ఇరవై కోట్ల డీల్!!! ఎవరికైనా, ఎంత డబ్బున్న వాడికైనా నోరూరించే మొత్తం!! దానికోసం హత్యలూ, దోపిడీలు చేయాల్సిన పనిలేదు. జీవితాంతం కష్టించాల్సిన అవసరం లేదు. జస్ట్, ఒక బ్రాండ్ ని ఎండార్స్ చేస్తే చాలు. ఇంత అందమైన అవకాశానికి ఎవరు నో అంటారు. ఆ బ్రాండ్ మద్యమైనా, బాంబులైనా, తుపాకులైనా?
కానీ భారతదేశం ఏకగ్రీవంగా ఆరాధించే క్రికెటర్, లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆ అందమైన, ఆకర్షణీయమైన డీల్ ని తృణప్రాయంగా తోసిపుచ్చాడు. ఒక మద్యం కంపెనీ ఆఫర్ చేసిన ఇరవై కోట్ల ఆఫర్ కి నొ చెప్పేశాడు.
చిన్నా పెద్దా, ఆడా మగా, ముసలీ ముతకా, జాతి, మత, కుల, ప్రాంత తేడాలు లేకుండా అభిమానులు తన మీద పెంచుకున్న ప్రేమనీ, ఆరాధననీ డబ్బు ఆకర్షణకి లొంగకుండా నిలబెట్టుకున్న సచిన్ కి జేజేలు!
8 comments:
I love sachin...
సచిన్ను చూసి సినిమా నటులు బుద్ధి తెచ్చుకోవాలి.
Pullela Gopichand rejected similar offers.
He is very poor compared to Sachin.
Yep as the above Anon said Gopichand pullela and Karanam Malleswari did the same job some time back!
by principle sachin never endorsed alchohol and tobacco.. long abck he has rejected offer from ITC..
@anon & Sravya,
I dont know even gopi chand and malleswari rejected one..my respect to them increased by another mile.. thanks for your info.. hats off to them!
-Karthik
There are some people who has some ethics and values.
Younger generation should learn these values from these master(s)(Sachin, Gopi etc)
గోపిచంద్ శీతలపానీయాల ఎండార్స్‌మెంట్‌ను కూడా చేయలేదు. ఆరోగ్యానికి అవి ఎటువంటి మేలు చేయవని. పైపెచ్చు కొన్నిసార్లు కొబ్బరిబోండాలకు 'బ్రాండ్ ఎంబాసిడర్'గా ఉన్నాడు
Yes. I remember reading Gopichand's statement that he felt it ridiculous to drink sodas mixed with the gas that we excrete.
Post a Comment