నిన్న రాత్రి న్యూస్ చూస్తూ ఎన్-టీవీలో ఒక చర్చా కార్యక్రమం చూశాను.అందులో సంధ్యతో బాటు ముగ్గురు నడివయసు ఆడవాళ్ళు ఉన్నారు.ఏమిటా విషయం అని చూస్తే జీ టీవీలోని ఆట గురించి.ఆ ముగ్గురూ పిల్లల తల్లులట, వాళ్ళు ఆ ప్రోగ్రాముని సిగ్గు లేకుండా సమర్ధించడం చూసి ఆవేశంగా ఫోన్ అందుకొని తెరపైన కనిపించే నంబరుకు డయల్ చేశాను.తల్లులమని చెప్పుకొనే ఆ ఆడంగులను కడిగేద్దామని.కానీ లైన్ కలవలేదు.
వాళ్ళలో జుట్టు విరబోసుకొని ఉన్న ఒకామె టీ ఆర్ పీ గురించి మాట్లాదింది.ఛూడండి ఎంత ఆదరణ ఉందో ఈ ప్రోగ్రాముకు అని.ఆమెను నేను ఒక ప్రశ్న అడగాలని ఫోన్ చేశాను కానీ వీలు పడలేదు.ఇక్కడ రాస్తున్నాను నా ప్రశ్నని:నువ్వు ఇప్పటికిప్పుడు గుడ్డలిప్పి డాన్సు చేస్తే దానికి కూడా పిచ్చ టీఆర్ పీ వస్తుంది చేస్తావా?
ఒక బ్రేక్ తరువాత ఆట క్లిప్పింగ్స్ కొన్ని చూపించారు.ఒక దానిలో దేశభక్తి గీతం ఉంది.చూడండి ఎంత బాగుందో అన్నట్లు చూశారు ఆ తల్లులు.వెంటనే నీ ఇల్లు బంగారం గానూ అన్న పాట వచ్చింది.ఒక చిన్నారి అచ్చు వ్యాంప్ లాగ డన్సు చేయడం ఆ పిల్ల పక్కన ఒక బుడబుక్కలోడు డాన్సు చేయడం చూశాక ఈ ప్రోగ్రాం పైన జరుగుతున్న దాడిలో తప్పు .
సిరి అని ఒక టెంత్ క్లాసు అమ్మాయి ఫోన్ చేసి ఆ అమ్మలకు మంచి షాకిచ్చింది.రేపు ఈ పిల్లలు పెద్దయక ఈ క్లిప్పింగ్స్ చూస్తే నెను ఇలాంటి డాన్స్ చేశానా,నా తల్లి తండ్రులు నా చేత ఇలాంటి డాన్సులు చేయించారా అని తప్పక బాధ పడతారు అని బాగా చెప్పింది కానీ ఈ బరి తెగించిన అమ్మలు ఆ అమ్మాయిపైన దాడికి పూనుకోవడంతో బహుశా చానల్ వాళ్ళే అనుకొంటా లైన్ కట్ చేశారు.
ఇప్పటికైనా ఈ అమ్మా నాన్నలు తెలివి తెచ్చుకొని పిల్లలని పిల్లల్లా పెంచితే అందరికీ మర్యాదగా ఉంటుంది.లేకుంటే జస్టిస్ సుభాషణ్ రెడ్డి కొరడా జులిపించాల్సి ఉంటుంది.
7 comments:
అమ్మలు కావు బజారు ముండలు అంటారు, అంతేనా? ఇక్కడ బ్లాగుల్లో ఓ సుకుమారి సెలవిచ్చినట్టు బూతుబొమ్మల్లో కళా దృష్టితో చూడాలోయ్ , చెదెపూద. అలాగే వ్యభిచారం ఓ చట్టబద్ధమైన వ్యాపారం కావాలని వంగనాయకమ్మ రాసిన 'వంగతోట కాడ ' , అనే మార్క్స్ వాద, మావో నిర్వేద విప్లవాత్మక నవల చదివావా? ఫో .. వెళ్ళి చదువు , ఆనక మీ అభిజాత్యం మీద చర్చిద్దాం. :P
TeeveelO kanapaDaali kaaseapayina kaani anea picchi pOnanatavaraku
ilaantivi tappavu.
అలాంటి తల్లి తంద్రుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది లెండి.వాళ్ళ కోరికలు,ఇష్టాలు పిల్లల మీద రుద్దుతూ పిల్లలని ప్రోత్సహిస్తున్నాము అని ఆత్మ వంచన చేసుకునేవాళ్ళని ఏమంటాము చెప్పండి?ఎమయినా అన్నా,బారెడు కోపం వస్తుంది అంతే.పంధా మాత్రం మార్చుకోరు.కాని తమ పిల్లలకి లవ్ లెటర్స్ వస్తే మాత్రం తట్టుకోలేరు వీళ్ళు.
nijamenandee.chalaa asahyamanipisthundi.
పోనిద్దురూ.. ఆ మాటకొస్తే చిన్నపిల్లలని పనిలో పెట్టే తల్లిదండ్రులకి మాత్రం శిక్షలేమున్నాయ్. (మొంబాయ్ లో చిన్నపాప పనిపిల్లపై అబ్బాయిల వికౄత చేష్టలు యూ ట్యూబ్లో టీవీలో చూసేవుంటారు)
డ్యాన్స్ షో లలో పాల్గొనే ఆ పిల్లల(ఆడ&మగ) సంపాదనపైనే వాళ్ళ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని చెప్పారు తల్లిదండ్రులు.
a verybad grow!
నిజం వేరే ఎక్కడో ఉండగా మనం నీడవెంట పరిగెట్టి లాభమేమి? ఇది అనే కాదు ఇప్పుడే విష్యఅయంలోనైనా ఇలాగే ఉంది.
భారతదేశం లో ప్రస్తుతం/ పతనం ఐపోయిన రాజకీయ వ్యవస్థ. పతనం అంచులలో న్యాయవ్యవస్థ. ఐదోశ్రేణి వైద్యం. మూడోశ్రేణి విద్య. పట్టణాలలో పెరిగిపోయిన క్రైమ్. పల్లెల్లో రైతుల ఆత్మహత్యలు.
భారత దేశంలో ప్రస్తుతం బాగున్నది పౌరవ్యవస్థ దాన్నీ సర్వ నాశనం చేస్తున్నారు కోడిమెదడు అధికారులు. వేశ్యావృత్తి, సహజీవనం, అసజశ్రంగారం, ప్రభుత్వానికి పన్నుకడితే చాలు మత్తు మందులూ తప్పుకావు, జూదమూ తప్పుకాదు. ఇకముందు దొంగతనానికీ లైసెన్స్ ఉంటే తప్పుకాదంటారేమో! ఆదికేశవనాయుడూ అంటూ మొత్తుకోవటం కాదు ఆ విషపు మొక్కను నాటిందెవరు అది గమనించరేం? యధా రాజా తధా ప్రజా.
అధికారుల అవినీతి బయటపడ్డప్పుడు అరచి గోలచేసి చీ చీ సమాజం కుళ్ళిపోతోందని కేకలేయడం ఎందుకు. ఆ అధికారికి అర్హతలేకున్నా నేర వచరిత్రవున్నా అక్కడ కూర్చో బెట్టిన ప్రభువులను ఎందుకు కడిగేయరు ఈ టీవీలు, సోషల్ వర్కర్సూ.
వేశ్యా వృత్తికి కూడాలైసెన్స్ ఇవ్వాలని వాదిస్తున్నారు మేతావులు కానివ్వండి. ఇలాంటి డేన్యులు ఆటాపాటా బాల వేశ్యలకు ఆరంగ్రేటం లా ఉపయోగపడతాయి.
Post a Comment