నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, December 14, 2010

బట్టల పైని బాల్ పాయింట్ పెన్ ఇంక్ మరకలు తొలగించడం ఎలా?

బట్టల పైన బాల్ పాయింట్ పెన్ గీతలు పడితే అవి ఒక పట్టాన పోవు. ఇంట్లో స్కూలుకెళ్ళే పిల్లలుంటే ఇది కామన్ గా ఎదురయ్యే సమస్య. ఎన్ని సార్లు ఉతికినా ఆ గీతలు చెరిగిపోవు. వాటిని తొలగించడానికి ఇక్కడఒక చిట్కా       






 . 
  
సర్జికల్ స్పిరిట్( ఇది ఏ చిన్న మందుల షాపులో అయినా లభిస్తుంది) లో దూది ముంచి ఆ గీతల పైన బాగా రుద్దండి. ఎంత సేపు, ఎంత గట్టిగా అన్నది మరకని బట్టి ఉంటుంది. కాస్సేపు రుద్దితే చాలావరకూ మరకలు మాయమౌతాయి. కొన్ని సార్లు అవసరాన్ని బట్టి దీన్ని రెండు మూడు సార్లు రిపీట్ చేయాల్సి వస్తుంది.

1 comment:

Apparao said...

పెన్ను గీతలు అన్నారు కదా అని T షర్టు ని జూమ్ చేసి మరీ చూసా
నాకు ఎక్కడా పెన్ను గీతలు కనపడలేదు :(

గీతాలు పడుతున్నాయి అని నేను జేబులో పెన్ను పెట్టుకోవడం మానేసా :)