నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, December 31, 2010

ఈ సంవత్సరం 50 వేల హిట్లు. మీ అందరికీ ధన్యవాదాలు

జనవరి 16, 2010 లో మొదలు పెట్టిన ఈ బ్లాగుకి డిసెంబరు 31 లోగా  50 వేల హిట్లు వచ్చాయి. నా బ్లాగుని చదివిన వారికి, కామెంట్లు పెట్టిన వారికీ అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు.

     

శరత్ మీద పోస్టు సూపర్ డూపర్ హిట్టు.

శరత్ రాసిన నేను పెళ్ళయిన బ్రహ్మచారిని అన్న పోస్టులో ఆయన ధైర్యాన్ని మెచ్చుకొంటూ నేనొక పోస్టు పెట్టాను.http://hittingontheface.blogspot.com/2010/12/blog-post_24.html దానికి కొన్ని మెచ్చుకోళ్ళు, కొన్ని తిట్లు వచ్చాయి. అయితే నేను ఊహించనిది అందులో ప్రవీణ్ శర్మ Vs అదర్స్ పోరాటం. ఈ నెల 24 నాడు పెట్టిన పోస్టులో ఆరోజు మొదలై ఈ రోజుకీ అవిఘ్నమస్తు అన్నట్టు సాగుతున్న ఈ పోరాటంలో ప్రవీణ్ తన శత్రువులని ఒంటి చేత్తో ఎదుర్కొని చెస్తున్న పోరాటం 30 తెదీ రాత్రి 11:30 సమయానికి 604 కామెంట్లు. 2840 page view లతో నువ్వానేనా అన్నట్టు కొనసాగుతూ ఉంది. 
  
Page view ల పరంగా చూస్తే ఈ పోస్టుకి ముందు నా బ్లాగ్‌లో ఎక్కువ నమోదు చేసుకున్న పోస్టులు 1.రక్త చరిత్ర కాదది, చెత్త చరిత్ర, నీచ నికృష్ట చరిత్ర -766 page views,. 2.ఈ ముసలి ముండాకొడుక్కి ఇదేం పొయ్యే కాలం?- 731 pv., 3.సెక్స్ రాకెట్‌లో సబ్రీనాకి అన్యాయం 668 pv. 
 
 శరత్ గురించి రాసిన ఈ పోస్టు మాత్రం రోబో సినిమా కలెక్షన్ల స్థాయిలో కామెంట్ల, page viewల వర్షం కురిపిస్తోంది. 
 
సౌత్ ఇండియా హీరోలలో రజనీ కాంత్‌ మనకి నచ్చినా నచ్చక పోయినా అతను ఎలంటి అనుమానమ్ లేకుండా biggest star అని ఒప్పుకోక తప్పదు. ఇప్పుడు శరత్‌ని తెలుగు బ్లాగ్‌లోకపు రజనీ కాంత్ అని పిలవొచ్చా?
  
అలాగే ముప్పేట దాడిని ఒక్కడుగా సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న ప్రవీణ్‌ని కూడా సూపర్ స్టార్ అని పిలవచ్చునేమో?

Thursday, December 30, 2010

EXTREME యోగా!

యోగా ఇప్పుడు చాలామంది అనుసరించే ఫిట్‌నెస్ మంత్రమైంది. బాబా రామ్‌దేవ్ యోగాని బాగా పాపులర్ చేస్తున్నారు. మొన్న వారం రోజులు సునాయాసంగా నిరాహార దీక్ష చేసి కులాసాగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెల్త్ సీక్రెట్ యోగానే అట. అందరూ మామూలుగ చేసే ఆసనాలు కాదు, ఇక్కడ చూపించిన ఆసనాలు చూడండి. దీనిని extreme yoga అంటారట. ఇది కేవలం ఎక్స్‌పర్ట్‌ల కోసమే. మన లాంటివారి కోసం కాదు సుమా. మీలో ఎవరైనా ఈ ఆసనాలు చేయగలిగే వారుంటే నా హాట్సాఫ్!

Extreme Poses in Yoga   people Extreme Poses in Yoga   people Extreme Poses in Yoga   people Extreme Poses in Yoga   people Extreme Poses in Yoga   people Extreme Poses in Yoga   people  Extreme Poses in Yoga   people

Wednesday, December 29, 2010

శరత్తన్నాయ్, నువ్ సూపరన్నాయ్!

తెలుగు బ్లాగ్‌లోకంలో నేను ప్రవేశించాక ఇక్కడ ఉన్న వారిలో పెద్దన్నలుగా భావించేవారిలో ఏపీ మీడియా కబుర్లు రాము గారు, శరత్ కాలమ్ శరత్, తరువాత్తరువాత తారకం గారు, ఇంకా ప్రవీణ్ శర్మ ఇలా కొందరున్నారు. మొన్నామధ్య శరత్ పెళ్లయిన బ్రహ్మచారిని నెను అని ఒక పోస్టు పెడితే దాని గురించి రాము గారు ఒక పోస్టు నెను ఒక http://hittingontheface.blogspot.com/2010/12/blog-post_24.htmlపోస్టు పెట్టాము. రాము గారి పోస్టు తాలూకూ స్టాట్స్ తెలియవుగానీ నాపోస్టుకి హిట్లు, కామెంట్లు పుంఖానుపుంఖాలుగా వచ్చాయి.

 
   

  
తాజా లెక్కలు చూస్తే 2000+ pageviews, 350+ comments వున్నాయి. గత నాలుగు రోజులుగా ప్రవీణ్ శర్మ అనేకమందితో కామెంట్ల పోరాటం చేస్తూ ఉన్నాడు పాపం. ఆ కామెంట్ల కుమ్ములాట ఇప్పట్లో ఆగేట్టు లేదు. అది పూర్తయ్యాక ఎవరు గెలిచారన్నది నేను ఒక పోస్టులో రాస్తాను అందరి కోసం.

ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఇన్ని హిట్లూ, కామెంట్లూ శరత్ గురించి రాసినందుకా? సెక్స్ అని టైటిల్‌లో ఉన్నందుకా లేక ప్రవీణ్ శర్మ ఇన్వాల్వ్ అయినందుకా?

Tuesday, December 28, 2010

అద్భుతమైన మంచు శిల్పాలు

మంచుతో కూడా అద్భుతమైన శిల్పాలు చెక్కుతారు. శిలలపైన చెక్కిన శిల్పాలలాగా కలకాలం ఇవి నిలిచి ఉండకపోయినా ఉన్న కాస్త సేపు చూపరులను ఆహ్లాదపరుస్తాయి. కేనడాలోని క్యుబెక్‌లో ఏటా ఈ మంచు శిల్పాలతో ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. అందులోని కొన్ని అపురూప శిల్పాలు ఇవి.


ice sculpture 33  ice sculpture 6  ice sculpture 15  ice sculpture 21   ice sculpture 25   ice sculpture 27   ice sculpture 32  ice sculpture 35  ice sculpture 37

ఈ పోస్టుకి ప్రేరణ "మీకోసం"(SPLENDOR OF YOGA.) Thanks to that blogger.

రవిక గుడ్డ కొనుక్కోలేని మిలియనీర్ ముద్దుగుమ్మ

రవికకి హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఉంది. శుభకార్యాల్లో ముత్తైదువలకి రవిక గుడ్డ పెట్టడం, ఇంటికొచ్చిన పెళ్ళయిన స్త్రీలకి రవిక, తాంబూలం ఇవ్వడం మన ఆచారం. ఫ్యాషన్‌లో కూడా రవికకి ఇంపోర్టెన్స్ ఉంది. లోనెక్ జాకెట్, స్లీవ్‌లెస్ జాకెట్లు అందాన్ని బాగా చూపించడం కోసం వాడుతారు.  సినిమాల్లో అయితే నెక్‌లైన్ బాగా కిందికి దింపి అసలు జాకెట్ ఉందా లేదా అన్నట్టు హీరోయిన్ల అందాలను తెరపైన ఆరేయడం ఇప్పుడు నడుస్తున్న ట్రెండు.

చాలాకాలం క్రితం మామూలు స్త్రీలు రవికలు ధరించేవారు కాదు. అవి కేవలం ఉన్నత స్థాయి, రాజరిక స్త్రీలకి మాత్రమే పరిమితం. దశావతారం సినిమాలో మొదటి సన్నివేశంలో అసిన్ కేవలం చీర మత్రమే ధరించి కనిపిస్తుంది. ఆమెకి జాకెట్ ఉండదు. జాకెట్ లేకపోయినా ఆమెఆహార్యంలో అశ్లీలం కనిపించదు. అదే సత్యం శివం సుందరంలో జీనత్ అమన్‌కి ఉందా లేదా అన్నట్టు ఒక పీలిక జాకెట్‌లాగా తొడిగి, మగాళ్ళ నరాలు జివ్వుమనిపించేలా చూపించాడు షోమాన్ రాజ్ కపూర్.
 
రవికనీ,రాజ్ కపూర్‌నీ ప్రస్తావించాల్సి వస్తే ప్రముఖంగా చెప్పుకోవలసిన మరొక సినిమా రామ్ తేరీ గంగా మైలీ. ఇందులో అసలు జాకెట్టే లేకుండా తేనె సొగసుల మందాకినిని తెల్ల చీరలో జలపాతం కింద స్నానమాడించి, ఆ సీన్ సెన్సారు కత్తెర బారిన పడకుండా బయటకు తీసుకొచ్చి వెండి తెర మీద ఆవిష్కరించాడీ  రసికుడు.

రవిక ఒక్కటి వెసుకుంటే చాలదు. దాని పైన వెసుకున్న పైత కూడా దానిని కప్పి ఉంచాలి. పైట కప్పక పొయినా, రవిక తగినంయ మందం లేకుండా, లోపల బ్రా లాంటివేమీ లేక పోయినా ఇలా నౌషేద్ సైరూసిలాగా అవుతుంది.


చిన్నా చితకా హిందీ సినిమాలలో, సఖియా అనే తెలుగు సినిమాలో, కొన్ని యాడ్స్‌లో నటించిన ఈ చిన్నది నటి ఆయేషా టకియా పెళ్ళికి ఇలా హాజరయ్యి కెమెరామెన్‌కి పని కల్పించింది.

బయట సొగసుగత్తెలు రవికని ముందు వైపు, వెనుక వైపు కిందికి దించి లోనెక్, లోబాక్, స్లీవ్‌లెస్ ఇలా రకరకాల పద్ధతుల్లో సెక్సీగా ధరిస్తారు కానీ, అసలు రవికే లేకుండా జాకెట్‌లెస్ అనేది ఎక్కడో ఫ్యాషన్ షోలలో తప్ప మామూలుగా కనిపించవు. ఎంత లేదన్నా చిన్న చిన్న పీలికలు వేసుకొని కనీసం రెండు నిపుల్స్ అయినా కప్పి పెడతారు. అయితే ఈ ముద్దుగుమ్మ అది కూడా అనవసరం అని భావించి ఏం చేసిందో చూడండి. 
   
ఈ చిన్నదాని పేరు ఎలిజబెత్ హర్లీ. హాలీవుడ్ నటుడు హ్యూ గ్రాంట్ ఎక్స్. మన దేశానికి చెందిన అరుణ్ నయ్యర్‌ని పెళ్ళి చేసుకుంది. ఆ మధ్య లండన్‌లో జరిగిన ఒక పార్టీకి అరుణ్‌తో కలిసి ఈ అమ్మడు ఈ అవతారంలో అటెండయింది. పలుచటి చీరలోంచి అందాలన్నీ కనిపిస్తుంటే ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు. 


   elizabeth hurley sari5 

కాస్సేపటికి అమ్మడికి సిగ్గు ముంచుకొచ్చిందో లేక చూపించింది చాల్లే అనుకొందో ఏమో గానీ ఒక ఫైలు అడ్డం పెట్టుకొంది.

Monday, December 27, 2010

స్కూలంటే ఇదీ అనిపించే మాంట్ ఫోర్ట్, యెర్కాడ్.

మాంట్ ఫోర్ట్ స్కూల్ యెర్కాడ్‌లో ఉన్న కోఎడ్యుకేషన్ సెకండరీ స్కూలు. ఈ వేసవిలో అక్కడికి వెళ్ళినప్పుడు చూడడం జరిగింది. మేము వెళ్ళినప్పుడు సెలవులు కావడం వలన స్కూలు మూసివేసి ఉన్నా, కొంత భాగం నిర్మాణంలో ఉన్నందు వలన లేబర్, కొంత సిబ్బందీ ఉన్నారు. గేటు ముందున్న వాచ్‌మేన్ మా కారు లోపలికి పోవడానికి ఒప్పుకోలేదు. సమయానికి స్కూలులోంచి బయటకి వస్తున్న ఒకాయన తన కారాపి వాచ్‌మేన్‌ని పిలిచి విషయం కనుక్కొని మమ్మల్ని లోపలికి పంపమని అతనితో చెప్పి, మేము థాంక్స్ చెప్పేలోపే తన కారులో బయటకి వెళ్ళిపోయాడు.









అది ఒక విశాలమైన బిల్డింగ్. విశాలమైన గార్డెన్. స్వంత జూ, ఆనుకొనే ఉన్న పెద్ద ఆట స్థలంతో స్కూలంటే ఇదీ అనిపించేలా ఉంది. స్కూలు ఆవరణలో ఉన్న గార్డెన్‌ని, జూని ఫోటోలు తీసి ఇక్కడ పెడుతున్నాను. 


రెవరెండ్ బ్రదర్ మేరీ దీనిని 1917లో అంగ్లో ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్‌గా స్థాపించారు.మొదట్లో ఇది కేవలం బ్రిటిష్ పిల్లలకే పరిమితమైనా తరువాత భారతీయులని కూడా చేర్చుకోవడం ప్రారంభించారు.


నగేష్ కూకునూర్ సినిమా రాక్‌ఫోర్డ్‌కి ప్రేరణ ఈ స్కూలు. నగేష్ ఈ స్కూలులోనే చదువుకున్నాడు. ఈ స్కూలు పూర్వ విధ్యార్ధుల లిస్టులో మాజీ కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి అన్బుమణి రామదాస్, మరొక మాజీ మంత్రి శశి థరూర్, క్రికెట్ క్రీడా కారుడు రోజర్ బిన్నీ కూడా ఉన్నారు. 


Virtue and labour అనేది ఈ స్కూలు మోటో.

Sunday, December 26, 2010

చంద్రముఖి-3 లో హీరో బ్రహ్మానందమా?

నాగవల్లి విడుదలకి ముందు దర్శకుడు వాసు ఒక స్టేట్‌మెంట్ ఇచ్చాడు. నాగవల్లికి ఏడు సీక్వెల్స్ తీయడానికి తన దగ్గర కథలున్నాయని. ఆయన దగ్గర కథలున్నా నాగవల్లి చూశాక ఎవరయినా దానికి సీక్వెల్ తీసే నిర్మాత దొరుకుతాడా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న. ఒక వేళ ఎవరయినా తల మాసిన నిర్మాత అందుకు పూనుకొంటే ఆ సినిమాలో హీరోగా బ్రహ్మానందం ఉంటాడా?
  
ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, పార్ట్1 చంద్రముఖిలో డాక్టర్ ఈశ్వర్ పాత్రలో రజనీ కాంత్ నాయకుడు. అందులో ఆయనకు అసిస్టెంట్ ఎవరూ ఉండరు. కానీ నాగవల్లిలో ఆయన శిష్యుడినని చెప్పుకొనే డాక్టర్ విజయ్(వెంకటేష్) హీరో. ఈ సినిమాలో అతనికి శిష్యుడిగా బ్రహ్మానందం నటించాడు. ఇప్పుడు అదే గురు శిష్య పరంపర కొనసాగితే మూడవ భాగంలో ఈ శిష్యుడు నాయకుడు కావాలి కదా?
   
కానీ వాస్తవంగా చూస్తే దయ్యాలు, ఆత్మలతో కామెడీని మిక్స్ చేసి చూపడం హాలీవుడ్‌లో బాగా విజయవంతమైన genre. Ghost busters, Scooby doo, Casper ఇలా చాలా ఉన్నాయి.
   
 ఒక దయ్యంతోనో, ఆత్మతోనో బ్రహ్మి కామెడీని మేళవించి కొడితే అది నవ్వులు పూయిస్తే ఆ సినిమాకి ఢోకా ఉంటుందా?