నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, December 28, 2010

రవిక గుడ్డ కొనుక్కోలేని మిలియనీర్ ముద్దుగుమ్మ

రవికకి హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఉంది. శుభకార్యాల్లో ముత్తైదువలకి రవిక గుడ్డ పెట్టడం, ఇంటికొచ్చిన పెళ్ళయిన స్త్రీలకి రవిక, తాంబూలం ఇవ్వడం మన ఆచారం. ఫ్యాషన్‌లో కూడా రవికకి ఇంపోర్టెన్స్ ఉంది. లోనెక్ జాకెట్, స్లీవ్‌లెస్ జాకెట్లు అందాన్ని బాగా చూపించడం కోసం వాడుతారు.  సినిమాల్లో అయితే నెక్‌లైన్ బాగా కిందికి దింపి అసలు జాకెట్ ఉందా లేదా అన్నట్టు హీరోయిన్ల అందాలను తెరపైన ఆరేయడం ఇప్పుడు నడుస్తున్న ట్రెండు.

చాలాకాలం క్రితం మామూలు స్త్రీలు రవికలు ధరించేవారు కాదు. అవి కేవలం ఉన్నత స్థాయి, రాజరిక స్త్రీలకి మాత్రమే పరిమితం. దశావతారం సినిమాలో మొదటి సన్నివేశంలో అసిన్ కేవలం చీర మత్రమే ధరించి కనిపిస్తుంది. ఆమెకి జాకెట్ ఉండదు. జాకెట్ లేకపోయినా ఆమెఆహార్యంలో అశ్లీలం కనిపించదు. అదే సత్యం శివం సుందరంలో జీనత్ అమన్‌కి ఉందా లేదా అన్నట్టు ఒక పీలిక జాకెట్‌లాగా తొడిగి, మగాళ్ళ నరాలు జివ్వుమనిపించేలా చూపించాడు షోమాన్ రాజ్ కపూర్.
 
రవికనీ,రాజ్ కపూర్‌నీ ప్రస్తావించాల్సి వస్తే ప్రముఖంగా చెప్పుకోవలసిన మరొక సినిమా రామ్ తేరీ గంగా మైలీ. ఇందులో అసలు జాకెట్టే లేకుండా తేనె సొగసుల మందాకినిని తెల్ల చీరలో జలపాతం కింద స్నానమాడించి, ఆ సీన్ సెన్సారు కత్తెర బారిన పడకుండా బయటకు తీసుకొచ్చి వెండి తెర మీద ఆవిష్కరించాడీ  రసికుడు.

రవిక ఒక్కటి వెసుకుంటే చాలదు. దాని పైన వెసుకున్న పైత కూడా దానిని కప్పి ఉంచాలి. పైట కప్పక పొయినా, రవిక తగినంయ మందం లేకుండా, లోపల బ్రా లాంటివేమీ లేక పోయినా ఇలా నౌషేద్ సైరూసిలాగా అవుతుంది.


చిన్నా చితకా హిందీ సినిమాలలో, సఖియా అనే తెలుగు సినిమాలో, కొన్ని యాడ్స్‌లో నటించిన ఈ చిన్నది నటి ఆయేషా టకియా పెళ్ళికి ఇలా హాజరయ్యి కెమెరామెన్‌కి పని కల్పించింది.

బయట సొగసుగత్తెలు రవికని ముందు వైపు, వెనుక వైపు కిందికి దించి లోనెక్, లోబాక్, స్లీవ్‌లెస్ ఇలా రకరకాల పద్ధతుల్లో సెక్సీగా ధరిస్తారు కానీ, అసలు రవికే లేకుండా జాకెట్‌లెస్ అనేది ఎక్కడో ఫ్యాషన్ షోలలో తప్ప మామూలుగా కనిపించవు. ఎంత లేదన్నా చిన్న చిన్న పీలికలు వేసుకొని కనీసం రెండు నిపుల్స్ అయినా కప్పి పెడతారు. అయితే ఈ ముద్దుగుమ్మ అది కూడా అనవసరం అని భావించి ఏం చేసిందో చూడండి. 
   
ఈ చిన్నదాని పేరు ఎలిజబెత్ హర్లీ. హాలీవుడ్ నటుడు హ్యూ గ్రాంట్ ఎక్స్. మన దేశానికి చెందిన అరుణ్ నయ్యర్‌ని పెళ్ళి చేసుకుంది. ఆ మధ్య లండన్‌లో జరిగిన ఒక పార్టీకి అరుణ్‌తో కలిసి ఈ అమ్మడు ఈ అవతారంలో అటెండయింది. పలుచటి చీరలోంచి అందాలన్నీ కనిపిస్తుంటే ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు. 


   elizabeth hurley sari5 

కాస్సేపటికి అమ్మడికి సిగ్గు ముంచుకొచ్చిందో లేక చూపించింది చాల్లే అనుకొందో ఏమో గానీ ఒక ఫైలు అడ్డం పెట్టుకొంది.

5 comments:

Sree said...

ఏంటి గురువుగారూ ఈ మధ్య రవికలు బ్రాల వెంట పడుతున్నారు? ఏమా కథ?

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

రాజకీయాల్లోని చెత్త నాకొడుకులబారి నుంచి కాసింత తప్పించుకొని, కూసింత "కలాపోసన" చేద్దామని.

panipuri123 said...

Dec-31 వచ్చేలోపల...
శ్రీకృష్ణ కమిటి రాజకీయ నాయకుల్లో వేడి పుట్టిస్తున్నట్లు,
రాజకీయ నాయకులు దీక్షల ద్వారా ప్రజల్లో వేడి పుట్టిస్తున్నట్లు,
మీరు ఇలాంటి చిత్రాలు ద్వారా మన బ్లాగర్స్ లో 'ఆ' వేడి పుట్టిస్తున్నట్లున్నారు?

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Is this good or bad?

kvsv said...

శానా బాగుంది...