నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, October 31, 2010

కెలుకుడు ఆపండ్రా బాబోయ్, బ్లాగోయ్!

ఈ మధ్య తెలుగు ಬ್ಲಾగుల్లో కెలుకుడు ఎక్కువై పోయింది. ఇదివరలో కెబ్లాస అని ఒక డెడికేటెడ్ కెలుకుడు గుంపు ఉన్నా ఈ లెవెల్లో ఉండేది కాదు. ఇప్పుదు ప్రతి పోస్టులోనూ ఈ కెలుకుడు మొదలయ్యింది. కేవలం కెలకడం కోసమే బ్లాగుల్లో కామెంట్లు పెట్టే బ్యాచ్ ఒకటి నడుస్తూ ఉంది.
 
తెలుగు బ్లాగరుల్లో చాలామంది మంచి ఆరోగ్యకరమైన, ఆలోచింపజేసి వినోదాన్ని, విజ్నానాని పంచే పోస్టులు రాస్తున్నారు. అక్కడక్కడా కొన్ని హేట్ బ్లాగులున్నా వాటి సంఖ్య పరిమితం. 
 
ఇప్పుడు ఈ కెలుకుడు గాళ్ళ వల్ల తెలుగు బ్లాగ్ ప్రపంచం కలుషితమైపోయే ప్రమాదం ఉంది. కుల ప్రసక్తి తెచ్చి తిట్టడం, పచ్చి బూతు కామెంట్లు రాయడం అనే ఒక దుష్ట, విష సంస్కృతి మెల్లిగా బ్లాగు లోకంలో పాకుతోంది. మనకి నచ్చని విషయాలని విమర్శించవచ్చు, అభిప్రాయ బేధాలున్నప్పుడు వాటిని వెలిబుచ్చవచ్చు కానీ శృతి మించకూడదు.


సీనియర్ బ్లాగరులు ఈ విషయం గురించి ఆలోచించి తెలుగు బ్లాగ్లోకంలో ఆరోగ్యకరమైన బ్లాగింగ్ కొనసాగడానికి చర్యలు చేబడితే మంచిది. లేదంటే తెలుగు బ్లాగింగ్ మెల్లిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది.

79 comments:

Apparao Sastri said...

మేం కోరుకునేది అదే
కెలుకుడు ఆపాలనే మాప్రయత్నం

అప్పి-బొప్పి said...

కరెస్టుగా గా సేప్పావు అన్నాయి. మా బ్లాగు లక్ష్యము అదే. ఎవడు ఎవడ్ని కేలుక్కోకుండా తెలుగు ప్రజలు కలకాలము కనీసము బ్లాగుల్లో అయిన కలిసి ఉండాలని కోరుకుంటున్నాము.

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Any chance for that, Sastry garu?

అప్పి-బొప్పి said...

తెలుగు బ్లాగర్లంతా మంచివాళ్ళే. కొన్ని పరిస్తుతులవల్ల ఇలా మారారు. ఈ బ్లాగుల్లో ప్రశాంత వాతావరణము తీసుక రాగాలము అనే నమ్మకము మాకుంది.

Apparao Sastri said...

కెలుకుడు బ్లాగ్ లంటే మన బ్లాగర్ లకి విరక్తి పుట్టించేలా చేసి , ఛీ పాడు బ్లాగ్ లని కొన్ని బ్లాగ్ లని మూయించే ప్రయత్నం Mr .నారద
ముల్లుని ముల్లు తోనే తియ్యాలని కెలికే వాళ్ళని మేం కేలుకుతున్నాం

అప్పి-బొప్పి said...

ఈ తెలుగు బ్లాగుల్లో కత్తి అన్న, మలకన్న కొంచెము తగ్గితే కొంత వరకు ప్రశాంతత ఉంటుంది. వీళ్ళిద్దరూ రింగు మాస్టరులగా మారి వారికి తెలిసో తెలియకో రెండు వర్గాలకి నాయకత్వము వహిస్తూ, వారి వారి వర్గాలకి చెడ్డపేరు రావడానికి కారణము అవుతున్నారు.
పై ఇద్దరు కొంత వరకు విజ్ఞత కలవాల్లె.చెపితే అర్ధము చేసుకుంటారు అని బావిస్తున్నాము.ఇద్దరు కొంత సంయనము పాటించాలని మా మనవి. ఇకి పిచ్చి మార్తాండ ఎవరు చెప్పిన మారడు. ఆ కాండిడేటు ని లైట్ తీస్కోవడమే.

Apparao Sastri said...

బొప్పన్న చాలా బాగా చెప్పావ్

రాజేష్ జి said...

@ఇకి పిచ్చి మార్తాండ ఎవరు చెప్పిన మారడు

ఈ మార్తాండ గారి గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా.. ఆయన విజ్ఞాన గనిలో తవ్వుకోవడానికి ట్రై చేస్తున్నా..

అయినా ఓ పక్క గొడవలు మానాలి అని చెప్పి మళ్ళీ ఈయన్ని పిచ్చి అనడమేమిటి? అసలు ఆయన పాత వాఖ్యల్లో గత రెండు రోజులుగా మునిగితేలుతున్నా... ఎంత అవగాహన..అంతే విస్ప్రుష్టం అభిప్రాయం కొట్టినట్లు చెప్పడములో.. తన మన అన్న బేధం లేకుండా మాట్లాడాడు..

ఇక్కడికి కొత్తవాడినైనా(?) నే ఖచ్చితముగా ఈయన సుత్తి కంటే బెటర్ అని చెప్పగలును.. అస్సలు పోలికే లేదు ఇంకా అడిగితె.. సుత్తి గారికి ఏదైతే నలుగురికి నచ్చదో అది నచ్చి౦దని సెల్ఫ్-డబ్బా కొట్టుకొని ఆ నలుగురి చేత దొబ్బిన్చుకుంటారు..

I believe It is high time for others to understand him and use his vast knowledge on plenty of issues rather poking which nowhere useful.

Apparao Sastri said...

http://appi-boppi.blogspot.com/2010/10/blog-post_30.హ్త్మ్ల్

Apparao Sastri said...

http://appi-boppi.blogspot.com/2010/10/blog-post_30.html

అప్పి-బొప్పి said...

కరస్టే రాజేష్ అన్న. నాకు బాగానే గడ్డి పెట్టావు. ఇంక ఎప్పుడు మాట తులనాడను.

Malakpet Rowdy said...

వీళ్ళిద్దరూ రింగు మాస్టరులగా మారి వారికి తెలిసో తెలియకో రెండు వర్గాలకి నాయకత్వము వహిస్తూ,
___________________________________

Get your facts right, I dont lead any group.

Regarding kelikification, I do it as I need to and if you want to kelikify me, be my guest and go ahead.

Nobody demands anyone to do or not to do anything here.

అప్పి-బొప్పి said...

మలకన్న, మేము డిమాండు సేసామ? ఏదో అడిగాము, నేను మెచ్చిందే రంభ,నా దారి రహదారి అనుకుంటే,ఇంతే సంగతులు,చిత్త గించవలెను

Apparao Sastri said...

గొడవలు ఆపండేహే అనటం కూడా డిమ్యాండు సేత్తమేనా ఏటి ?

Malakpet Rowdy said...

ఏదో అడిగాము
____________

అడగాల్సింది ఎవరిని అడిగింది ఎవరిని? అసలు కారణాన్ని వదిలేసి దానికి రియాక్ట్ అయినవాళ్ళని అడిగితే?

Kelukudu is not limited to two people.

Apparao Sastri said...

మలకన్నా
మాకు తెలిసిన ఫాక్ట్స్ ని మా బ్లాగ్ లో రాసాము
మావోడ్ని ఒగ్గేయ్

Malakpet Rowdy said...

గొడవలు ఆపండేహే అనటం కూడా డిమ్యాండు సేత్తమేనా ఏటి ?

__________________________________

అది మొదలుపెట్టేవాళ్ళ ఇష్టాయిష్టాలపై ఉంటుంది.

అప్పి-బొప్పి said...

చప్పట్లు రెండు చేతులు వాడితేనే వస్తాయి. అది అల్లరి అవుతున్నప్పుడు కనీసము ఒక చెయ్యి సంయనము పాటించాలి. మేము ఇద్దరికీ చెప్పాము.

అప్పి-బొప్పి said...

మలకన్న ఎవరి భావాలు వారికి బలంగా ఉంటాయి. నలుగురిలో మన భావము మాట్లాడుతున్నప్పుడు దాని పర్యవసానము కూడా ఆలోచించాలి.
కత్తి హిందూ దేవతల న.. చిత్రాలు పెట్టినప్పుడు మేము ఎంతో బాధ పడ్డాము.మా నిరసన తెలియజేశాము. దాన్ని మనసులోపెట్టుకొని కెలికి కెలికి వదలలేదు.

Malakpet Rowdy said...

ఏడాదిపాటు (2008) జనాలు సమ్యమనం పాటించాకే కెలుకుడు మొదలయ్యింది.
మనం అందరం వెళ్లి , "కులాలని మతాలని విమర్సిన్చుకోకుండా, ఎవరి బ్లాగ్ లు వారు రాసుకుందాం" అని చెప్పాలి
___________________________________

విమర్శించచ్చు. కానీ మనము ఏ పధ్ధతిలో విమర్శిస్తామో అదే పధ్ధతిలో అవతలవాడు కూడా చెయ్యచ్చు అనే స్పృహ ఉంటే చాలు.

సాధారణంగా గొడవలు జరిగేది aggressive బ్లాగర్ల తోనే.

Malakpet Rowdy said...

మలకన్న ఎవరి భావాలు వారికి బలంగా ఉంటాయి. నలుగురిలో మన భావము మాట్లాడుతున్నప్పుడు దాని పర్యవసానము కూడా ఆలోచించాలి.
___________________________________

Right! But when I write something on my own I am usually careful not to ruffle the feathers on the wrong side.

Only when I react to someone I assume I have no boundaries.

Apparao Sastri said...

కులాలని విమర్శిస్తే నం బైలబుల్ వారెంట్ మూడు నెలల వరకు కారాగార శిక్ష,
మతాన్ని విమర్సించాలంటే మాత్రం మహారాష్ట్ర వెళ్ళాల్సిందే, ఎందుకంటే అక్కడ నేరం కాదు అని హై కోర్టు తీర్పు ఇచ్చింది

రాజేష్ జి said...

@అసలు కారణాన్ని వదిలేసి దానికి రియాక్ట్ అయినవాళ్ళని అడిగితే?

ఇది కరెక్ట్.. అసలు కారణం/కారకులు తాపట్టిన కుందేలుకి మూడే కాళ్ళు.. నా బ్లాగ్ నా ఇష్టం నా చెత్త అనుకునే సుత్తి మారాజులు

ఇలా ఎక్కడ పడితే అక్కడ చెత్త(రాస్తూ) వేస్తూ పొతే ఆ చెత్తని కంట్రోల్ చేసేవాల్లు లేకపోతె బ్లోగ్లోకమంతా చెత్తమయమవుతుంది.. అలా కాకుండా ఉండాలంటే అప్పుడే "కెలుకుడు" అనే కంట్రోల్ కావాలి..

సో చెత్త లేకపొతే కెలుకుడు ఉండదు..

అలాగే చెత్త ని కంట్రోల్ చేయడం ఒకరి పని గాదు.. అది అందరి సమిష్టి భాధ్యత.. అదే మేం జేస్తున్నాం..ఆనందముగా..

ఏతావాతా చెప్పోచేదిమిటంటే చేతనయినవ్వాళ్ళు చెత్తని నియంత్రించండి ముందు..

Apparao Sastri said...

@ మలక్ అన్న
సమస్యకి పరిష్కారం చెప్పొచ్చుకదా

Malakpet Rowdy said...

మరి ఇంత నీతులు చెప్తున్నవాళ్ళు నేనే ఏదో ఎనానిమస్ కామెంట్ పెట్టాననో లేకపొటే నేనే కాగడా అనో అబధ్ధాలు ప్రచారం చేసినప్పుడో?

Apparao Sastri said...

>>>అలా కాకుండా ఉండాలంటే అప్పుడే "కెలుకుడు" అనే కంట్రోల్ కావాలి..

రాజేసా మా బాగా సెప్పినావు

అప్పి-బొప్పి said...

ఓకే. ఎందుకు బౌన్దరీస్ ఉండకూడదు. మీరు వ్యక్తిగతంగా,మిగతా వారికి తెలియకుండా వాదించుకుంటే ఎవరికీ బాధ ఉండదు. పబ్లిక్ బ్లాగుల్లో కొన్ని లిమిట్స్ ఉన్నాయి. తండ్రిని నీ అయ్యా అనవచ్చు,నీ నాన్న అనవచ్చు.ఏవిధంగా వాడాలో మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది.

Malakpet Rowdy said...

@ మలక్ అన్న
సమస్యకి పరిష్కారం చెప్పొచ్చుకదా
______________________

నాకు తెలిసి పరిష్కారమయితే లేదు, ఇగ్నోర్ చేసెవాళ్ళూ ఇగ్నోర్ చెయ్యడం, లేనివాళ్ళు రియాక్ట్ అవ్వడం తప్ప

Apparao Sastri said...

>>నే ఏదో ఎనానిమస్ కామెంట్ పెట్టాననో లేకపొటే నేనే కాగడా అనో అబధ్ధాలు ప్రచారం చేసినప్పుడో?

ఆరోజు నేను మీతో సరదాగా మాట్లాడా
దానికి కాగడా పోస్ట్ రాసుకున్నాడు
మీరే కాగడా అంటే ఎవ్వరూ నమ్మరు
మీరు చిల్లర పనులు చేయరని బ్లాగ్గర్స్ అంతా నమ్ముతారు

అప్పి-బొప్పి said...

మలకన్న నువ్వు కాగడా ఏందన్న. నువ్వు మరీ అంత ----------- వి కాదులే. ఆ కాండిడేట్ నీకు తెల్వద? మేము ఎందుకు బయటపెట్టాలి సెప్పు.

Malakpet Rowdy said...

పక్కవాడిని తిట్టనివాళ్ళు ఇప్పటిదాకా సాధారణంగా కెలకబడలేదు కదా

Apparao Sastri said...

>>పక్కవాడిని తిట్టనివాళ్ళు ఇప్పటిదాకా సాధారణంగా కెలకబడలేదు కదా

శర్మ గారు ?

Malakpet Rowdy said...

ఆ కాండిడేట్ నీకు తెల్వద? మేము ఎందుకు బయటపెట్టాలి సెప్పు.

__________________________________

నాకయితే రూఢిగా తెలియదు. ఇద్దరి మీద అనుమానం ఉంది గానీ ప్రూఫ్ లేదు.

Apparao Sastri said...

ఎవరు ఆ ఇద్దరు ? మేం తెలుసు కోవచ్చా ?
anvvapparao@gmail.com

Malakpet Rowdy said...

I said "సాధారణంగా కెలకబడలేదు కదా"

Sarma garu's case was an exception and it was different too. Everything came to normal within a day but unfortunately, thanks to the third parties things restarted.

అప్పి-బొప్పి said...

మేము ఏమి కత్తికి PRO లము ఏమి కాదులే కాని,కత్తి అజ్ఞాత కామెంట్లతో ఎవర్ని అన్న తిట్టాడ? కెలుకుడు పేరుతొ బూతులు రాసేవాళ్ళు ఎంతమంది? అది నీకు తెల్వదన్న?
మేము మొదటి నుండి చెప్తుంది అదే,కత్తి పెట్టె వివాస్పద పోస్టుల వల్లే ఇదంతా వచ్చింది అని.

Malakpet Rowdy said...

ఎవరు ఆ ఇద్దరు ? మేం తెలుసు కోవచ్చా ?
____________________________

ఇదివరకైతే చెప్పేవాడినేమో గానీ (ఒకళ్ళిద్దరితో చెప్పాను కూడా) ఇప్పుడు చెప్పడం మంచిది కాదు. ఒకవేళ నా అనుమానం తప్పయితే అనవసరంగా వాళ్లకి చెడ్డ పేరు. Give me a few days.

Apparao Sastri said...

నిజమే
కత్తి వల్ల వచ్చిన గొడవలే

అప్పి-బొప్పి said...

సరే నాకు ఒక మెయిల్ పెట్టు.నేను సెపుతా ఆ కాండిడేట్ ఎవరో.

Malakpet Rowdy said...

కెలుకుడు పేరుతొ బూతులు రాసేవాళ్ళు ఎంతమంది? అది నీకు తెల్వదన్న?
___________________________________

I openly agreed that this was a big problem but it has come down a lot now.

నా బ్లాగులో బూతుల్ని ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తున్నా.

Apparao Sastri said...

కొంత కాలం అజ్నాతలకి అవకాసం ఇవ్వ కుండా ఉంటె మంచిదేమో

Malakpet Rowdy said...

కత్తి వల్ల వచ్చిన గొడవలే
__________________

I dont agree with this also. Just one person can not do it. Its basically a clash of different groups of thoughts.


ఆ పరిస్థితులలో విమర్శలు ఉండాలి. కానీ ఒకడు లిమిట్ దాటితే మిగతావాళ్ళు క్ ఊడా దాటతారు. అదీ ఇబ్బంది. ఇక్కడ గొడవ చెప్పే విషయాలతో కాదు, చెప్పే విధానంతో./

అప్పి-బొప్పి said...

మీరు క్లీన్ గానే ఉంచుతారులే,అప్పటికే జరగాల్సిన డామేజి జరిగిపోతుంది. సరే అసలు టాపిక్కుకి వద్దాము.మీరు సంనయనము పాటిస్తారా లేదా?

Malakpet Rowdy said...

కొంత కాలం అజ్నాతలకి అవకాసం ఇవ్వ కుండా ఉంటె మంచిదేమో
__________________________________

నేను కూడా దే అనుక్లుంటున్నా - మాడరేషం మొదలు పెడదామా అని. బూతు కామెంట్లు కంట్రోల్ అవ్వకపోతే తప్పదు నాకు కూడా

Appi Boppi, your email id?

Malakpet Rowdy said...

కొంత కాలం అజ్నాతలకి అవకాసం ఇవ్వ కుండా ఉంటె మంచిదేమో
__________________________________

నేను కూడా దే అనుక్లుంటున్నా - మాడరేషం మొదలు పెడదామా అని. బూతు కామెంట్లు కంట్రోల్ అవ్వకపోతే తప్పదు నాకు కూడా

Appi Boppi, your email id?

Malakpet Rowdy said...

మీరు సంనయనము పాటిస్తారా లేదా?
___________________________

నా బదులు మీరు ఆ విషయానికి ownership తీసుకుంటే తప్పకుండా పాటిస్తా.

మంచు said...

మలక్ సమనయనం పాటించినా నేను పాటించను :-)

అప్పి-బొప్పి said...

Its basically a clash of different groups of thoughts.
======================================
నేను కూడా నమ్ముతాను. మరి ఆ విమర్శల్ని ఒక లిమిట్లో ఉండటానికి మీవంతు ప్రయత్నమూ చేస్తారా లేదా?

Malakpet Rowdy said...

నేను కూడా నమ్ముతాను. మరి ఆ విమర్శల్ని ఒక లిమిట్లో ఉండటానికి మీవంతు ప్రయత్నమూ చేస్తారా లేదా?

___________________________________

నాది కేవలం మిగాతా వాళ పోస్టులకో కామెంట్లకో రియాక్షన్ మాత్రమే. నా అంతట నేను కారణం లేకుండా మిగాతావాళ్ళని కెలికిన గుర్తయితే లేదు ( నా మొదటి పోస్టుతో సహా)

అప్పి-బొప్పి said...

srinivasarao.manchi@gmail.com

Apparao Sastri said...

వేరే వ్యక్తుల నుంచీ మేము మంచి సమాధానాలు ఆశించడం లేదు , అందుకే మేం మిమ్మల్ని అడుగుతున్నాం మలక్ జి

రాజేష్ జి said...

@కెలుకుడు పేరుతొ బూతులు రాసేవాళ్ళు

చెత్తని ఊడ్చేప్పుడు ముక్కు మూసుకొని థూ..చెత్త కంపు అనుకోమా? అంతమాత్రం చేత అది బూతు అవుద్దా?

థూ నా లేక ఇంకా నీచమైన మాటా అనేది చెత్త యొక్క కంపుని బట్టి ఉంటది..అలాగే ఒక్కోసారి అది కొద్ది కంపు అవ్వినా కొందరికి వికారం రావోచ్చ్చు.. అందువల్ల ఇక్కడ కంపు మేరకు బూతు వాడుకోవచ్చు.. లేకపోతే కంపు పండదు..

అప్పి-బొప్పి said...

మేము మాట్లాడుతుంది ప్రమాదవనము గురించి,నీ రాజీవ్ రౌడీ రాజ్యం బాగానే ఉంటుందిలే.అందులో నీ పోస్టులు చాల ఉన్నాయిగా

Malakpet Rowdy said...

Okay .. starting today, for two weeks I will not react to anything. Lets see if things get better on the other side.

Malakpet Rowdy said...

Until Nov 12, I will not react to any controversial posts. Its a commitment from side. Lets see how it goes.

అప్పి-బొప్పి said...

Okay .. starting today, for two weeks I will not react to anything. Lets see if things get better on the other side
===========================================================

మీరు మా అంచనా తప్పలేదు.కృతఙ్ఞతలు.

అప్పి-బొప్పి said...

అప్పి, ప్రాజెక్టు నారద కొంతవరకు సక్సెస్ అయినట్లే. ఇక అటు సైడ్ నుండి నరకాలి. కత్తి దొర ఏమంటాడో?

Apparao Sastri said...

>>>Okay .. starting today, for two weeks I will not react to anything. Lets see if things get better on the other side


నేను ముందే చెప్పా మలకన్న నుంచి మంచిని ఆశిస్తున్నా అని

కాకపోతే కేబ్లాస లో ఎవరు కేలికినా వాళ్ళు అందరినీ అంటున్నారు

Apparao Sastri said...

>>>అప్పి, ప్రాజెక్టు నారద కొంతవరకు సక్సెస్ అయినట్లే. ఇక అటు సైడ్ నుండి నరకాలి. కత్తి దొర ఏమంటాడో?

ఇంకేమి అంటాడు " నా బ్లాగ్ నా ఇష్టం, చదివితే చదవండి లేకపొతే లేదు"

రాజేష్ జి said...

@for two weeks...Lets see if things get better on the other side.

ఏమవుద్ది?.. రెండు వారాల చెత్త పేరుకు పోయి కంపు గొడుద్ది.. సుత్తి ఎప్పుడు తన సహజమైన తుప్పు(చెత్తని) వదలకుండా ఉండలేదు గదా..

హేం చేద్దాం.. పెద్దాయన రెండు వారాల పాటు నీల్లోదిలేసినా.. మేం వదలం.. చెత్త కనపడితే..

అప్పి-బొప్పి said...

మానవ ప్రయత్నము చేద్దాము,కాదు నారద ప్రయత్నము చేద్దాము. కొండకి,సారి కత్తికి వెంట్రుక వేసి లాగుదాము,వస్తే కొండ,లేకపోతె పోయేది వెంట్రుక. ఏమంటావు?

Apparao Sastri said...

అంతే బొప్పన్న
కరస్టే కరస్టే

రాజేసా సెంచరీ కొడదామా ?

శరత్ 'కాలమ్' said...

బ్లాగుల పరిస్థితి ఇదివరకు పెనం మీద వుండేది - ఇప్పుడు పొయ్యి మీదికి మారింది ;)

అప్పి-బొప్పి said...

కత్తి మహేష్ కుమార్ గారికి నమస్కారము,
మేము నారద బ్లాగునుండి మాట్లాడుతున్నాము.ఈ తెలుగు బ్లాగుల్లో గోడవలని రూపు మాపడానికి మీ వంతుగా ఎమన్నా ప్రయత్నము చేయగలరా?మీరు కొంత సంనయనము పాటించాలని మా మనవి.
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. మీ యొక్క వివాదాస్పద టపాలని కొంత కాలము పక్కన పెట్టాలని మనవి. ఇది తెలుగు బ్లాగరుల మంచి కోసము మీ నుండి మేము ఆశిస్తున్న ఉపకారము.
మలకన్నో,కత్తిని బహువచనము తో,మిమ్మల్ని ఏక వచనముతో సంభోదిన్చినదుకు ఏమి అనుకోవద్దు. ఏమాత్రము మాట తేడా వున్నా,మహేష్ గారు మాకు అభిజాత్యము అని అంటకట్టేస్తారు.
బి రోమన్ ఇన్ రోము అని ఎవ్వరకి తగ్గ మాటలు వాళ్లకి సెప్పాల.

Apparao Sastri said...

తర్వాత పొయ్య లోపలికి

రాజేష్ జి said...

@వస్తే కొండ,లేకపోతె పోయేది వెంట్రుక.

వస్తే కత్తి,లేకపోతె పోయేది వెంట్రుక. ఇది పూర్తిగా గతి తప్పిన ఆశావహద్రుక్పుదం.. తోడుగా మార్తండన్నయిని తీసుకెళ్లండి.. ఆరాధనతో...

Apparao Sastri said...

బొప్పన్న .....
కేక , భలే చెప్పావ్

రాజేష్ జి said...
This comment has been removed by the author.
రాజేష్ జి said...

@తర్వాత పొయ్య లోపలికి

పొయ్యి లోపల బూడిద ఉంటది.. కత్తి దాని మీకు తలా పిడికెడు ఇస్తాడు.. పోయిరండి

Anonymous said...

అప్పారావుశాస్త్రి, అప్పి-బొప్పి, రాజేష్.జి మీరు చేస్తున్న తెలుగుబ్లాగు సేవ ఎనలేనిది. చరిత మరువదు మీ చతురత. మీరు నోళ్ళు అదుపులో పెట్టుకుంటే సమస్య సగం తీరినట్టే. మీ అతితెలివి సొల్లు వాగుడు చూసి, బ్లాగులు చూడాలంటేనే సిరాగ్గావుంది. మీరు కొన్నెల్లు మూసుకుని పడుండండి, తెలుగుజాతి మీకు ఋణపడివుంటుంది.

అప్పి-బొప్పి said...

ఎవడు ఈ పై అపర సొల్లు గాడు.మా ప్రయత్నమూ మేము ఏదో సేసాము. అయినా నీలాంటి కడుపుబ్బరము మనిషులకి భయపడములే. ఎందుకంటే మేము అన్ని వదిలేసినోల్లము,ఎటువంటి సిగ్గు లేదు మాకు

అప్పి-బొప్పి said...

@పై కడుపుబ్బరం అజ్ఞాత
నీలాంటి ఎదవలు మాట్లాడే బూతుల వల్లే ఇంత వరకు వచ్చింది. అయిన నిన్ను కన్నా వాళ్ళు సిగ్గు పడాలి నీ బూతుల్ని సూసి,ఎల్లి వాళ్లకి సూపించు నీ రాతలు .

Anonymous said...

అప్పిబొప్పి ఎదవసన్నాసి, మీ కన్నోళ్ళు మీ గురించి గర్విస్తారులే, ఓ నెల్లాళ్ళు మీరు నోర్లు మూసుకుని పడివుండండి, అంతా సర్దుకుంటది.

Anonymous said...

>>ఎల్లి వాళ్లకి సూపించు నీ రాతలు >>
R u getting approval from your parents everytime? It sounds stupid. i pity ur parents, for approving ur senseless comments everytime.
hee hee show my above comment to ur parents, sure they wud enjoy.

ఎనానిమస్సు said...

ఈ కెలుకుడు గాళ్ళ వల్ల తెలుగు బ్లాగ్ ప్రపంచం కలుషితమైపోయే ప్రమాదం ఉంది.
_____________________________


ఏ కెలుకుడు గాల్లు? అప్పి, బొప్పి, కెలుక్పెట్ రౌడీ టీం, ఖడ్గం/కారాగార టీం???

I agree ;)

Anonymous said...

అప్పాయా నాకొక మనాయాది పీడిత్తుంది సెప్పు అసలికి అప్పిగాడంటె చిలక పేటకు, కవిగారు గాడికి, ఒంటేలు ఒంగోలోడికి మంసుబాబు కి ఎన్దుకంత వుచ్చ. కుక్కిన పేనుల్లా గిజ గిజ కొట్టుకుంటున్నారేందయ్యా అప్పిగా.

Anonymous said...

ఈ అప్పిగాన్ని, బొప్పిగాన్ని మాలికోళ్ళు ఈడ్చితంతే ఇక్కడికొచ్చి నీతులుజెబుంతుడ్రు. వీళ్ళకే దిక్కులేదుగని పెద్దపీకుడుగాళ్ళ లెక్క బిల్డప్పొక్కటి.అపరా పిచ్చినాకొడకళ్ళారా

Anonymous said...

రాజేష్ చెప్పింది కరెక్టే. కత్తి గాడికీ, కారాగార శర్మకీ పోలికే లేదు. కారాగార శర్మ తాను చెప్పాలనుకున్నది డైరెక్ట్ గా చెప్పేస్తాడు. కత్తి గాడు సినిమాలు గురించి రాసి నలుగురూ వాడి ఎనకాల పడిన తరువాత దళితవాదం గురించి రాస్తాడు. జనం కారాగార శర్మ బుట్టలో అంత సులభంగా పడరు కానీ కత్తి గాడి వలలో సులభంగా పడతారు. తడి గుడ్డతో గొంతు కొయ్యడం కత్తి గాడి స్టైల్.

అజిత్ కుమార్ said...

బ్లాగు ఏదైనా విషయంపై మన అభిప్రాయాన్ని రాసినప్పుడు దానిపై వచ్చిన కామెంట్ ఎలా ఉన్నా అంటే మనకు నచ్చినా నొప్పించినా భరించాలి. ఆ పోష్టును తొలగించరాదు. అవకాశముంటే మన వాదనను లేక వివరణను దానిలో ఉంచాలి. మన వాదనల్ని సమర్థించేవారిని , వ్యతిరేకించేవారినీ కూడా గౌరవించాలి. అవసరమైతే పరుషపదాలను కూడా వాడవచ్చు.
విమర్శకు సిద్ధపడడం పరిణితికి నిదర్శనం.