మేం మీకు మద్ధతిస్తాం తీసుకోండి ప్లీజ్, అదే చేత్తో మాకు ఒకటో రెండో పదవులివ్వండి అని కాంగ్రెస్ అధిష్టానం వెంట చిరంజీవి పడటం కొంతమందికి వింతగా అనిపించవచ్చు. ఒక పార్టీ నాయకుడు, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు వ్యతిరేకంగా ఎన్నికలలో పోటీ చేసిన వాడు ఇప్పుడు ఆ పార్టీముందు దేబిరించడం ఏమిటా అని సందేహం కలగవచ్చు. పైపెచ్చు గత ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులని పంచెలు ఊడదీసి కొట్టమని మన మెగాస్టార్ తమ్ముడైన పవర్ స్టార్ తన పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చి ఉన్నాడాయే!
అయితే చిరంజీవినుంచి ఈ దేబిరింపు స్టాండ్ నాకు సహజమే అనిపించింది. చిరు నట జీవితాన్ని పరిశీలిస్తే ఆయన మొదట్లో సహాయ నటుడిగా మొదలు పెట్టాడు తన కెరీర్ ని.అలా అంచెలంచెలుగా సినీ ప్రస్థానంలో చివరికి మెగాస్టార్ అయ్యాడు. కానీ రాజకీయాల్లో ఒకేసారి కుంభస్థలంకేసి గురి పెట్టడం వల్లనే ఫెయిలయ్యానని ఆయన తెలుసుకొని ఉండవచ్చు. దాన్ని సరిదిద్దుకొనే ప్రయత్నంలో భాగమేమో కాంగ్రెస్ అధిష్టానాన్ని దేహీ అని అర్ధించడం.
ముందు ఉప ముఖ్యమంత్రిగానో, కేబినెట్ మంత్రిగానో ఒక పదవి దక్కించుకొని అధికార పీఠం రుచి చూడగలిగితే, ఆ తరువాత అంచెలంచెలుగా సోపానాలు ఎక్కి ఎదో ఒకనాటికి ముఖ్యమంత్రి కాలేకపోతానా అని మెగాస్టారుడు ప్లాన్ వేసి ఉండవచ్చు.
7 comments:
అజ్ఞాత నువ్వు ఎవరో నేను గెస్ చేశా
కేవలం 16 /14 MLA సీట్ల తోటి అమవారి దర్శనం చేసుకున్నాడంటే కొంత విలువ ఉన్నట్లే
ఒరేయ్ చిరు ..నీవు మంత్రి వర్గము లో చేరితే సోనియా బూట్లు పోలిష్ ఎవడు చేస్తడురా .నీవు అది వద్దు అనుకుంటే ఇంకా రాహుల్ కు జోక్స్ చెప్పవచ్చు.లేకపోతే కుక్క మాదిరి ఎందుకురా అలా నేను సపోర్ట్ చేస్తా అని వెధవ మాదిరి తిరుగుతున్నావా.ఇసారి ప్రజలు చెప్పుతో కొడతారు.నీ పార్టీ సిద్దంతము ఏమిటి .నీ లోగో ఏమిటి .నీ పార్టీ మీటింగ్ లో వెనుక పెట్టుకున్న బొమ్మలు ఏమిటి.నీకేమైనా పిచ్చి కుక్క కరిసిందా.ప్రజారాజ్యం పార్టీ పెట్టి అభిమనులకు చెయ్యిచ్చి ఇంకా నీవు కూడా చెత్త నాయకుల లిస్టు లో చేరినావు
మెగా బకరా.......జగన్ కి డూప్ గ పనికొస్తాడు,ఎప్పటికైనా బలిజ కోటాలో మినిస్టరు అవుతాడు..ఈ వెధవ గుంట కాడ గుంట నక్కలాగా కాచుకు కూర్చుని ఉన్నాడు. వీడిని జనాలు తిరస్కరించినా సిగ్గు లేదు. కులం తక్కువ వాడికి కులం తక్కువ బుద్ధులు.ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడిలాగా ఉన్నది వీడి ప్రవర్తన
మొన్న హిట్లర్ - నిన్న టాగూర్ - నేడు బ్రోకరా? - మొన్న అందరివాడు - నేడు కొందరివాడు - మరి రేపు ఒంటరి వాడేనా? - ఏమిటో ఈ విచిత్రం.
చిరు అభిమాని :- మా చిరుకు హోం ఐతే బాగుంటుంది. అతనొక్కడే అనేక మందిని ఎదిరించగలడు. స్టాలిన్ సినిమాలో గుండెలో తూటా ఉంచుకొని అనేక మందిని చావ చితక్కొట్టాడు . మరికొన్ని సినిమాలలోను అనేకమందితో ఒంటరిగా ఫైట్ చేసాడు . అంచేత పోలీసు శాఖ అతని ఆధీనములో ఉంటే బాగుంటుంది.
(ఒరేయ్ వెధవా ...వాడిని ఇల్లు చక్క పెట్టుకోమను, ఆ తరువాత రాష్ట్రము కి హోం ఇచ్చేది చూద్దాం!)
చిరు సపోర్టింగ్ కేరెక్టర్స్ వేసి డైరెక్టుగా హీరో అవ్వలేదండి ... మధ్యలో వెదవ్వేషాలు కూడా వేసాడు ... అదేనండీ విలన్ వేషాలు. దాని ప్రకారం చూస్తే ఇప్పుడు చిరు ఏ స్టేజ్‌లో ఉన్నట్టు ... సపోర్టింగ్ స్టేజ్‌లోనా ? లేక విలన్ స్టేజ్‌లోనా ?
Post a Comment