మరో రెండు మూడ్రోజుల్లో రాంగోపాల వర్మ వివాదాస్పద సినిమా రక్త చరిత్ర విడుదల కానుంది. సగటు సినీ ప్రేక్షకుడు, సినీ ప్రేమికుడు ఆ సినిమా కోసం అంత నోరు తెరుచుకొని ఎదురు చూడకపోయినా మీడియా మాత్రం ఆ సినిమాకి చాలాఎక్కువ హైపూ, వర్మలో కైపూ నింపి మొత్తమ్మీద ఆ సినిమాని most eagerly awaited movie కింద చేసి పారేశారు.
నేను మాత్రం ఆ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా, ఎప్పుడెప్పుడు ఫ్లాపవుతుందా అని వేచి చూస్తున్నాను. నాకు వర్మ మీద కోపం కానీ ద్వేషం కానీ ఏమీ లేవు. నాకున్న కోపమల్లా ఆ సినిమా సబ్జెక్టు మీద ఆ కాన్సెప్టు మీదా. అంతే.
సినిమాలలో వయెలెన్సు కొత్త కాదు. కొన్ని సినిమాలలొ హింసని ప్రేక్షకుడు సమర్ధిస్తాడు. ఆ హింసని జస్టిఫై చేసేలాగా దర్శకుడు కథని అల్లుకొంటూ వస్తే అప్పుడు హింస ఏహ్యభావం పుట్టించదు.
నాయకుడు సినిమాలో వీరయ్య దుర్మార్గుడైన పోలీసుని సమ్మెటతో తలమీద మోది చంపితే వాడికి ఆ శాస్తి జరగాల్సిందే అనుకోంటాడు ప్రేక్షకుడు. తన భార్యని చంపిన వాళ్ళని తన మనుషులతో వేటాడి చంపితే అప్పుడూ అలా జరగాల్సిందే అనిపిస్తుంది.
స్పార్టకస్ సినిమాలో కానీ, ఒమర్ ముక్తర్ లో కానీ, పేట్రియాట్, 300, ఇలా అనేక సినిమాలలో హింసని ప్రేక్షకుడు అసహ్యించుకోడు. ఆ సన్నివేశాలలో ఆ హింసకి జస్టిఫికేషన్ ఉంటుంది.
కానీ రక్త చరిత్రలో పాత్రదారులందరూ చరిత్ర హీనులే. వాళ్ళు హింసకి పాల్పడేది ఏదో ఆశయ సాధనకోసం కాదు. తరతరాలుగా వస్తున్న తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి, తమ ఆస్తులూ, బలగం పెంచుకోవడానికి, ఉన్న పదవులు కాపాడుకోవడానికి లేదా పదవులు సంపయించడానికీ.
కొంపతీసి ఈ సినిమా హిట్టయితే బాలక్రిష్ణ సినిమా సమర సింహా రెడ్డి హిట్టయ్యాక తెలుగు ఇండస్ట్రీలో ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది. ఆ ఒక్క సినిమా హిట్ తో ఆది కేశవ రెడ్డి, చెన్న కేశవ రెడ్డి, భరత సింహా రెడ్డి, ఇంద్ర సేనా రెడ్డి ఇలా కుప్పలు తెప్పలుగా ఫాక్షన్ హీరోలు పుట్టుకొచ్చారు.
ఇప్పుడు రక్త చరిత్ర కానీ హిట్టయితే రాష్ట్రంలో ఇంకా అనేకానేక కుటుంబ కక్షల మీద సినిమాలు తయారవుతాయి. ఈ రాష్ట్రంలో ఈ కథలకు తక్కువేమీ లేదు. విజయవాడ రౌడీల మీద వర్మ తనే ఒక సినిమా తీస్తున్నాడు. కర్నూలు, కడప, అనంతపురం ఇలా ఒక్కో చోట ఉన్న ఒక్కో నిచ నికృష్ట కథనీ మన వాళ్ళు తెరకెక్కించి చంపుకు తింటారు.
కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ, సినిమా ప్రేక్షకుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రక్త హీన చరిత్ర ఎత్తి పోవాలని నా కోర్కె.
64 comments:
మన తెలుగు వాళ్లకి కామెడి, సెక్స్, రొమాన్సు , లవ్ ఉండాలి
హింస, భీబస్తం , భయం వద్దు
కనుక మీ కోరిక నెరవేరుతుందిలెండి.
తథాస్తు...
ఫ్యాక్షనిస్ట్ లు ఒక్కటి అయితే మామూలు మనుషులు ఉండరు , అంతా క్రిందటి సంవత్సరాల లాగా దోపిడీయే . వాళ్ళు వాళ్ళు కొట్లాడితే మనకేమి నష్టం . బాధ ఏమంటే వారి వెంట ఉండి నష్ట పోయే వారి గురించి చర్చించాలి . వర్మ అదే చేసి ఉంటే బాగుంటుంది .
This is ridiculous
The movie is not released yet.
How can judge a movie without watching it ?
Varma is not a trash
people like you are trash
SB
ఈయన సెన్సార్ బోర్డ్ మెంబరట లేండి. అందుకే సినిమాలు అలా ఏడుస్తున్నాయి.
Wait for two days. I will be proved I am right. Watch RGV ki AAg once and then say Varma is not trash.
ఎక్కడున్నావ్ బాబు నువ్వు
రేపే విడుదల
It is to be released on 22nd,sir.
ఫ్లాష్ ఫ్లాష్. రక్త చరిత్ర సినిమాలో NTRని విలన్ గా చూపించారని అనంతపురం, హిందూపురం, విశాఖపట్నంలలో థియేటర్ల దగ్గర ధర్నాలు చేశారు. పరిటాల రవి గ్యాంగ్ కి NTR సపోర్ట్ ఇచ్చినట్టు చూపించారు. అనంతపురం పేరుని ఆనందపురంగా చూపించారని ఆనందపురం వాసులతో కలిసి వైజాగ్ లో థియేటర్ పై దాడి చేశారు. ఆనందపురం పేరు చాలా మంది వినే ఉంటారు. వైజాగ్ సిటీ బస్సులు తగరపువలస వరకు పొడిగించకముందు ఆనందపురం వరకు వెళ్ళేవి. తమ ఊరి పేరుని ఫాక్షన్ సినిమాలో చూపించడం బాగాలేదని ఆనందపురం గ్రామస్తుల వాదన.
రాం గోపాల్ వర్మా! అపుడెపుడో నీ సినిమాలు బాగుంటాయని అనేవారు. అలా మంచి సినిమాలు తీయకుండా ఇలా పిచ్చ పబ్లిసిటీ తో ఏదేదో చేసెయ్యాలని కమర్షియల్ మైండ్ తో ముందుకొచ్చావు. ఇప్పుడు నిన్ను జనాలు బాగా ఒంగోబెడుతున్నారుగా!! అపుడే ఏమైంది, ఏదో పెడుతున్నారు చూడు వెనకాల!!
NTR తన పార్టీ కార్యకర్తల చేత తన చెప్పులకి దండం పెట్టించేవాడు. నిజమే కానీ అతను పరిటాల రవి లాంటి వాళ్లకి సపోర్ట్ ఇచ్చే మనిషిలా కనిపించలేదు. NTR తన రాజకీయ జీవితంలో చాలా తప్పులు చేసాడు. కానీ అతను పరిటాల రవి లాంటి వాళ్లకి ఇచ్చే రకం అనుకోను. రాంగోపాల్ వర్మ డబ్బులు సంపాదించడానికి సినిమాలలో లేనిపోనివి పెడుతున్నాడు. నేనేమీ NTR అభిమానిని కాదు. NTR కుల రాజకీయాలు ఎలా నడిపాడో నాకు తెలుసు. మడ్డువలస రిజర్వాయర్ లాంటి ప్రోజెక్టుల విషయంలో NTR జనాన్ని ఎలా ఫూల్ చేశాడో కూడా తెలుసు. కానీ రాంగోపాల్ వర్మ డబ్బుల కోసం సినిమాలలో లేనిపోనివి చూపించడం బాగాలేదు.
I agree with you, Praveen.
Sarma ji, You are right.
ప్రవీణ్ ఈమధ్య కథలు రాయడం లేదు ఎందుకని? మాంచి రక్త చరిత్రలాంటి కథ ఒకటి రాయకూడదూ. అట్లాంటి ఇట్లాంటి కథ కాదు జనాలు బెంబేలెత్తి పోవాలి. దెబ్బకు రాంగోపాల్ వర్మ దిగివచ్చి నీ కథ నాకివ్వు చచ్చి నీకడుపున పుడతా అనాలి.
నీచ కుల రాజకీయాలు మొదలు పెట్టింది ఎంటీఆర్ ... ఆతని గురించి కొంతయినా నిజం పబ్లిక్ చెప్పే ప్రయత్నం చేస్తున్న వర్మ నిజంగా అభినందనీయుడు.
నీలం సంజీవరెడ్డి మాత్రం కుల రాజకీయాలు నడపలేదా? చిరంజీవి మాత్రం కుల రాజకీయాలు నడపడం లేదా? ఈ కుల రాజకీయాలు బ్రిటిష్ వాళ్ల టైమ్ నుంచి ఉన్నవే. NTR కొత్తగా కమ్మ కుల రాజకీయాలు నడిపాడు. ఇందులో ఒకరిని జస్టిఫై చెయ్యడానికి ఏమీ లేదు.
ప్రవీణ్ నువ్వీ మధ్య సినిమాలు, రాజకీయాలు వీటిల్లోపడి కథల్ని బొత్తిగా అశ్రధ్ధ చేస్తున్నావ్. కథలు రాయి ప్రవీణ్ కథలు రాయి. రచయితలకు ఇన్ని రకాల ఆటంకాలు ఉండగూడదు. ఇంగ్లీషు రచయితలలా హాయిగా మ ఫామ్ లో ఒక కాటేజ్ కట్టించుకుని కథలు రాస్తూ ఉండు, కథలు మాత్రమే రాయాలి మిగతా వాటిల్లో తలదూర్చితే రచయితల స్కిల్స్ దెబ్బతింటాయి అంటారు.
బయటవాళ్ళకి ఏది అవసరమోనని ఊహలు చేస్తూ బతికేకంటే మనకు ఏది సరిపడుతుందో గుర్తించి అలా బతకడం మంచింది.
నీ కిష్టమైన సాహిత్యం చదువుకుంటా, కథలు రాసుకుంటా, ఓ అభాగ్యురాలికి మళ్ళీ జీవితానిచ్చి హాయిగా ప్రశాంతంగా జీవించు ప్రవీణ్ జీవించు. ఎవరో గురువు అంటూ ఆయన ఆశయాలకై నీవు బ్రతకటం ఏమిటి చెప్పు. అలా అజ్నాతంగా వాళ్ళకోసం రాయడంలోనే నీ టైము స్కిల్ల్స్ పాడైపోతున్నాయి అది నువ్వు అర్ధం చేసుకోవాలి.
ప్రవీణ్ నీ The Invincible Rebel Road బ్లాగులోని హెడర్ లో బొమ్మ చాలా బావుంది.
http://appi-boppi.blogspot.com/
ప్రవీణ్ ఇక్కడికి రా
నీలం సంజీవరెడ్డి , చిరంజీవి , NTR, మీ గురువు కొండవీటి దొంగ అందరూ అందరే.....కుల పిచ్చి :D
ఏంటి ప్రవీణ్ నాతో మాట్లాడవా.
వరంగల్ లో హన్మకొండ స్టేట్‌బ్యాంకు పక్క సందులో శ్రీదేవి టాకీసు వెనకాతల సాయిబాబా గుడి వుంది నీకు తెలుసా?
కాజీపేటకి వంద కిలో మీటర్ల దూరంలో యాదగిరిగుట్టలో దొమ్మరి గుడిసెలు కూడా ఉన్నాయి తెలుసా?
ఇప్పుడే రక్త చరిత్ర ట్రైలర్ చూసాను. ఓ యదార్థ కథను తీసుకుని రాసిన కల్పిత కథ అంటున్నాడు. Trailar లో indirect గా ఇది యదార్థ కథే అని convey చేస్తున్నాడు. మల్లీ కల్పితం అనటం దేనికి? ధైర్యం లేకనా. లేక తను తీసింది యదార్థమో కల్పితమో తెలియకనా? మళ్ళీ ఈ తొక్కలో సినిమా కి రెండు భాగాలు అవసరమా? నాకు అన్నిటికన్నా కోపం తెప్పించింది ఏమిటో తెలుసా? "ప్రతీకారమే పరమ సోపానం" అని ఏదో మహాభారత సూక్తి చూపించటం. ఆ సూక్తి నిజంగా మహాభారతం లో ఉందో లేదో లేదా అది కేవలం భారతం లో ఒక వ్యక్తి యొక్క డైలాగో తెలియదు. కాని మహాభారతాన్ని కించపరిచినట్లు అనిపిస్తోంది నాకు. అసలు మహాభారతం క్లియర్ గా ఏమని చెప్తోంది? ఎంతమందిని జయించినా, ఎంత ఉన్నా మనసులో ఉన్న 6 దుర్గుణాలను అదుపు చేయలేకపోతే వారికి సుఖం ఉండదని, అలాగే అందరినీ కలుపుకుపోయే మనసు ఉంటే ఏమీ లేకపోయినా బ్రతుకు హాయిగా గడపొచ్చనీ చెప్తోంది. కౌరవ-పాండవుల మధ్య జరిగే ప్రతి సన్నివేశం ఇదే స్పష్టం చేస్తోంది. అదంతా వదిలేసి Trailar లో ఆ వాక్యం రాయటం ద్వారా మహాభారతం ప్రతీకారాన్ని సమర్థిస్తోందనే భావన కలిగిస్తున్నాడు వర్మ. వాడి దుంప తెగ. మొలకెత్తని మినపగింజ మొహం వాడూను. ఇలాంటి బోకు సినిమాలు చూసే కంటే బూతు సినిమా చూసినా కొంచెం తృప్తి ఉంటుందని అనుకుంటాను నేను.
వరంగల్ లో హన్మకొండ స్టేట్‌బ్యాంకు పక్క సందులో శ్రీదేవి టాకీసు వెనకాతల సాయిబాబా గుడి వుంది నీకు తెలుసా?
____________________________________
ఎవుడండీడూ....బాబా పేరెత్తితే ఒంగోలు బస్సెక్కిస్తాం.. జాగర్త..
ఏంది ఎడా సూనినా ఏనానిమస్సే కనపడతాండు
ఓ యదార్థ కథను తీసుకుని రాసిన కల్పిత కథ అంటున్నాడు. Trailar లో indirect గా ఇది యదార్థ కథే అని convey చేస్తున్నాడు. మల్లీ కల్పితం అనటం దేనికి? ధైర్యం లేకనా.
________________________________
కీ బోర్డు వుంది కదా అని పెతోడూ రాసేయడమేనా? ఆడేమన్నాడు? యదార్థ గాధని తీస్కొని దానికి కల్పిత కథ సేసా అని.
అంటే యదార్థగాధలో ఎవడైనా వొంటేలు పొసుకుంటే ఈడిక్కడ సూపించాల్సిన అవుసరం లేదు. అట్టానే, ఈ సిన్మా లో ఎవురైన పాటలు డాన్సింగులు సేత్తే అవి యదార్థ గాధలో వుండకపోవచ్చు అని.
ఇలా జరిగి "వుండొచ్చు", అలా జరిగి "వుండొచ్చు" అనేది కల్పితం.
"ఇట్టానే" జరిగింది, "అట్టానే" జరిగింది అని తీస్తే అది యదార్ధం
మీకంటే ఆ ప్రెవీణాయ్ నయంలాగున్నాడు.
దొరక్క దొరక్క నాకు కాస్త ఉచిత సమయము దొరికింది చాలా రోజులాయె ప్రవీణ్ అన్నాయ్ తో కాస్త మంచీ చెడూ మాట్లాడాలనుకుంటే మధ్యలో ఎవరెవరో వచ్చి అంతా ఖారాబు చేశారు :(
టైం పాస్ సినిమ్మాలూ లేవు. బోరు కొడతాంది.
దొరక్క దొరక్క నాకు కాస్త ఉచిత సమయము దొరికింది చాలా రోజులాయె ప్రవీణ్ అన్నాయ్ తో కాస్త మంచీ చెడూ మాట్లాడాలనుకుంటే మధ్యలో ఎవరెవరో వచ్చి అంతా ఖారాబు చేశారు :(
____________________________________
ఎందిరా, నిన్ను ఒంగోల్ బస్సెక్కించాం కదా?
ఒంటేలుకి ఆపినపుడు పారిపోయ్యొచ్చావా ఏంది?
పెద్దలు వచ్చి మా అప్పి-బొప్పి బ్లాగులో తన్నుకోండి.
http://appi-boppi.blogspot.com/
అన్న ప్రవీను,నువ్వు ఒక్కసారి మా బ్లాగు వైపు వస్తే మా బ్లాగు పావనం అవుతుంది.ఇక మాకు కంమేంట్ల పండగే పండగ.
ఇట్లు,
అప్పి-బొప్పి
ఒరే బొప్పిగా నువ్విట్టా ప్రచారానికి పోతంటే ఆళ్ళక్కడ నీ బలాగు లో కంపు కామెంట్లు రాత్తాన్నరు.
ఆ చీపురట్టుకు మీ ఇంట్లో వూడ్చడానికి రారోయ్
వారినీ ఎనానిమస్సూ ఏందీ కథ ప్రవీణ్ అన్నాయ్ పై హక్కులు నీ ఒక్కడియే అనుకుంటున్నావా ఏందీ.
వారినీ ఎనానిమస్సూ ఏందీ కథ ప్రవీణ్ అన్నాయ్ పై హక్కులు నీ ఒక్కడియే అనుకుంటున్నావా ఏందీ.
_________________________________
అదికాదెహ, ఇందాక నువ్వు బాబాగారి గుడెనక అన్నవ్ గదా. అందుకే నిన్ను ఒంగొల్ బస్సెంకించినాం...బస్సు ఒంటేల్కోసం అగిందా ఏటీ, నువ్వెమో ఒంగోలెల్లకుండా వాపసొచ్చావా ఎందీ అని డవుటొచ్చింది
ఏందోలే ఈడ ఎవురేం మాట్లాడతన్నరో ఎవురు ఎవురికి సమాధానాలు ఇస్తాన్నారో అంతా అయోమయంగుందిగానీ
ఎనానిమస్సూ నిజం సెప్పు ప్రవీణ్ కథలు రాసిపూడుస్తాడేమోనని భయపడుతున్నావ్ గదూ.
enti idanta andaroo evevo pichi coments rastunnaru. okarinokaru deppi poduchukovalante ekkadiko velli dobbinchukovachchu kada. ikkadenduku?
http://www.newsofap.com/newsofap-27562-24-reddy-community-complains-against-rakta-charitra.html
అయ్యా ప్రవీణ్‌శర్మ గారు తమరు ఏ కాలం నాటి వారో తెలుపగలరా..? యన్.టి.ఆర్ కులరాజకీయాలు నడిపారా..? ఏ కాలంలో..? మీ కలలోనా..? కొన్దరిపైన అయిష్టత ఉన్నప్పుడూ వారు ఏమి చేసినా తప్పుపట్టడం మానవుల సహజలక్షణం అనుకుంటా..?
మంచు @. నీచ కుల రాజకీయాలు మొదలు పెట్టింది ఎంటీఆర్ ... ఆతని గురించి కొంతయినా నిజం పబ్లిక్ చెప్పే ప్రయత్నం చేస్తున్న వర్మ నిజంగా అభినందనీయుడు.
ఏంటి బాబు మంచుగారు..నిజ్జంగా యన్.టి.ఆర్ కులరాజకీయాలు మొదలెట్టారా.>/ ఎక్కడ..? ఎప్పుడూ కూసింత చెప్పరాదే..?? అతని గురించి వర్మ నిజం చెబుతున్నాడా..? వర్మ అంత అభినందనీయుడా..? వార్నీ ముందు వర్మ ఎలాంటి వాడో తెలుసుకో..ఆయన బారి పడి నష్టపోయినవారిలో నేను ఒకడిని.. వాస్తవాలు తెలుసుకోకుండా ఊరికే నోరుపారేసుకోవడం ఎందుకయ్యా..!!??
@Kamal,
NTR నికృష్టమైన కుల రాజకీయం కామోజి సహాయం తో ఎలా నడిపాడో అందరికి తెలుసు..
అంటే ఇప్పుడు NTR కుల రాజకీయం మాట్లాడాలంటే వర్మ సత్పురుషుడి ఉండాల ఏంటి?
@ రాజేష్. యన్.టి.ఆర్ నడిపిన నికృష్టమైన కులరాజకీయాలు అందరికీ తెలుసు అంటున్నారు..అవేమితటో సెలవియ్యండి తమరు..! నేను ఆ కాలం నాటి వాడినే..నాకు తెలియనవి ఏమిటో మీ ద్వారా తెలుసుకొని కళ్ళు తెరుస్తాను బాబయ్యా..! బహుశ నీ వయసు చూస్తుంటే కుర్రాడిలాగ ఉన్నావు..నీ చుట్టుపక్కల వారు..మీ ఇంట్లో వారు చెప్పినవి విని అవే నిజాలు అనుకుంటే పొరబాటే..! ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచంలో ఇష్టపడేవారు .. నచ్చనప్పుడు తిట్టేవారు ఉంటారు..అలా యన్.టి.ఆర్ కూడ అలాంటి బాదితుడే..!
ఇక వర్మ గురించి అన్నారు..! అవును ఒకరిని వేలు ఎత్తి చూపుతున్నప్పుడు తను సత్ప్రవర్తన కలిగిన వాడికే హక్కు అర్హత ఉంటాయి మరోకరి తప్పులు ఎంచడానికి..! అలా లేని వాడిని నడివీధిలో ఎండగట్టే హక్కు నాలాంటి వారికి ఉంటుంది..మిస్టర్.
@కమల్
మీరన్నదే నిజమే .. అదే వయసు గురించి.. కానీ మరీ అంత చెవిలో పూలు పెట్టుకోని ఎవరేమి చెబితే అది గుడ్డిగా నమ్మే వయసు మాత్రం కాదులే..
అంటే ఇప్పడు మీకు ఓ నాలుగైదు రెఫెరెన్స్ ఇవ్వాలా ఏంటి?
కానీ ఒకటి నిజం ఆంధ్ర లో కుల రాజకీయాలకి ఆజ్యం పోసింది NTR & Kamoji..
ఇక వర్మ విషయానికొస్తే , కొందరిలో కొన్ని సుగుణాలు దుర్గుణాలు ఉంటై.. అట్లే అందులో త్రాసు(బేరీజు) ఉంటది..
వాటినే బట్టే అతను మంచివాడ కాదా అనేది ఉంటది..
అంతే కాని నాకు నొప్పి తగలింది కదా వెంటనే వాడు వెధవ అంటే ఎట్లా?..
మరి మీకు వర్మ గురి౦చి ఏదో తెలుసన్నరుగా.. అదేంటో సెప్పండి.. విని తరిస్తా..!!
కమల్@.మర్యాద ఇచ్చి పుచ్చుకొండి. ఎకవచనం తొ సంబొధించండం పెద్ద గొప్ప విషయం కాదు.
@రాజేష్. మీరన్న..
కానీ ఒకటి నిజం ఆంధ్ర లో కుల రాజకీయాలకి ఆజ్యం పోసింది NTR & Kamoji..
ముమ్మాటికీ కానే కాదు..అది పచ్చినిజం..మీకు తెలియకపోతే తెలియనట్లు ఉండండి..అంతే కాని.. మీకు తెలయని వయసులో జరిగిన విషయల మీద అవగాహన లేక ఎవరో చెప్పిన వాటిని పట్టుకొని మాట్లాడడం అంత సబబు కాదేమో..!!
ఇక వర్మ విషయంలో అవి నా వ్యక్తిగతం..అవన్ని ఇక్కడ చెప్పడం అంత సరైనదికాదు..నా వ్యక్తిగత విషయాలను ఇక్కడ ప్రస్తావించి సోత్కర్షలాగ చేయడం సబబు కాదు.ఇది సరైన వేదిక కాదు. ఇక నాకు నొప్పి తగిలిందనే కన్న నాలాగే నొప్పితగిలిన వారు మరి కొందరు ఉన్నారు నాకంటే ముందుగా..నేను మీలాగే వర్మ మీద క్రేజీ వున్నవాడినే..అంతక మునుపు చాలా మంది ద్వారా విన్న స్వయంగా తెలిస్తే గాని వాపు వాయదనీ..అలా..!కాని పని చేసాక స్వయం అనుబవం జరిగాక కళ్ళు తెరిచాములే. మీరంటున్న యన్.టి.ఆర్ గురించి కావున అది ప్రజలకు సమాజానికి చెందిన విషయం దాని ప్రస్తావిస్తే అది నిజమో కాదో లేక అపోహో నాకు తెలిసిన సమాచారం ఇవగలను..నాకు తెలియని విషయాలుంటే అవేమిటో చెబితే తెలుసుకుంటాము. గత 20 ఏళ్ళ క్రితం మీడియాలో పని చేసినవాడిని ప్రస్తుతం మరో మాధ్యమానికి చెందిన మీడియాలో ఉంటున్న వాడిని.
@ మంచు గారు..కాస్త పైనా నేను రాసిన కామెంట్ చదవండి...స్పష్టంగా " బాబు మంచు గారు " అని సంబోదించాను...! మరెక్కడ ఏకవచనమో తెలుపుగలరా..?
కనీసం నేను అన్నప్పుడయినా మీరు మీ కమెంట్ నిశితం గా చూస్తారనుకున్నా.... లేక ఇది మీకు ఏకవచనం అనిపించలేదేమో...
" వార్నీ ముందు వర్మ ఎలాంటి వాడో తెలుసుకో "
సర్లేండి అప్పుడు మీరేదొ కాస్త అవేశంలొ రాసినట్టు ఉన్నారు. వదిలేయండి
Cheers
NTR Vs వర్మ
బాగుంది. మా బ్లాగులో వచ్చి కొట్టుకోండి.మేము కూడా ఎంజాయి చేత్తాము.
ఇట్లు,
అప్పి-బొప్పి
మా బ్లాగు పేరు
http://appi-boppi.blogspot.com/
@Rajesh,
"కానీ ఒకటి నిజం ఆంధ్ర లో కుల రాజకీయాలకి ఆజ్యం పోసింది ణ్టృ & ఖమొజి.. " అది మాత్రం నిజం కాదు.
మీరు ఒకరి మాట నమ్మి గుడ్దిగా blanket స్టేట్మింట్స్ ఇవ్వకుండా, ఓ సారి 1967 లోనే కాసు గారి మంత్రి వర్గం గురించి కాని, ఆయన రాజకీయం గురించి కాని అడిగి చూడండి. అలాగే రామారావ్ పార్టీ పెట్టకముందున్న ముఖ్యమంత్రుల మంత్రివర్గాలో వారి రాజకీయాలో ఓ సారి చూడండి, అప్పుడు ఎవరు ఏది మొదలెట్టారో తెలుస్తుంది.
ఇక వర్మ గురించి, ఆయన రామారావ్ ను విలన్ గా చూపటానికి ప్రయత్నించటం గురించి దానికి మూలాలు బెజవాడ సిద్దార్ధా కాలేజిలో ఎక్స్ ట్రాలు పోయి, తన్నులు తిని, మధ్యలోనే చదువు మానేసి పారిపోవటం లో ఉన్నాయి. కాని అది జరిగింది కూడా 1982 ప్రాంతంలో నాకు గుర్తుండి, అర్ధం చేసుకొన్నవాడికి అర్ధం చేసుకొన్నంత. కనీసం ఆయన క్లాస్మేట్స్ ఓ పదిమంది పరిచయం (దాదాపు 15 ఏళ్ల క్రితం) ఉన్నవాడిగా, వాళ్లందరి ద్వారా విన్నది ఏమిటి అంటె ఒకటే మాట He is selfish అని.
అందరిలాగానే NTR కుండే బలహీనతలు NTR కు ఉన్నాయి, కాని వాటిలో కుల రాజకీయం మాత్రం ఒకటి కాదు అని ఆ రోజులలో కాస్తో కూస్తో student politics లో, అదీ వామపక్షానికి చెందిన D.S.O లో కొద్దిగా తిరిగినవాడిగా మాత్రం చెప్పగలను.
NTR కు ఆ image రావటానికి (కొందరి దృష్టి లో నయినా) కారణం, ఆయన మీద కాంగ్రెస్ చల్లిన బురద కొంత అయితే, మరి కొంత ఆయన కులస్తులు కొంతమంది చింపుకొన్న చొక్కాలు imho.
చివరిగా "అప్పి బొప్పి" గారికి ఇక్కడ రాజేష్, మంచు, కమల్ కాని, ఆమాటకు వస్తే నేను కాని వాళ్లు విన్న విషయాలు, తెలిసిన విషయాలు పంచుకొంటున్నారు కాని, కొట్టుకోవటం లేదు నా అభిప్రాయంలో,
"ఉళ్లో పెళ్లికి కుక్కల హడావిడి" లాగ, ప్రతి బ్లాగులోకి వెళ్లి ఇలా అడుక్కోవటం మాత్రం సూపెర్బ్, ఇలాగే కంటిన్యూ అయిపోండి:))
/*"ఉళ్లో పెళ్లికి కుక్కల హడావిడి" లాగ, ప్రతి బ్లాగులోకి వెళ్లి ఇలా అడుక్కోవటం మాత్రం సూపెర్బ్, ఇలాగే కంటిన్యూ అయిపోండి:)) */
అప్పిగా మనల్ని ఎవడో తిట్టాడు రా. బేసిక్ గా ఈనకి ఎ సామెత ఎక్కడ వాడాలో కూడా తెలియదు.ఇక్కడ కరేస్టు సామెత "కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు" అని.
పై అజ్ఞాత,కొంచెం వాడు నీకేమన్నా బుర్ర ఉంటె.ఈ మాత్రం తెలియని వాడివి పెద్ద రాజకీయాలు మాట్లాడుతున్నావ?అయ్యలారా ఈ కాండిడేట్ మాటలు నమ్మకండి.ఇతనికి ఏమి తెలియదు.
మా బ్లాగుకు రా అక్కడ కేలుక్కోవచ్చు.మేము కేలుకుడికే కెలుకు నేర్పుతాము.
బలాగుల్లో కొట్టుకు సత్తా ఉంటె సూడలేకున్నం
అందుకే బలాగు ఎట్టినాం
వస్తే రా , సస్తే సావ్
పరిస్కారం సేస్తాం అంటన్నాం
కుల పిచోళ్ళకి కూడా ఆహ్వానం
బొప్పి గా బలే సేప్పినావ్
మనది "కొత్త పిచ్చగాడు పొద్దు ఎరగడు సామెత "
ఈల్లది "ఊళ్ళో సినిమాకి అజ్నాతల హాడావిడి"
@మంచుబాబు. " వార్నీ ముందు వర్మ ఎలాంటి వాడో తెలుసుకో ". ఈవ్యాక్యం మీకు ఏకవచనంగా అబ్యంతరంగా ఉన్నదా..? గారు తోనే మొదటగా బహువచనంతో మొదలెట్టి..వ్యాక్య నిర్మాణంలో అసాంతమూ "అండి" అని కలపరు..అది కేవలం కోస్తా జిల్లాలలోని వాడుకబాష ( మాండలకం). రాయలసీమ జిల్లాలో అలాంటి " అండి " లు ఉండవు..మీరు బహుశ పీఠభూములప్రాంతాలవాసి అయుంటారు అక్కడ బ్రిటీష్ వారి రాయలసీమ ప్రాంతాలలో కంటే వేగవంతంగా వచ్చి చేరిన పాలన వలన మీ తెలుగులో "పోష్ " తెలుగువచ్చి చేరింది..అక్కడ నుండే ప్రారంభం ఈ "అండీలు ", ఇప్పటికీ రాయలసీమ ప్రాంతాలలో, తెలంగాణ ప్రాంతాలలో అచ్చుతెనుగు అంటే పాతకాలపు తెలుగే మాట్లాడతారు. ఆ కాంటెక్స్ట్ నుండి వచ్చిన పదమే అది...! " ముందే తెలుసుకోండీ " అని కడప మాండిలికంలో ఎక్కడా దొర్లదు. కావున అది ప్రాంతాల వారిగా వచ్చే మార్పులు అని గ్రహించి..ఈపాలికి వొగ్గేయండి ( మీ మాండలికంలో). బాబోయి..ఒక్క వ్యాక్యానికీ నేను పైన ఒక పెద్ద " సోది " చెప్పాల్సి వచ్చింది.
అప్పటికే ఉన్న రాజకీయాలను ఎదుర్కొనే భాగంగా యెన్.టి.ఆర్ రాజకీయాలు నెరిపారు. మంచుపల్లకీ గారు కొంచెం చర్చలకు తావిచ్చేలా చర్చిస్తున్నారు కానీ ఈ రాజేష్ ఎవడో గానీ పిల్ల పూ లాగా మాట్లాడుతున్నాడు.
అప్పిగా ఏమాటకామాటే,నీది గొప్ప షార్పు బుర్ర రా.కామెంటును బట్టి ఇన్నర్ మీనింగు సెపుతావు.
సరే "అప్పి బొప్పి" మీరు "కొత్త బిచ్చగాళ్లమే" అంటారు, అలాగే ఒప్పేసుకొంటున్నాము. అడుక్కొవటం అదీ "అర్యా" అని మరీ, చూసి పాత బిచ్చగాళ్లే అనుకొన్నాను, ఈ పాలికి ఒగ్గేయండి :))
"ఊళ్ళో సినిమాకి అజ్నాతల హాడావిడి" ఇది మాత్రం నచ్చింది.good reply
"ఉళ్లో పెళ్లికి కుక్కల హడావిడి" ఇదే కరెక్ట్... ఈ అప్పి-బొప్పి హడావుడికి..
@రాజేష్ ఎవడో గానీ పిల్ల పూ లాగా మాట్లాడుతున్నాడు.
కుక్కలా హడావుడి అయితే ఓకే. ఏదో భరిస్తాం... మరీ పందులు కూడా దూరితే ఎట్లా? అంత కంపే!
I already said "వదిలేయండి Cheers" in my previous comment.
I have fair knowledge on "సీమ మాండిలికం" and "తెలంగాణ మాండిలికం" so I am not interested in any "పెద్ద " సోది "" explanations.
Cool and carry on ....
"Later much"
అప్పిగా,త్వరలో ఈ కుల పిచ్చోల్లకి కూడా మన బ్లాగులో ఒక టపా పెట్టాలా.దాని వాళ్ళ మనకి హిట్టులే హిట్టులే.
Anon :-))
నేనేం చర్చించడం లేదు ప్రభూ...కేవలం ఒక స్టేట్మెంట్ ఇచ్చా అంతే... ఈ సారికి వదిలేయండి...ఇంకొసారి సమయం చిక్కినప్పుడు కుమ్మేద్దాం...
రాజేసా నీకు పై అజ్ఞతా సరి అయిన జోడి. ఎంత అయిన like minded పీపులు తేలిగ్గా కలుస్తారు. ఎంజాయి.
>మరీ పందులు కూడా దూరితే ఎట్లా? అంత కంపే! >>
మరి నువ్వెలా దూరావ్రా దరిద్రుడా. నీ మాటలకి నా కళ్ళవెంట నీళ్ళు వస్తున్న సంగతి తెలుసా నీకు. ఇప్పుడిప్పుడే మేము చేయిచేయి కలుపుతున్నాము. మీ అంతు చూసే రోజు దగ్గరలోనే ఉంది.
@రాజేసా నీకు పై అజ్ఞతా సరి అయిన జోడి
అంటే ఈడు బొప్పా నాకు?? అయితే వాకే!!
ఏరా బొప్పిగా. అట్లేడవకుబే.. మా సెడ్డ సిరాకు..
సేయి సేయి కలుపుతునారుగా..ఒకళ్ళ మొహం ఒకళ్ళు తుడుసుకోండి ము౦దు.. తర్వాత సూద్దులే అంతు...
ఎవరూ కంట్రోల్ చేయలేనంతగా ఎదిగిపోయారు. ఆడవాళ్ళని బూతులు తిడుతున్నారు . మీరు అనుభవిస్తారు.
అజ్ఞాతల కి లింగం ఉండదు బే అని అప్పయా నొక్కి వోక్కారు.. మళ్ళే ఇదేమో లొల్లి.. సుత్తి నడగాల.
Post a Comment