నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, October 28, 2010

రాజీవ్ కోటి- ఒక బృహత్తర,మహత్తర కార్యక్రమం

మన టి.సుబ్బు పది కోట్లు ఇస్తానని చెబితే పెద్దాయన రోశయ్య అప్పటికప్పుడు తెలుగు లలిత కళాతోరణం పేరు మార్చిపారేశాడు. ఈ మాత్రం దానికే తెలుగు దేశమోళ్ళు, మీడియా వాళ్ళు, బ్లాగులోళ్ళు గోల గోల చేసి పారేశారు. ఇప్పుడు మరెవరికైనా రాజీవ్ పేరుతో ఇంకేదైనా పని చేసి మేడమ్ ని తృప్తి పరచాలన్న ఆలోచన ఎలా వస్తుంది. ఒక వేళ వచ్చినా దేనికైనా పేరు మార్చలంటే మళ్ళీ ఇంతగోలా అవుతుందన్న భయం ఉండదా. అప్పుడు మేడమ్ కి తృప్తి బదులు చిరాకు వేయదా?
  
కాబట్టి కాంగ్రెసోళ్ళూ, మీ మేడమ్ గార్ని బాగా తృప్తి పరచాలంటే ఇక్కడ ఒక సూపర్ ప్లానుంది. దాని పేరు రాజీవ్ కోటి. వివరాల కోసం చదవండి. 
 
ఈ పధకం కోసం ఒక కొత్త విభాగం మొదలు పెట్టి ఇందులో పేరు నమోదు చేసుకున్న వారికి అడ్వాన్సుగా కొంత డబ్బూ, రాజీవ్ కోటి పుస్తకాలు, పెన్నులు సరఫరా చేస్తాం. ఆ పుస్తకాలలో శ్రీరామ కోటి పుస్తకాలలాగా కోటి ఖాళీలు ఉంటాయి. ఆ ఖాళీలలో రాజీవ్,రాజీవ్ అని రాయాలి. కోటిసార్లు రాయడం పూర్తి చేశాక ఆ పుస్తకాలను రాజీవ్ కోటి విభాగంలో జమ చేస్తే వారికి ప్రతి కోటికీ మూడో, నాలుగో, అయిదో వేలు బహుమతిగా ఇస్తుంది ప్రభుత్వం. ఒక్కొకరూ ఎన్ని సార్లయినా రాజీవ్ కోటి రాయవచ్చు. నెల నెలా ఆ పుస్తకాలలోడుతో ఢిల్లీ వెళ్ళి మేడమ్ ముందు దింపి చూపిస్తే అప్పుడు ఆమె కళ్ళలో కనిపించే తృప్తీ,ఆనందం మంత్రి పదవికి సోపానాలవుతాయి.
  
ఇందులో కేవలం స్వార్ధమే కాదు. అంతకన్నా ఎక్కువ ప్రయోజనాలున్నాయి. ఫ్రీగా డబ్బులొస్తాయంటే ఇంట్లొ ఖాళీగా ఉన్న వాళ్ళందరూ ఇదే పనిలో ఉంటారు. చదువు రాని వాళ్ళు సైతం రాయడం నేర్చుకొని మరీ ఈ పని చేస్తారు. అందరూ ఇదే పనిలో ఉంటారు కాబట్టి పల్లెలలో కక్షలూ, కొట్లాటలు తగ్గుతాయి. ఇంట్లో అత్తలూ, కోడళ్ళూ చేతుల్లో పెన్నూ, పుస్తకం పట్టుకొని రాసే పనిలో ఉంటారు కాబట్టి అత్త కోడళ్ళ పోట్లాటలుండవు. కొంచెం రాయడం వస్తే డబ్బులొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా తమ పిల్లలని బడి మాన్పించరు. ఇలా సంపూర్ణ అక్షరాస్యతా, నిరుద్యోగ నిర్మూలనా జరిగిపోతాయి.           

ఇంక ఈ పధకంలో వాడే పెన్నులూ, పుస్తకాలూ సరఫరా చేసే కాంట్రాక్టు మన కొడుక్కో, బావమరిదికో ఇప్పిస్తే అది ఇంకో విధంగా కూడా ఉపయోగం. కాబట్టి నాయకులారా ఆలోచించండి.

గమనిక: ఈ పధకమ్మీద నాకెలాంటి పేటెంటూ లేదు. ఎవరయినా వాడేసుకోవచ్చు

10 comments:

rakthacharithra said...

అసలు కాంగ్రెస్ వాళ్ళు ఒక అమ్మకి అబ్బాకి పుట్టి వుంటే, ఫస్ట్ దేశం లో వున్నా sulabh complex అన్ని కూడా ఇందిరా - "రాజీవ్ sulabh కాంప్లెక్స్ "అని మార్చెయ్యండి

స్టేట్ లో ని అన్ని పబ్లిక్ toilets కి కూడా "రాజీవ్, సోనియా,ఇందిరా పబ్లిక్ Toilets" అని పేరు పెడితే చాల బాగుంటుంది. ఒక సరి ఆలోచించండి రోశయ్య గారు. ప్లీజ్.

అసలు ఇందిరా గాంధీ గాంధీ కాదు, then మిగితా వాళ్ళు కూడా గాంధీ లు కాదు. అసలు ఇందిరా, రాజీవ్, ఎందుకు గొప్ప వాళ్ళో చెప్పాలి . అసలు మన దేశానికి ఒకడే గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ సో కావాలంటే అన్ని పేర్లు మహాత్మా గాంధీ తో పెట్టుకుందాం

ప్రియమైన "రాజీవ్ ఆంధ్ర ప్రదేశ్" ప్రజలారా ఎలాగు మీ పేర్లు మీ పిల్లల పేర్లు మార్చేస్తారు ఒక GO ఇష్యూ చేసి , సో ముందుగ మీరే మార్చుకోండి ..గుడ్ లక్ . ఈ దేశాన్ని ఆ దేవుడే కాపాడాలి

చేంజ్ india to "రాజీవ్ దేశం," మనమే change అవుదాం ; "రాజీవ్ స్మశాన వాటిక "; "ఇందిరమ్మ వేశ్యా గృహం" అని మారుద్దాం...రాజీవ్ ఆంధ్ర ప్రదేశ్, రాజీవ్ హైదరాబాద్, రాజీవ్ రోశయ్య, ,

వీధి కుక్కలని "రాజీవ్ కుక్కలు" అని సీమ పందు లని "రాజీవ్ పందు లని" పిలవాలని ROSHAIAH జి ఓ తీసుకొని వస్తాడు.

"రాజీవ్ తెలంగాణా", వి హనుమంత రావు ముని మనవళ్లు ఇందిర, సోనియా ; కేశవ రావు ముని మనవళ్లు రాహుల్, రాజీవ్. తర్వాత తెలుగు భాష పేరు సోనియా భాష. ITALIAN OF EAST.

కాంగ్రెస్ నాయకులూ వాళ్ళ పెళ్ళాలకి సోనియాగాంధి పేరు పెట్టుకోండి .వాళ్ళ లంజలకు కవిత,విజయశాంతి ల పేరు పెట్టుకోండి .మంచిది ; కుతుర్ల కి ప్రియాంక గాంధీ, పేరు పెట్టుకోండి - కొడుకులకు జగన్,రాహుల్ ,కే టి ర్, YSR పేర్లు పెటుకొని చావండి .

రోశయ్య గాని కి బుద్ధి సరిగా పని చేయటం లేదు - మైండ్ కరాబు అయింది . ఎర్రగడ్డ దవాఖానా లో కే సి ర్ గాడి బెడ్ పక్కన జాయిన్ చేసి ఇద్దరికీ కలిపి షాక్ ట్రీట్ మెంట్స్ ఇవ్వాలి .

తెలంగాణా ఇస్తే కే సి ర్ కూడా రెడీ గా ఉన్నాడు "రాజీవ్ లంగాణ" గా మార్చడానికి ..యాక్ దూ ..వెధవలు ... "ఇందిరా తిరుమల, రాజీవ్ వెంకటేశ్వర స్వామి" ... గా కూడా మారుస్తారు.

ఈ సారి తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా కాంగ్రెస్ కు డిపాజిట్ votes కూడా రాకుండా ఓడిస్తాం..రాష్ట్రం నుండి కాంగ్రెస్, టి ర్ స్ ను తరిమి కొట్టాలి .

సుజాత said...

అప్పుడు ఆమె కళ్ళలో కనిపించే తృప్తీ ,ఆనందం ..సూరిబావ కళ్ళలో ఆనందం చూద్దామనుకుని కమిటై పోయిన మొద్దు సూరి గుర్తొస్తున్నాడు నాకు!

అన్నట్లు బ్లాగులోళ్ళు చేసిన గోల లో నా గోల కూడా ఉంది.. చూడండి, వీలైతే, ఇష్టమైతే!

tarakam said...

సూపెర్ ప్లాన్ చెప్పారు సార్. ఒక్క దెబ్బకు ఎన్ని పిట్టలో. సుజాత గారి లాగా నాగోలా ఉంది.సూపెర్ ప్లాన్‌ల పోటీ పెట్టి ప్రైజ్ పెడితే మనలాంటి వాళ్ళం పోటీ పడతాం,బోల్డు ఫ్రీ పబ్లిసిటీ , చానా ఫోటో లలో పడొచ్చు.

Apparao Sastri said...

సెటైర్లకి మీతర్వాతే ఎవరన్నా

rameshsssbd said...

అయ్యా దీనితొ పాటు రాజీవ్ వ్రతం,రాజీవ్ దీక్ష,రాజీవ్ కల్యాణంలాంటి (అ)పవిత్రమయిన కూడా ప్రారంభించాలాని మా ఆఖిలభారత చంకనాకుడు గాళ్ళ అధ్యక్షులైన నక్కవరపు(నత్తి) సుబ్బారెడ్డి గారు కొరుకుంటున్నారు వారు ఇప్పటికె రాజీవ్ భజన,రాజీవ్ నామ జపం తొ బొలెడు సిమెంట్ ఫ్యాక్టరిలు,చాల పవర్ ప్రాజెక్ట్ల్,లెక్కలెని అన్ని కాంట్రాక్టులు ఇలా లెక్కకు మిక్కిలి గా సంపాదించి ఈ మధ్యన త్రిలింగ దెశము లొ రాజెవ్ నామము తగిలింపు తాలింపు పేరుతొ మధ్యంతర ఎన్నికలు లా మధ్యంతర బారసాల కార్యక్రమము ప్రారంభించారు దీనికి ఆదేశము లొ వున్న సకలజనులు ఆభ్యంతరము వ్యక్తము చేసినా ఆదెశ రాజావారు అమాంబాపతు ఆశయ్య గారి చలువ వల్ల అలావున్నది.ఈ రాజీవ్ కార్యక్రమాలకు కావలిసిన ముఖ్య ఆర్హత సిగ్గు,శరం లాంటివి వొదిలెయ్యాలి.

అరుణ్ కుమార్ ఆలూరి said...

చాలా బాగుందండి.. మీ సృజన నచ్చింది.. ముఖ్యంగా " ...అందరూ ఇదే పనిలో ఉంటారు కాబట్టి పల్లెలలో కక్షలూ, కొట్లాటలు తగ్గుతాయి. ..... ఎవరు కూడా తమ పిల్లలని బడి మాన్పించరు... "

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

సుజాత గారూ, తారకం గారూ మీ ఇద్దరి గోలా చూశానండీ. భలేగా రాశారు. సుజాత గారి గోలలో ఉన్న అడ్రసుకి నేనూ ఒక మెయిల్ పంపి నేను సైతం అనిపించుకొన్నాను. అప్పారావ్ శాస్త్రి గారూ చాలా చాల థాంక్స్. అరుణ్ కుమార్ గారూ ధన్యవాదాలు.

jaggampeta said...

""YEM GOLA PETTICHAVANNA....ADHURS

REDDY said...

Super post,boss. We want more such from you.

Sree said...

chllendi sambaram !!