నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Loading...

Wednesday, December 29, 2010

శరత్తన్నాయ్, నువ్ సూపరన్నాయ్!

తెలుగు బ్లాగ్‌లోకంలో నేను ప్రవేశించాక ఇక్కడ ఉన్న వారిలో పెద్దన్నలుగా భావించేవారిలో ఏపీ మీడియా కబుర్లు రాము గారు, శరత్ కాలమ్ శరత్, తరువాత్తరువాత తారకం గారు, ఇంకా ప్రవీణ్ శర్మ ఇలా కొందరున్నారు. మొన్నామధ్య శరత్ పెళ్లయిన బ్రహ్మచారిని నెను అని ఒక పోస్టు పెడితే దాని గురించి రాము గారు ఒక పోస్టు నెను ఒక http://hittingontheface.blogspot.com/2010/12/blog-post_24.htmlపోస్టు పెట్టాము. రాము గారి పోస్టు తాలూకూ స్టాట్స్ తెలియవుగానీ నాపోస్టుకి హిట్లు, కామెంట్లు పుంఖానుపుంఖాలుగా వచ్చాయి.

 
   

  
తాజా లెక్కలు చూస్తే 2000+ pageviews, 350+ comments వున్నాయి. గత నాలుగు రోజులుగా ప్రవీణ్ శర్మ అనేకమందితో కామెంట్ల పోరాటం చేస్తూ ఉన్నాడు పాపం. ఆ కామెంట్ల కుమ్ములాట ఇప్పట్లో ఆగేట్టు లేదు. అది పూర్తయ్యాక ఎవరు గెలిచారన్నది నేను ఒక పోస్టులో రాస్తాను అందరి కోసం.

ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఇన్ని హిట్లూ, కామెంట్లూ శరత్ గురించి రాసినందుకా? సెక్స్ అని టైటిల్‌లో ఉన్నందుకా లేక ప్రవీణ్ శర్మ ఇన్వాల్వ్ అయినందుకా?

3 comments:

శరత్ 'కాలమ్' said...

అహబ్బే. నా గొప్పదనం ఏం లేదండీ. సెక్స్ పదం యొక్క గొప్పదనమూ ఏమీ కాదులెండి. అంతా మా ప్రవీణ్ బావ గారి దయా - మీ ప్రాప్తమూనూ.

బుల్లబ్బాయ్ said...

>> అంతా మా ప్రవీణ్ బావ గారి దయా - మీ ప్రాప్తమూనూ.

ఇంకొంత ప్రవీన్ కి ఎగదోసి చలిమంటలు కాచుకున్న అజ్ఞాతలది.

మనమూ ఓ రెండు పుల్లలేసాం లేండి ;)

jimchik said...

peru Sarat di.. lolli Rowdy & Praveen di...