నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, March 31, 2010

శ్యామలా ఆంటీ, చానళ్ళ వాళ్ళకెలాగూ లేదు,నీ కేమైంది బుద్ధి?

ఈ మధ్య శ్యామల ఆంటీ అనె ఒక సెక్సీ జోగినితొ అన్ని చానళ్ళ వాళ్ళూ లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం కండక్ట్ చేశారు.ఏపీ మీడియా కబుర్లు బ్లాగులో రాము గారు దీనిమీద ఒక పోస్టు కూడా పెట్టారు.దానిలో ఒక ప్రశ్న అడుగుతాడు యాంకరు.ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా కామెంటు చేశారా అని.దానికి ఆంటీ జవాబు ఏమిటంటే “ఒక సారి కొంత మంది యువకులు నన్ను చూసి దీనమ్మా ఏమి హైటుందిరా ఇది అన్నారు.అప్పుడు నేను వాళ్ళ వంక ఇలా చూశాను”అని ఒక ఫోజిస్తుంది.

చూసేవాళ్ళకి ఆమె ఆ కామెంటుని ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.సరే ఆమెకి ఆ కామెంటు నచ్చడంలో తప్పు లేదు.కొంత మంది ఆడవాళ్ళకి తమలో ఏది బాగా వుందో దానీ అందరూ చూడాలనీ మెచ్చుకోవాలనీ అనిపించవచ్చు.అది వాళ్ళ ఇష్టం.కానీ ఈ విషయాన్ని పబ్లిగ్గా చెబితే అది చూస్తున్న కుర్ర వాళ్ళు ఇలాంటి వయసులో ఉన్న ఆడవాళ్ళు ఇలాంటి కామెంట్లని ఎంజాయ్ చేస్తారేమో అనుకొని దారిన పోయే అందరు ఆడవాళ్ళను వాళ్ళ వంటిలో సొగసులనూ ఎత్తి చూపుతూ కామెంట్ చేయడం మొదలు పెడితే ఎలా?

అదే ప్రోగ్రాంలో మరొక ప్రశ్న మీకెవరు నచ్చుతారు అని.నాకు మహెష్ బాబు ఇష్టం కానీ అతను చల సాఫ్ట్, నా ఎత్తుకి నాకు ప్రభాస్ అయితే సరిగ్గా సరిపొతాడు అన్నది ఆంటీ జవాబు. వాళ్ళు అడిగింది మీకెవరు నచ్చుతారు అని ఆంటీ, ఎత్తు బరువు సరి చుసుకొని జత గట్టమని కాదు. ఫ్లర్టింగ్ అంటే మీకిష్టం వుండవచ్చు కానీ అది ప్రైవేటుగా చేసుకోవాలి ఇలా బహిరంగంగా కాదు.

ఆంటీ కసక్కు మనిపించే షోకు నీలో ఉంది. దాన్ని కొంచెం జాగ్రత్తగా వాడుకో. లేదంటే ఓపెన్ టు ఆల్ అయిపోతావు. కొంచెం జాగ్రత్త.

11 comments:

మంచు పల్లకీ said...

:-))

నిజం said...

Allready Open to all ani cheppindi kadandi

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

sArI.nEnu vinlEdu lenDi.

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

సారీ.నేను విన్లేదు లెండి.

sowmya said...

ఎవరీ ఆంటీ, నేనెప్పుడూ చూడలేదే? ఏ ఛానెల్ లో వచ్చిందీ ప్రోగ్రాం?

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

సాక్షి,జీ 24 గంటలు,టీవీ9.ఏపీ మీడియా కబుర్లు అనే బ్లాగ్ కూడా చూడండి.ఇదే విషయమ్మీద మరి కొంత సమాచారం ఉంటుంది.

Anonymous said...

was it 'she' or 'he converted to she'

Anonymous said...

ఏమిటి మనసేదో పడేసుకొన్నట్లున్నారు!!!. ఆమే ఆడ ఆడ కాడంట, మగ ఆడ అంట, ఆ తర్వాత మీ ఇష్టం. :))

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఎవరు మన్సు పడేసుకున్నారని మీ అనుమానం?

Anonymous said...

"ఆంటీ కసక్కు మనిపించే షోకు నీలో ఉంది." అని అన్న వాళ్ల గురించే, మనసేదో పడేసుకొన్నారు అన్నది, అలా అన్నది ఎవరో మాత్రం నాకు తెల్వదంటే తెల్వదు మరి :)

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

అన్నది నేనే సార్.కానీ నాకు తెలుసు ఆమె సెక్స్ చేంజ్ ఆంటీ అని.ఐ న్యూస్ లో దాదా టైంస్ లో చెప్పారు ఇఈ సంగతి.కాబట్టి నా మనసు నా దగ్గరే ఉంది.సెక్స్ మార్పిడి ఆంటీ అయినా కసక్కు మనిపిస్తుంది శ్యామలా ఆంటీ.