నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, April 2, 2010

షోయబ్ మాలికూ రేపు సానియా లావెక్కెతే ఆమెకూ తలాఖేనా?

మన సానియా మళ్ళీ పెళ్ళి కూతురయింది.మొన్నా మధ్య తన చిన్న నాటి నేస్తం అని ఒక పిల్ల వాడితో నిశ్చితార్ధం కూడా చేసుకొని తరువాత కొంత కాలానికి తనకి ఇంకా టెన్నిస్ ఆడాలని ఉండని దాన్ని తెగదెమౌలు చేసుకొని అంతలో పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో మళ్ళీ నిశ్చితార్ధానికి సిద్ధమయ్యింది.బహుశా తనలో ఇంక టెన్నిస్ ఆడే సామర్ధ్యం తగ్గిపోయిందని ఆమె తెలుసుకొని ఓ ఇంటిదాన్నవుదామనుకొందేమో పాపం.ఇంతకు ముందు ఆమెతో పెళ్ళి సెటిల్ అయిన చిన్ననాటి నేస్తం నీ సుఖమె నే కోరున్నా టైపులో ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పి మర్యాదగా పక్కకు తప్పుకొన్నాడు.అంతా సుఖాంతం అనుకొంటున్న తరుణంలో ఆయేషా సిద్ధిఖి అనె అమ్మడు తెరపైకి వచ్చి షోయబ్ మాలిక్ కి తనకూ ఇంతకు ముందే పెళ్ళి జరిగిందని అతగాడు తన క్రికెట్ టీం లో వాళ్ళందరితో హైదరాబాద్ లోని తమింటికి విందుకు కూడా వచ్చాడని అమె తండ్రి ఆరోపించి, ఆరోపించడమే కాకుండా అందుకు సంబందించిన వీడియో ఫుటేజ్ కూడా చూపించాడు.

షోయబ్ మాలిక్ ఆ పెళ్ళి లేదా నిశ్చితార్ధం రద్దు చేసుకోవడం వెనక కారణం ఏమిటంటే ఆయేషా అప్పటికీ ఇప్పటికీ లావెక్కడమేనట.పాపం ఆ పిల్ల ఈరోజు టైంస్ నౌ అనె ఆంగ్ల చానల్లో తను లావు తగ్గడానికి ఆపరేషన్ కూడా చేయించుకొన్నానని వాపోయింది.సరే రేపు సానియా కూడా పెళ్ళి తరువాత లావెక్కదని గ్యారంటీ ఏముంది షోయబ్ సారూ?అసలే ఆ పిల్లది హెవిలీ బిల్ట్ బాడీ.ఒక్క నెల టెన్నిస్ ఆడడంగానీ ప్రతి రోజూ ఎక్సర్సైజులు చేయడం గానీ ఆపితే గాలి కొట్టిన బెలూన్ లాగా ఉబ్బి పోయే అవకాశం ఉంది.ఇదే జరిగితే అప్పుడేం జేస్తావు షోయబ్ డియర్?


అయినా ఏముందిలే.సింపుల్ గా మూడు సార్లు తలాఖ్ చెప్తే అయిపోతుందని నీ ధైర్యమా?అప్పుడు ఇంకో జీరో సైజు పిల్లని ట్రై చేయవచ్చునని నీ ఆలోచనలాగా ఉందే?నిజమేలే ఇండియాలో సానియా సెలబ్రిటీ గానీ నిన్ను పెళ్ళి చేసుకొని ఏ పాక్ లోనో దుబాయ్ లోనో కాపురం పెడితే ఆ పిల్ల వంటింటి కుందేలైపోతుంది కదా?అపూడు నువ్వేం చేసినా ఏమీ చేయలేదులే?అక్కడ సంధ్యక్కలూ మహిళా సంఘాలూ వుండవుగా?

6 comments:

శ్రీవాసుకి said...

అబ్బో మీరు చాలా విషయాలు తెలుసుకొంటున్నారు. అయినా అమ్మడికి ఇండియాలో మొగుడయ్యే మగాడే దొరకలేదా. భారత్,పాక్ లను కలిపేద్దామని ఆశ కాబోలు.

Nrahamthulla said...

దేవుడు వారి వారి లేఖనాలలో స్త్రీలకు పురుషులతో సమాన అవకాశాలు ఇవ్వకపోయినా మతాలు స్త్రీలకు సమాన అవకాశాలు కల్పించటానికి సంస్కరణల బాట పట్టాయి.స్త్రీలహక్కుల కోసం మతాలు అంగీకరించకపోయినా చట్టాలు చెయ్యటం తప్పుకాదు. లేఖనం లో బహుభార్యత్వం అనుమతించబడినా ఇప్పుడు ఎవరూ పాటించటం లేదు.పైగా తప్పుగా భావిస్తున్నారు. ముస్లిముల్లో ఎన్నో ప్రగతిశీల మార్పులు వస్తున్నాయి.రాకతప్పదు.
Christianity: There were prophetesses. Miriam, the sister of Moses and Aaron, was a prophetess.Exodus 15:20.Anna, daughter of Phanuel as a prophetess Luke 1:36.
But now there are scriptural limits on women.she is to remain quiet and be in submission. "But I suffer not a woman to teach, nor to usurp authority over the man, but to be in silence" Tim 2:11-12."Let your women keep silent in the churches.1Col 14:34.

Islam:Islam not allowed women to become prophetess.Muslim women are not permitted to pray in the same mosque along side men.

Hinduism:women are not allowed in some temples.

Lets hope women usurp authority over men in these fields in coming days.

Nani said...

Whats wrong in that.... If sania has some acccident and lose one leg or hand ... then if leave her then thts wrong... but if she gains more wait ... its her fault..

And I dont think she found any right male Muslim in Hyderabad...

Anonymous said...

బురఖా వేసుకుని టెన్నిస్ ఆడటం కుదురుతుందా? లోకట్, పొట్టి నిక్కర్లు వేసుకునే సానియా , బురఖా వేసుకుని టెన్నిస్ ఎలా ఆడుద్దో ఏమో , చూడాలని సంబరంగా వుంది. :P

haa..haa

మధు said...

సానియా,సోయబ్ లకు ఆరేళ్ళుగా పరిచయం ఉందంట. మరి సోహ్రబ్ మీర్జాతో ఎందుకు నిశ్చితార్దం చేసుకుందో.పాపం సోహ్రబ్ మీర్జా.

మధు said...

కామెంట్ చేసేటప్పుడు వర్డ్ వెరిఫికషన్ అడుగుతుంది. దాన్నీ తొలగించండి.