నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, November 17, 2010

వర్డ్ వెరిఫికేషన్ అవసరమా?

బ్లాగుల్లో చాలా మంది వర్డ్ వెరిఫికేషన్ ఉంచుతున్నారు.ఓపిక చేసుకొని కామెంటు రాసిన వాళ్ళు మళ్ళీ వర్డ్ వెరిఫికేషన్ కోసం ఇంకొంచెం టైమ్ కేటాయించాలంటే విసుక్కోవచ్చు. నా బ్లాగ్ లో కూడా ఇది ఉండేది. ఒక బ్లాగర్ దీన్ని ఎత్తి చూపాక తీసేశాను. ఒక వేళ ఎవరైనా అబ్యూజివ్ కామెంటు పెట్టాలనుకొంటే వాళ్ళకి ఇదొక ప్రతిబంధకమని నేననుకోను. 
  
వర్డ్ వెరిఫికేషన్ ఉంచాలా తీసెయ్యాలా అనేది వారి వారి ఇష్టాయిష్టాలపై అధారపడి ఉంటుంది. కామెంట్ మోడరేషన్ పెట్టని వాళ్ళు దీన్ని తీసేయొచ్చని నా అభిప్రాయం.

4 comments:

Shiva Bandaru said...

స్పాం బాట్లనుంచి కామెంట్ బాక్సును రక్షించడానికి వర్డ్ వెరిఫికేషన్ అవసరం. మోడరేషన్ ఉన్న వాళ్ళు దీన్ని తీసేయ్యడం మంచిది.

Rajesh Pediredla said...

ela teseyalli konchem vivaram ga chepthara

Anonymous said...

@Shiva whatever it is stupid to keep wor veri. its meaningless.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Rajesh, click on design, then settings.On that page click on comments, you will see an option to keep or disable word verification.