నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, November 25, 2010

షీలాది మున్నీ కంటే బాగా ఉంటుందా?

ఈ సంవత్సరంలో హిట్టుగా పేరు తెచ్చుకొన్న సల్మాన్ ఖాన్ సినిమా దబాంగ్ లోని మలైకా ఆరోరా ఖాన్ ఐటెమ్ సాంగ్ "మున్నీ బద్ నామ్ హుయే డారిలింగ్ (డారిలింగే,డార్లింగ్ కాదు) తెరే లియే అన్న పాటని అందరూ ఐటెమ్ సాంగ్ ఆఫ్ థి ఇయర్ 2010 అని మెచ్చుకొన్నారు.
  
ఆ పాటకి కొరియోగ్రఫీ చేసింది ఫరా ఖాన్. అందులో మలైకా తన వక్ష స్థలాన్ని ఊపిన ఊపుడుకి ఆడియెన్స్ కి దిమ్మ తిరిగి పోయింది. మైండ్ బ్లాకైందో లేదో తెలీదు. ఆ సినిమాకి నిర్మాత సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్. ఇతను మలైకాకి మొగుడు కూడా. ఐటెం సాంగుకి వేరే ఎవరినో తీసుకొని డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకని అనుకున్నాడో లేద ఆ ఇచ్చేదేదో పెళ్ళానికే ఇద్దాం అనుకున్నాడా ఏమో కానీ పెళ్ళాం తోనే లాగించేశాడు. అమ్మడు కూడా అద్భుతంగా నాట్యం చేసి మొగుడి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టింది.

మున్నీ పాటని మీరు కావాలనుకొంటే ఇక్కడ చూడొచ్చు:.   http://www.youtube.com/watch?v=eoRMObjVhQM&feature=related

ఇప్పుడు ఫరా ఖాన్ సొంతంగా దర్శకత్వం వహిస్తున్న సినిమా తీస్ మార్ ఖాన్ రెడీ అవుతూంది. ఈ సినిమా ఆడియోని కూడా వెరైటీగా బొంబయి నుండి లోనావాలాకి ఒక ట్రైన్ బుక్ చేసుకొని అందులో రిలీజ్ చేసింది ఫరా. ఈ సినిమాలో షీలా కీ జవానీ అన్న ఐటెం సాంగ్ ని కత్రినా కైఫ్ మీద తీస్తూంది ఫరా. సహజంగానే దీనికి తనే కోరియోగ్రఫీ చేస్తూంది. షారుఖ్ ఖాన్ లేకుండా ఫరా ఖాన్ తీస్తున్న మొదటి సినిమా కాబట్టి ఇది హిట్టు కావడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. అందులో భాగంగానే షీలా పాటని మున్నీ పాటకన్నా సూపర్ అనిపించాలని ఫరా పట్టుదలగా ఉందని చిత్రం యూనిట్ సభ్యులు చెప్తున్నారు.
 
మున్నీలో మలైకా వక్షాన్ని ఊపితే షీలాలో కత్రినా నడుము షకీరాలాగా తిప్పి బెల్లీ డాన్సు చేసింది. పాపం కత్రినా నడుము తిప్పి తిప్పి చివరికి మూడు రోజులు నడుం పట్టేసి నొప్పితో బాధ పడిందట. షీలా పాటలో ఒక భాగాన్ని ఇక్కడ చూడొచ్చు:  http://www.youtube.com/watch?v=hcKtDXUb6Cg


షీలా పాట ఐటెం సాంగ్ ఆఫ్ థి ఇయర్ 2011 అవుతుందని ఫరా ఖాన్ చాలా నమ్మకంగా చెప్తూందట. సరే చూద్దాం.

11 comments:

Apparao Sastri said...

>>>షీలాది మున్నీ కంటే బాగా ఉంటుందా?


రసజ్ఞ కంటే చేప్పుదేబ్బలె బాగున్నాయ అని శరత్ మారాం చేస్తాడు

Apparao Sastri said...

>>>షీలాది మున్నీ కంటే బాగా ఉంటుందా?


రసజ్ఞ కంటే చేప్పుదేబ్బలె బాగున్నాయ అని శరత్ మారాం చేస్తాడు

Bhardwaj Velamakanni said...

What happened to you guys - everyone is talking about missing underwear, swaying hips and heaving bosom!!

and one of the lines in the first song
"main Zandu Balm hui Daariling tere liye" .. Whadda heck!!!

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Navarasa bharitam jeevitam.

Apparao Sastri said...

అన్ని రసాలు ఉండాలి కదా

మనం రసాస్వాదన చెయ్యాలి :)

Apparao Sastri said...
This comment has been removed by the author.
Apparao Sastri said...

చెప్పుదెబ్బలు గారు ,
మిమ్మల్ని అలా పిలవాలంటే/ సంభోదించాలంటే కొంచెం ఇబ్బంది గా ఉంది

కెలుకుడు రాజా said...

http://www.hotbollywoodwomen.com/2010/11/mallika-sherawat-no-bra-or-cobra.html

REDDY said...

ఎప్పుడూ రాజకీయాలే రాసే మీ బ్లాగులో ఇప్పుడు కూసింత కలా పోసన చేస్తున్నారు. బావుంది. అప్పుడప్పుడూ అయినా ఇలా కొంచెం మసాలా దట్టించిన పోస్టులు పెట్టండి సార్.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Definitely Reddy saab. AppaRao Sastryji, I have changed my name a bit on your suggestion.

Anonymous said...

ఎవరిది బాగుంటదో అప్పిగాడు సూసి డిసైడు సేత్తాడు గానీ, మీరు ఇవి సదివారా?


కమ్మూనిస్టు పంచాయితీ
http://vivaadavanam.blogspot.com/2010/11/blog-post_25.html


శివసేన చేతిలో - కెలుకుడు ఔరంగజేబు, బహమనీ లకు ఇక మూడింది
http://vivaadavanam.blogspot.com/2010/11/blog-post_26.html