ఇక మిగిలింది శోభనమే. చానల్స్ మధ్య పోటీలో ఏదో ఒక దిక్కుమాలిన చానల్ అతి త్వరలో ఆ ముచ్చట కూడా తీర్చేస్తుంది ప్రేక్షక మహాశయులకు. ఒక అబ్బాయినీ అమ్మాయినీ గదిలోకి పంపి, చుట్టూ కెమెరాలు పెట్టి ఆ తంతును రికార్డు చేసి కోర్టు ముడ్డి మీద తంతుంది అనిపించిన భాగాలను కత్తిరించి మిగతా దాన్ని టెలికాస్ట్ చేస్తే టీఆర్పీ పాయింట్లే పాయింట్లు.
నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.
Search This Blog
Thursday, November 18, 2010
ఇక మిగిలింది రియాలిటీ శోభనమే!!!
రియాలిటీ సంగీత పోటీలతో మొదలై, రియాలిటీ ఆటలు,పాటలు,చిందులు ఇలా ప్రేక్షకాదరణ పుష్కలంగా ఉండడంతో ఇవి వెర్రి తలలు వేసి ఇప్పుడు రియల్ ముద్దులు,ప్రేమలు ఇలా నానా పుంతలు తొక్కుతున్నాయి. ఆ మధ్య రాఖీ సావంత్ స్వయంవరం కూడా జరిగింది ఒక చానల్లో. ఇప్పుడు పెళ్ళి కూడా జరుగుతోందని చదివాను.

ఇక మిగిలింది శోభనమే. చానల్స్ మధ్య పోటీలో ఏదో ఒక దిక్కుమాలిన చానల్ అతి త్వరలో ఆ ముచ్చట కూడా తీర్చేస్తుంది ప్రేక్షక మహాశయులకు. ఒక అబ్బాయినీ అమ్మాయినీ గదిలోకి పంపి, చుట్టూ కెమెరాలు పెట్టి ఆ తంతును రికార్డు చేసి కోర్టు ముడ్డి మీద తంతుంది అనిపించిన భాగాలను కత్తిరించి మిగతా దాన్ని టెలికాస్ట్ చేస్తే టీఆర్పీ పాయింట్లే పాయింట్లు.
ఇక మిగిలింది శోభనమే. చానల్స్ మధ్య పోటీలో ఏదో ఒక దిక్కుమాలిన చానల్ అతి త్వరలో ఆ ముచ్చట కూడా తీర్చేస్తుంది ప్రేక్షక మహాశయులకు. ఒక అబ్బాయినీ అమ్మాయినీ గదిలోకి పంపి, చుట్టూ కెమెరాలు పెట్టి ఆ తంతును రికార్డు చేసి కోర్టు ముడ్డి మీద తంతుంది అనిపించిన భాగాలను కత్తిరించి మిగతా దాన్ని టెలికాస్ట్ చేస్తే టీఆర్పీ పాయింట్లే పాయింట్లు.
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
రాఖిసావంత్ స్వయవరం ,ఆ తర్వాతా ఇలేష్ అనే అతనితో engagement జరగడము ,ఆ తర్వాతా అతని ప్రవర్తన నచ్చక బ్రేక్ కుడాఐపొఇన్ది .Now she is single
అసలు రాఖీ సావంత్ మీద కేసు పెట్టాలి! బోల్డన్ని యాడ్లూ వాటి వల్ల వచ్చే దబ్బూ సంపాదించేసి ఎంగేజ్ మెంట్ అదీ ఇదీ అని ఇప్పుడు అతడి ప్రవర్తన నచ్చలేదని విరమించుకుంటే పిచ్చోళ్ళు ప్రేక్షకులేగా! అసలు డబ్బు కోసం ఈ ఎంగేజ్ మెంట్ నాటకం ఆడి ఉంటారు.
ఇహ మీరు చెప్పిన ఆఖరి రియాలిటీ కూడా త్వరలోనే వస్తుందని చూడొచ్చు:-))
Idea baagane undi. kakapote seen ekkadaa edit cheyakunda jarigindi jariginatlu ga choopinchali. apude nalanti vaallaki nachchutundi.
రెండు వెర్షన్లు ఉండాలి. సెన్సార్డ్ వెర్షన్ టీవీలో చూపడానికి. సెన్సార్ చేయకుండా నెట్ లో పెట్టొచ్చు.
Post a Comment