ద, చిన్న కంపెనీలూ ఉద్యోగులని చేర్చుకొనే ముందు ఇంటర్వ్యూల లాంటి పిచ్చి మార్గాలు కాకుండా అభ్యర్దుల జాతకాలు చూసి, వారికి కష్టపడే గుణం ఉందా లేదా, వాళ్ళని తీసుకొంటే కంపెనీ పైకొస్తుందా లేదా అన్న విషయాలు పరిశీలించి వాళ్ళకి ఉద్యోగాలివ్వడం మొదలు పెడితే అన్ని కంపెనీలూ ఫోర్బ్స్ లిస్టులో స్థానం కోసం తన్నుకు చావడం ఖాయం కదా? 

బ్లాగరులు: ఏ టైమ్ లో పోస్టు పెడితే ఎక్కువ హిట్లూ, కామెంట్లు వస్తాయో, ఎక్కువ సంచలనం అవుతుందో కూడా ముహూర్తాన్ని బట్టి డిసైడ్ చేసి పారేయవచ్చు. ఈ లెఖ్ఖన ప్రతి అడ్డమైన పోస్టూ దాన్ని పోస్టు చేసిన కాలం యొక్క బలమూ, ప్రభావము వల్ల ఆటం బాంబులాగా పేలి బ్లాగ్ స్పాట్ నీ, కూడలి,హారము, జాలము, మాలిక లాంటి అగ్రెగేటర్లనీ పేల్చిపారేయడం ఖాయం.

31 comments:

Anonymous said...

అన్నిటి కన్నా ముందుగా గురువు గారు స్తంభన క్రియ ఉపయోగించి ఊడి పోతున్న తన జుట్టు ని ఎందుకు కాపాడుకో లేకపోయారు ?
లేకపోతె శీను లాంతోల్లు పీకిన పీకుడు కి స్తంభన క్రియ పని చెయ్య లేదా ?
i wantt the answer now

Anonymous said...

ha ha ha ha :)

Anonymous said...

హ హ హ మీ బ్లాగు పేరు సార్థకం చేసుకున్నారు

Praveen Sarma said...

మంత్రతంత్రాల గురించి ప్రస్తావించారు కాబట్టి అసలు విషయం చెపుతున్నాను. సత్యనారాయణశర్మ గారి పోస్ట్ నేను చదివాను. ఒకడు షిర్డీ సాయిబాబాకి మహిమలు ఉండేవని నమ్మమంటాడు కానీ చేతబడులు, దెయ్యాలని నమ్మొద్దంటాడు. చేతబడులు, దెయ్యాలు మూఢ నమ్మకాలైతే బాబాలకి, స్వాములకి మహిమలు ఉండడం కూడా మూఢ నమ్మకమే కదా. బాబాలని, స్వాములని నమ్మేవాళ్లు చేతబడులని నమ్మొద్దంటే అవతలివాళ్లు ఎలా ఒప్పుకుంటారు? మహేశ్ గారు లాంటి హేతువాదుల్ని విమర్శిస్తే మతంపై వ్యతిరేకత పెరుగుతుంది, చేతబడులని విమర్శిస్తే వ్యతిరేకత తగ్గుతుంది అని వాళ్ల ఆలోచన. ఎందుకంటే పల్లెటూర్లలో చేతబడి నెపంతో హత్యలు చేసిన ఘటనలు ఉన్నాయి. పట్టణ ప్రాంతాలలో ఆ ఘటనలపై కొంత వ్యతిరేకత అయినా ఉంటుంది. దాన్ని క్యాష్ చేసుకోవాలని కొంత మంది అనుకుంటున్నారు.

Praveen Sarma said...

ఇన్నయ్య గారి బ్లాగ్ లో జాతకాలని విమర్శిస్తూ వ్రాసినప్పుడు కెలుకుడు బ్యాచ్ వాళ్లందరూ జాతకాలని సమర్థించారు. ఇప్పుడు వాళ్లకి సడెన్ గా అలాంటివాటి మీద నమ్మకాలు మాయం అవ్వడం నమ్మశక్యంగా లేదు.

Anonymous said...

ప్రవీణ్ గారు బాగా చెప్పారు. మన చైనాలో చేతబడులు, క్షుద్రపూజలు ఎలావుంటాయి? పద్ధతుల్లో ఏమైనా తేడాలుంటాయా? మావో నరబలుల్ని చేసేవాడని విన్నాను, నిజమేనా?

Anonymous said...

బ్లాగరులు: ఏ టైమ్ లో పోస్టు పెడితే ఎక్కువ హిట్లూ, కామెంట్లు వస్తాయో, ఎక్కువ సంచలనం అవుతుందో కూడా ముహూర్తాన్ని బట్టి డిసైడ్ చేసి పారేయవచ్చు

keka.........

మంచు said...

శర్మ గారు...
"అసలు విషయం చెపుతున్నాను" అంటే మళ్ళీ మిస్స్ అయిపొతానెమో అని పరిగెత్తుకుంటూ వచ్చాను...
"మహేశ్ గారు లాంటి హేతువాదుల్ని విమర్శిస్తే మతంపై వ్యతిరేకత పెరుగుతుంది, చేతబడులని విమర్శిస్తే వ్యతిరేకత తగ్గుతుంది అని వాళ్ల ఆలోచన."

ఇది ఎంటొ అర్ధం కాలేదు... మీరు మాట్లాడేవి సాధారణం గా మాలాంటి బుర్రలకి అర్ధం కాదు కానీ.. మహేష్ ని విమర్శిస్తే మతం పై వ్యతిరెఖత పెరుగుతుందా ?? ఎలా ?? తెలిసి చెప్పకపొయారో మీ బుర్ర వెయ్యివ్రక్కలవుతుంది :D :D

Wit Real said...

కన్నతల్లిని బూతులు తిట్టుకునే ప్రవీణ్ శర్మా నువ్వు కూడా చర్చలలో పాల్గొనడం చూస్తే డోకు వస్తుంది.

piece :)

మంచు said...

>> ఇన్నయ్య గారి బ్లాగ్ లో జాతకాలని విమర్శిస్తూ వ్రాసినప్పుడు కెలుకుడు బ్యాచ్ వాళ్లందరూ జాతకాలని సమర్థించారు.>>

ఇదేప్పుడూ ... ఇన్నయ్య , నువ్వు నాస్తికత్వం పేరుతొ హిందుమతం మీద విషం కక్కుతున్నప్పుడా ??

అప్పట్లొ నువ్వు ఎదొ "మలక్పెట్ మెంటల్ " పెరు తొనొ లొనొ లేక నాదెండ్ల ముసుగులొనో ఉండి ఉంటావ్... అప్పట్లొ క్లె బా స అనాస్తిక సంఘం అని స్తాపించింది ... గుర్తు ఉందా ??? ఒకసారి వెళ్ళి పాత పొస్ట్లు తిరగేసి రా... మట్లాడుకుందాం...

Praveen Sarma said...

ఓవర్ యాక్షన్ ఎందుకు మంచు గారు? హుండీలో డబ్బులు పడాలంటే ఎలా మాట్లాడాలో మీ స్వాములవారికి తెలియదా?

తిరు said...

వద్దు మంచు,
సారు వివరిస్తే మన బుర్రలు లక్ష వక్కలవుతాయ్
:)

మంచు said...

ఎమిటి సార్... కొద్దిగా అర్ధం అయ్యేలా చెప్పండి.. ఎమిటి హుండి... ఎమా కధా

astrojoyd said...

u r nd u r qstns r 100% correct but first u have to suggest nd prapose ur idea to thos concernd wings first nd not to sarma & co yar.If those depts agree wth ur sparkling ideas,then they..themselves proceed wth sarma& co.They had nt opend any office to do so,acc to ur suggesstions nd ideas.u have to approch through a proper channel friend.

తిరు said...

"ఎమిటి సార్... కొద్దిగా అర్ధం అయ్యేలా చెప్పండి.. ఎమిటి హుండి... ఎమా కధా"
అబ్బా కాస్తాగండి, ఏదో ఒక చీటీ తీసి కామెంట్ రాయాలి :)

మంచు said...

astrojoyd sir.... you made my day... ROFL

మంచు said...

సరే ప్రవీణ్... నాకు నిద్రొస్తుంది... రేపు మాట్లాడుకుందాం... ఈ లొపు నాలుగైదు చీటీలు తీసి ఉంచు..bye :D

Anonymous said...

ప్రవీణ్ నాకు నిద్రరాడం లేదు మనం కుమ్ముకుందాం ... దా

Wit Real said...

ఈ కామెంటుని నేను పెట్టలేదు. నేను Name/URL వాడి కామెంట్లు పెడతాను కాబట్టి, నన్ను ఇమిటేట్ చేసి ఎవరో పెట్టినట్టున్నారు.

They studied me closely & used my vitriolic signature of "piece :)" But failed at the smiley.

వారికి ధన్యవాదాలు.

==============================

Wit Real said...
కన్నతల్లిని బూతులు తిట్టుకునే ప్రవీణ్ శర్మా నువ్వు కూడా చర్చలలో పాల్గొనడం చూస్తే డోకు వస్తుంది.

piece :)
October 22, 2010 12:29 AM

==============================

బద్రి said...

@Praveen annai,
//ఇన్నయ్య గారి బ్లాగ్ లో జాతకాలని విమర్శిస్తూ వ్రాసినప్పుడు కెలుకుడు బ్యాచ్ వాళ్లందరూ జాతకాలని సమర్థించారు. ఇప్పుడు వాళ్లకి సడెన్ గా అలాంటివాటి మీద నమ్మకాలు మాయం అవ్వడం నమ్మశక్యంగా లేదు//
హోమో సెక్స్ ని సమర్ధించే కత్తిని నువ్వు విమర్శించి ఇప్పుడు నువ్వు మాట మార్చలే

Praveen Sarma said...

కత్తి గారిని నేను విమర్శించిన మాట నిజమే. కానీ మలక్పేట్ రౌడీ కొమ్ములు విరిచే కొండవీటి దొంగ కత్తి గారే. హోమోసెక్స్ విషయంలో కత్తి గారిని వ్యతిరేకిస్తాను. కానీ దళితవాదం విషయంలో కత్తి గారినే కొండవీటి దొంగలా ఆరాధిస్తాను.

Anonymous said...

ఆరాధించిన తర్వాత ఆయనతో హోమోసెక్స్ లొ పాల్గొంటావా ప్రవీణు ??

Anonymous said...

ప్రవీణ్ నిజం చెప్పు, కత్తి నిన్ను హోమోసెక్స్ కి ప్రేరేపించలేదా? అసలే ఆరాధిస్తున్నా అన్నావ్ కదా

Anonymous said...

మన పార్లమె౦టులో 542 మ౦ది ఆమోది౦చిన చట్టాలను మన జడ్జులు (మున్సిఫ్ ను౦చి సుప్రీ౦ దాకా) ఒక్కొక్కరు ఒక్కొక్క రక౦గా, రక రకాలుగా విశ్లేషి౦చి అన్వయాలు చేస్తు౦టారు. మొన్న అయోద్య తీర్పులో ఒక కోర్టులోని ముగ్గురు న్యాయమూర్తులు మూడు ముక్కలాటాడుకున్నారు, తరువాత కొన్ని అ౦శాలపై మెజారిటీ పద్దతి మీద అపసోపాలు పడి తీర్పిచ్చారు. ఇదైనా నయ౦. మన యడ్యూరప్ప కేసులో, ఒక్కో న్యాయమూర్తి ఒక్కో రక౦గా తగవు పడుతున్నారి౦కా.....

ఎన్నో వేల(కనీస౦ వ౦దల) స౦వత్సరాలక్రిత౦ పుట్టిన జ్యోతిష్యాన్ని అర్థ౦ చేసుకోవటానికి ఈనాటికి ఎ౦తమ౦దికి చేతనవుతు౦ది. చేతనయిన వాళ్ళు ఎ౦తమ౦ది కమర్షియల్గా బయటపడ్దారు? వచ్చి చెప్పినా ఎ౦త మ౦ది నమ్ముతారు. భూమి గు౦డ్ర౦గా ఉ౦టు౦దని మన శాస్త్రఙ్ఞులు కనుక్కునే నాటికే, గ్రహ గమనాల ఆధార౦గా జ్యోతిష్య౦ ఏర్పడి౦ది.
వచ్చిన చిక్కల్లా ఏ౦ట౦టే, అది హి౦దూ శాస్త్రాలకి అనుబ౦ధ౦గా ఉ౦డట౦. మన దేశ౦లో ప్రస్తుత౦ హి౦దువని చెప్పుకోడానికే భయపడే పరిస్తితులున్నాయి. హి౦దూ ధర్మ విలువలకు ఏనాడో శిలువేశారు. సమిష్టి ప్రయోజన౦ కన్నా స్వలాభమే మిన్న అని చాటే పరధర్మ స౦స్క్తుతిని అరువు తెచ్చుకున్నారు. అక్రమ స౦భ౦ధాలు, వికృతమైన అభిరుచులను ఆమోదిస్తూ చట్టాలు చేసుకు౦టున్నామిపుడు. భారత దేశ౦ వెలిగిపోతో౦ది. ఇదే మొదలు, ఇ౦క వు౦ది...చాలా చాలా చూడాలి మన౦.

Anonymous said...

oka manishi loni danavatvanni velikitheeyatam chala easy ... "manavatvanni" pempondinchatam kashtam ... this episode has proved the same.

Sree said...

జ్Yఒతిష్యం కరెక్టా కాదా అని నేను వాదించను కాని మన వాళ్ళు జ్యొతిష్యాన్ని తప్పుగా వాడుకుంటున్నారు. "కర్మ వల్లనే అన్నీ సిధ్ధిస్తాయి" అన్న సూత్రాన్ని వదిలేసి చాలా మంది మొండిగా జాతకాలనీ గ్రహగతులనీ నమ్ముకుంటున్నారు. తమ పని తాము సరిగా చేయకుండా జరిగిన ప్రతి చెడునీ దేనికో జతకడితే చిరాకు తప్ప ఇంకేం మిగులుతుంది?
ఉదాహరణకి మా తమ్ముడు బాస్ తో గొడవ పడి సడెన్ గా నోటీస్ కూడా ఇవ్వకుండా పని మానేసాడు (అలా నోటీస్ ఇవ్వకుండా చివరి వారం ఎగ్గొడితే నెలజీతం వచ్చేస్తుందని వాడి ఆశ). ఆ తరువాత ఎక్కడా తీసుకోట్లేదు ఎందుకంటే కంపెనీలు కూడా background లో communicate చేసుకుంటాయి కదా. ఇపుడు దీన్ని ఏ గ్రహానికో జాతకానికో అన్వయిస్తే ఇంతకన్నా తప్పేముంటుంది చెప్పండి?

Anonymous said...

haha

Anonymous said...

ఈడికీ కొండవీటిదొంగ పిచ్చేంట్రా దే్వుడా.
సినిమాల్లో కమెడియన్ల చేస్తున్నారు గురుశిష్యులిద్దరూ.
దొందూదొందే.

మంచు said...

మలక్పేట్ రౌడీ కొమ్ములు విరిచే కొండవీటి దొంగ కత్తి గారే
-----------------------------

ఇంకొ జన్మెత్తాలి ..

మంచు said...

@ Anon at October 22, 2010 3:21 AM

please see my arguments here .. stating from this comment

http://asainskaburlu.blogspot.com/2010/08/blog-post.html?showComment=1281116811522#c4725258369260668112

అప్పి-బొప్పి said...

ఆర్య,
సందర్భము లేని వాఖ్యను ప్రచురిస్తున్నందుకు క్షమించగలరు.ఈ తెలుగు బ్లాగు లోకములో మేము కూడా ఒక చర్చా వేదికను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని రాజకీయాలు ఉన్నాయో,తెలుగు బ్లాగు లోకములో కూడా అన్ని రాజకీయాలు ఉన్నాయని మేము భావిస్తున్నాము.మీరు ఎప్పుడన్నా ఈ తెలుగు బ్లాగు లోకములో చర్చా వేదిక కావాలంటే మా బ్లాగు ఉపయోగించుకోవచ్చు. మా దగ్గర స్వేచ్చ బాగా ఎక్కువ. మేము చాలా లిబరల్.మీరు ఎప్పుడన్నా,ఎవడితో అయినా కెలుకుడు(వాదన) మొదలు పెట్టాలి అనుకుంటే మా బ్లాగుని ఉపయోగించుకోగలరు. మేము కావాల్సిన ఫ్యూయల్ అందించగలము.
మా బ్లాగు http://appi-boppi.blogspot.com/

ఇట్లు,
సదా మీ సేవలో, మీ
అప్పి-బొప్పి