RSS కి చెందిన సుదర్శన్ సోనియా గాంధీ గురించి చేసిన వ్యాఖ్యలపైన కాంగీయులు నిప్పులు చెరుగుతున్నారు. మేడమ్ పైన అవాకులు చవాకులు పేలిన సుదర్శన్ కి వ్యతిరేకంగా దేశమంతా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. చివరికి మన ముఖ్యమంత్రి సైతం తన స్థాయి మరచి ఇందులో పాల్గొన్నారు. అయితే సోనియా CIA ఏజంటు అనీ ఇందిర,రాజీవ్ హత్యల్లో ఆమెకి పరోక్షంగా ప్రమేయం ఉందని ఇదివరలో సుబ్రహ్మణ్య స్వామి పలుమార్లు గొంతెత్తి అరిచారు. స్వామి సోనియా గురించి అనేక రహస్యాలు బయత పెట్టారు.
కొన్ని అందరికీ తెలిసినవే, ఆమె ప్రధాని పదవిని త్యాగంచేసిన త్యాగమూర్తి అని కాంగీయులు చేస్తున్న భజన నిజం కాదని, అప్పటి రాష్ట్రపతి కలాం సూచన మేరకే ఆమె ఆ ఆలోచన విరమించుకొన్నారన్నది బహిరంగ రహస్యమే.
మనలాంటి వారికి తెలియనివి ఏమిటంటే, ఆమె అసలు పేరు సోనియా కాదని, ఆమె కుటుంబానికి ఇటాలియన్ మాఫియాతో లింకులున్నాయని, దేశం నూమ్చి కోటానుకోట్లు బయటకి తరలించిందని(ఇది చాలా మందికి తెలిసినదే అనుకొంటా), ఆమె రాజీవ్ తో పరిచయమైనప్పుడు ఒక రెస్టారెంటులో వెయిట్రెస్ గా పని చేసేదని, ఇలా చాలా అభియోగాలున్నాయి.
మాధవ రావు సింధియా హత్యలో కూడా ఆమె ప్రమేయం ఉందన్నది మరొకటి. సింధియాతో ఆమెకి చాలా ఇంటిమేట్ పరిచయం ఉందనీ- వీటిలో ఎన్ని నిజాలు,ఎన్ని అబద్ధాలు అన్నది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దేశానికి చెందిన అనేక రహస్యాలు, మన దేశ భవిష్యత్తు ఆమె చేతిలో ఉంది కాబట్టి.
సుబ్రహ్మణ్య స్వామి గారి అబియోగాల పూర్తి పాఠం ఇక్కద చదవొచ్చు.
http://udayms.wordpress.com/2005/09/12/do-you-know-your-sonia/
4 comments:
సేప్పుదేబ్బలు గారు,
మీరు చెప్పింది నిజమే. దీని మీద నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. ఇలా బొమ్మలు తెగలేట్టి గంగావేర్రులెత్తితే ఉపయోగం శూన్య౦, అమ్మగారికి పూలదండలు వేయడం తప్ప.
మీరిచ్చిన గొలుసు(లింక్) పనిచేయడం లేదు. సరిచేయండి.
Try the link now.
జనత పార్టి వెబ్ సైట్ లో ఇతను రాసిన ఆర్టికల్స్ చదివితే చాలా నిజాలు బయట పడతాయి. రాజీవ్ గాంధి మీద వి.పి. సింగ్ గారి కుట్రలు. పి.వి. నరసిం హా రావు గారి మీద పెట్టిన కక్ష సాధింపు కేసులు కోర్ట్టులో ఎందుకు నిలబడలేవో ఇతను బాగా రాశారు. కరుణా నిధి గారి యల్.టి.టి.ఇ. సంబంధాలు, చంద్రశేఖర్ ప్రధాని గా తీసుకొన్న చర్యలు ఆయన బాగా రాశారు. ఎవరైనా మూడు దశాబ్దాలనుంచి రోజు పేపర్ చదివే వారు , రాజకీయల మీద మంచి అవగాహన ఉన్న వారు ఇతను చెప్పిన కారణాలతో ఏకీభవిస్తారు. కారణం ఆయన చెప్పిన వాటికి, జరిగిన సంఘటనలకి, వారు తీసుకొన్న చర్యలకి, దాని పర్యవసానాలు సరిగ్గా సరి పోతాయి. దేశ సమగ్రత, సమైక్యత కొరకు నిజం గా ఎంతో కష్టపడి పని చేసిన వారందరు నేడు మీడియాలో గుర్తింపు లేక పోగా సామాన్య ప్రజలు వీరిని పార్టి ఫిరాయించినవారిలా గా గుర్తుంచు కోవటం దురద్రుష్టకరం. స్వార్ధ పరశక్తులు ఐన కరుణా నిధి లాంటి వారు నేటికి కూడా దేశం కన్నా వ్యక్తిగత లాభం మిన్నా అని రాజా కేసు ద్వారా పదే పదే నిరుపిస్తున్నారు.
http://www.janataparty.org/articles.asp
-----------------------------------
వెన్నముక లేని కాంగ్రేస్ నాయకులు పోలో మని ధర్నాలు చేయటం సిగ్గు చేటు. వీరు ఈ విషయం ఎంత గలబా చేస్తే అది వారికే అంత నష్టం. ఎందుకంటె మీరు రాసిన నిజాలు ఇంటర్నేట్ చదివే వారందరికి తెలుసు. ఇలా రోడ్లో గలబా చేస్తే సామాన్య ప్రజలలో అవేర్నెస్ పెరిగి నేట్ లో నిజాలు తెలుసుకొని మన తెలుగు కాంగ్రేస్ నాయకులను అసహించుకొనే రోజు ఎంతో దూరం లో లేదు. ప్రస్తుత కాలం లో నాయకులు అని చెప్పటానికి తెలుగు వారికి ఒకడ్డన్నా ఉన్నాడా అని సందేహం కలుగుతుంది. ఉన్నాది చెక్క భజన చేయటానికి ఒక మూక అధిష్టానం అధిష్టానం అంటూ. మోరాలిటిలో లేరు, థాట్ లీడర్షిప్ లో ను లేరు, అడ్మినిస్ట్రేషన్ అసలికే రాదు. వీరి దృష్టిలో అడ్మినిస్ట్రేషన్ అంటె తమ వారందరికి లాభం చేకూర్చటం మాత్రమే. కమ్యునిజ్కేషన్ లో తెలుగు వారిని గురించి ఎంత తక్కువ చెప్పుకొంటె అంత మంచిది. పార్లమెంట్ లో కనీశం నల్గురు కూడా నోరు తెరచి మాట్లాడినట్లు ఉండరు.
Very well said,sir.
Post a Comment