నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Monday, March 29, 2010

నిలువెత్తు బంగారం స్వామి నిత్యానందం

ఈ మధ్య కాలంలో బాగా విమర్శలకు గురైన వ్యక్తి స్వామి నిత్యానంద.నేను కూడా అనేక సార్లు స్నేహితులతోనూ ఒక బ్లాగులోనూ అతణ్ణి తిట్టాను కూడా.కానీ ఇప్పుడు చర్చిలో వెలుగులొకి వస్తున్న సెక్స్ స్కాండల్ చూశాక అతగాడు చేసినదాన్లో అంత తప్పు లెదేమోననిపిస్తోంది.

ఆ వీడియో క్లిప్పింగ్ అందరూ చూసే ఉంటారు.నటి రంజిత అతని పైకి ఎగబాగుతున్న సీన్ గుర్తు చేసుకొండి. వెనకీ నుండే మాంచి కసక్కుమనిపించే ఆ స్ట్రక్చరుతో ఒక అమ్మాయి అలా పైకి పాకితే ఏ మగవాడికైనా తిక్క బుద్ధులు పుట్టకుండా ఉంటాయా నిజంగా పరిత్యాగి అయితే తప్ప. నిత్యానంద ఏదో పైకి స్వామినని చెప్పుకొంటాడు కానీ మామూలు మనిషే కదా?

స్వామినని మోసం చేయడం తప్పే కానీ చట్టపరంగా నేరం కాదని చాలామంది నిపుణులు టీవీ చానళ్ళలో అప్పుడే చెప్పి ఉన్నారు కదా.అస్సలు విషయమేమిటంటే నిత్యం ఏమి చేసినా ఆ ఆడవాళ్ళ సంపూర్ణ అనుమతితోనే చేశాడు.వాళ్ళు కూడా పెద్ద వారే. తాము ఏమి చేస్తున్నారో తెలిసి అందుకు ఒప్పుకొనే అతనితో శృంగారంలో పల్గొన్నవారే.

ఈ చర్చి స్కాండల్ అలా కా దు.ఇది సృష్టి వైపరీత్యం.అబం శుభం తెలియని బాలురతో మగ ప్రీష్ట్ లు సాగించిన దాఋణం.దీనిని వర్ణించటానికి ఈ పదం సరిపోదు.అందులోనూ వాళ్ళు చెవిటి పిల్లలు. వయసులో చిన్నవారు. ఆ ఫాదర్ వెధవలు కుతి తీర్చుకోవాలంటే నన్ లు కూడా ఉంటారు కదా? వాళ్ళు పెద్ద వారు.వాళ్ళని ఒప్పించి వాళ్ళకు ఇష్టమైతే ఇద్దరూ కలిసి ఏ యేట్లో దూకినా బాగానే ఉండేది.

ఇప్పుడు చెప్పండి. ఈ దొంగ వెధవలతో పోలిస్తే మన స్వామి నిత్యానంద బంగారమే కదా?పోనీ కనీసం కాకి బంగారమైనా అవుతాడు కదా?

5 comments:

karthik said...

two wrongs are NEVER equal to one right!
some paster did something never implies what nityananda did is right..

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

What I mean to say is sex between two cosenting adults is not a crime.what Nityananda did is wrong morally.Tht.s all.Bot what the the christian priests did is a crime.

రమణారెడ్డి said...

మీరందరూ బ్రహ్మచర్యాన్ని పాటించండి,అని నిత్యానంద నీతులు చెప్పడం వలనే ఈ సమస్యలు.ఆయన మాటలు విని బ్రహ్మచర్యాన్ని పాటించిన అమాయక ప్రజలు 'ఆ క్లిప్పింగ్ చూసి తాము బకరాల మైనామని ఆక్రోషం .

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఇప్పటికైనా నిత్యానంద తన భక్తులకి "కామి గాని వాడు మోక్షగామి కాడురా వెధవల్లారా!ముందు ఆ పనిలో వుండండి" అని పిలుపునిస్తే అతగాడిని ఎవరూ పెద్దగా తిట్టుకోరేమో.

Praveen Sarma (www.teluguwebmedia.in) said...

నిత్యానంద అనే పదాన్ని తిట్టుగా మార్చొద్దు. వైజాగ్‌లో యూకో బ్యాంక్ స్టీల్ ప్లాంట్ బ్రాంచ్ మేనేజేర్ పేరు నిత్యానందమే. అతను శ్రీకాకుళంలో పని చేసే రోజుల్లో నాకు పరిచయమయ్యాడు. అతని పేరుని తిట్టుగా ఉపయోగిస్తున్నారని తెలిస్తే అతనికే ప్రోబ్లం.