నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి.NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.
Search This Blog
Tuesday, December 28, 2010
అద్భుతమైన మంచు శిల్పాలు
మంచుతో కూడా అద్భుతమైన శిల్పాలు చెక్కుతారు. శిలలపైన చెక్కిన శిల్పాలలాగా కలకాలం ఇవి నిలిచి ఉండకపోయినా ఉన్న కాస్త సేపు చూపరులను ఆహ్లాదపరుస్తాయి. కేనడాలోని క్యుబెక్‌లో ఏటా ఈ మంచు శిల్పాలతో ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. అందులోని కొన్ని అపురూప శిల్పాలు ఇవి.
ఈ పోస్టుకి ప్రేరణ "మీకోసం"(SPLENDOR OF YOGA.) Thanks to that blogger.
2 comments:
really fascinating
Thanks very much,sir.
Post a Comment