నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, April 27, 2010

ఒరేయ్ బాల సాయీ!అంత కైపెక్కిందా నీకు?

కాస్సేపటిక్రితం ఎన్ టీవీలొ బాలసాయిబాబా మీద ఒక లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం వస్తుంటే చానళ్ళు తిప్పడం మానేసి చూశాను.ఊహించినట్టే గోగినేని బాబు హేతువాదిగా బాలసాయి ట్రస్ట్ చైర్మన్ బాబాని సమర్ధిస్తూ మాట్లాడారు.కూటికోసం కోటి విద్యలు అందులో ఈ బాబా వేషం ఒకటి అని నా నమ్మకం.వినేవాడు ఏదో అయితే చెప్పేవాడు మహా మేధావి అన్నట్లు పిచ్చి భక్తులు వస్తూ ఉంటే పాపం బాబా మాత్రం వాళ్ళని ఎక్స్ ప్లాయిట్ చేయకుండా ఎలా ఉండగలడు అని దేవరవారిపైన నాకు కొంచెం సానుభూతికూడా ఉంది.
కానీ కాస్సేపటిలోనె అది ఆవిరైపోయింది.స్వామిగారికి ఉన్న అనేకానేక ఆస్తులపైన ఆయన కామెంటు ఒకటి చూపించారు.అది యధాతధంగ:"బజ్జీల కొట్టు వాడు నాకోసం ఒక బజ్జీ సమర్పిస్తాడు.ఇంకో వ్యాపారం చేసే వాడు దానికి సంబంధించినదేదో ఇస్తాడు.అలాగే వంద ఎకరాల ఆసామీ ఓ అయిదు ఎకరాలు నాకు సమర్పించుకోవచ్చు.తిరుపతి వెంకటేశ్వర స్వామికి దేశ విదేశాల్లో ఎన్నో ఆస్తులున్నాయి.మీరు వెళ్ళి ఆయన్ని ఇదే ప్రశ్న అడుగుతారా?"
ఒరేయ్ జుట్టు పోలుగా!నీ పొట్టకోసం నువ్వు ఎన్ని వేషాలైనా వేసుకొ. నిన్ను నమ్మి వచ్చి నీకు డబ్బూ దస్కం ఇచ్చేవాళ్ళను ఏమైన చేసుకో.పెద్దాయనతో నిన్ను పోల్చుకోవడమేమిట్రా గాడిదా?సంక నాకి పోతావురొరేయ్!కొంచెం వొళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లడు ఈ సారినుంచి.


6 comments:

ఏకలవ్య said...

మీరు మారీ చాదస్తంగా మాట్లాడు తున్నారు, పోల్చుకుంటేనే కదా పొట్ట నిండేది!

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

మరీ పెద్దాయనతో పోలికేంటండీ?

rameshsssbd said...

kalikalamu. see his face whenever drinker. cheating of public. all these persons for foreigners dollars.

Krishna said...

It should be constructive Dude.. Follow some strategy to bring out the dark facts of these exploiters. Just screaming loudly wont help...

Dharanija said...

volludaggara pettukuni vaallenduku matlaadathaarandee.vollu daggara pettukovaalsindi bhakthulu .

సామాన్యుడు said...

దైవ భక్తిని కాష్ చేసుకోంటున్న బాబాలను గురించి ఎన్ని రాసినా జనంలో మూఢభక్తి వున్నంతకాలం అది సాగుతుంది. తమను తాము దేవుళ్ళుగా చెప్పుకుంటున్న విపరీత మనస్తత్వంగల వాళ్ళని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేసి షాక్ యిప్పించాలి.