నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, November 19, 2010

ముందే చెప్పాను కళ్యాణ్ రామ్ కత్తి మటాషని!

కత్తి సినిమా టైటిల్ కోసం గొడవపడి కత్తికి ముందు కళ్యాణ్ రామ్ అని తగిలించినప్పుడే టైటిల్ కోసం గొడవ పడ్డ ఏ సినిమా కూడా బతికి బట్టకట్టలేదు అని ఒక పోస్టు పెట్టాను.
http://hittingontheface.blogspot.com/2010/10/blog-post_7453.html

మహేష్ దారిలో వెళ్ళి కత్తిని కళ్యాణ్ రామ్ కత్తిగా మార్చుకొన్న సినిమా కూడా మహేష్ ఖలేజా దారిలోనే  ప్రయాణంచేస్తూంది  .


 
 
కాబట్టి నీతి ఏమిటంటే టైటిల్ కోసం కాదు మంచి కథలపైన దృష్టి పెడితే అందరికీ శ్రేయస్కరంగా ఉంటుంది.

5 comments:

Praveen Mandangi said...

ఖలేజాకీ, కత్తికీ పోలికేమిటి? ఖలేజా రొటీన్ సినిమా కాదు. కానీ కథలోని ఘటనల సీక్వెన్స్ కంఫ్యూజింగ్ గా ఉండడం వల్ల ఫ్లాప్ అయ్యింది.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

పోల్చడం కాదు. టైటిల్ కోసం గొడవ పడ్డ ఏ సినిమా కూడా విజయం సాధించలేదు అన్నది నా వాదన.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఏ అంచనాలు లేకుండా చూస్తే ఖలేజా ఓకే అని నా ఉద్ధేశ్యం. ఈ విషయమై లోగడ ఒక పోస్టు కూడా పెట్టాను. చూడగలరు.

Sree said...

babbaabu ikameedata e sinimanee matash anakandi. mee noti chalava valla aa sinimalu potunnayi. meeku punyam untundi. industry ni kaapaadandi

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఇండస్ట్రీని కాపాడుకోవడం వాళ్ళచేతుల్లోనే ఉంది బాస్.సినిమా అనౌన్స్ చేసేముందు కొంచెం వొళ్ళు వొంచి కథ మీద కాన్సెంట్రేట్ చేస్తే చాలు.