నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, December 8, 2010

కమ్మ వాళ్ళని కిరణ్ కుమార్ రెడ్డి నిర్లక్ష్యం చేయడం పొరబాటా, వ్యూహాత్మకమా?

కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కమ్మ వారికి ఒక స్థానమే ఇవ్వడం, అంతకన్నా తమకి పోటీగా ఉన్న కాపులకి మూడు ఇవ్వడం కమ్మకులపెద్దల్లో ఒకరైన రాయపాటి లాంటివారికి కోపం తెప్పించి ఉంటుంది. అందుకే ఆయన అలక అస్త్రం బయటికి తీసి ఉంటారు. దానిని జగన్ ఉపయోగించుకోవాలని వెంటనే తన రాయబారి అయిన అంబటి రాంబాబుని పంపారు. ఇందులో ఐరనీ ఏమిటంటే కోస్తాలో కమ్మవాళ్ళని చెక్ లో ఉంచడం కోసం కాపులని ఎంకరేజ్ చేయడం అనే పద్ధతిని మొదలు పెట్టింది రాజశేఖర్ రెడ్డే!
   
కాంగ్రెస్ పార్టీలో ఒక లెవెల్ నాయకుడు ఒకడితో మాట్లాడుతూ, "కమ్మ వాళ్లని మరీ ఇలా తగ్గించడం మీ పార్టీకి క్షేమమేనా" అనడిగాను. "వాళ్ళకి మంత్రివర్గంలో సగం ఇచ్చినా వాళ్ళు మాకు ఓట్లేసేదేమీ లేదు. వాళ్ళ మనసు తెదేపావైపే లాగుతూ ఉంటుంది. కాపులకిస్తే మాకు చిరంజీవితో కలిసి పోవడం ఈజీగా ఉంటుంది. వాళ్ళ ఓట్లు మాకే వస్తాయి. అసలు కమ్మోళ్ళకి ఆ ఒక్కటి ఇవ్వడం కూడా వేస్టే నన్నడిగితే" అన్నాడు ఆయన.
  
అయితే కోస్తాలో ఆర్ధికంగా, సామాజికంగా బాగా బలమైన ఒక వర్గాన్ని ఇలా తక్కువ చేయడం కిరణ్ కుమార్ రెడ్డి స్వంత నిర్ణయమా, లేక పీఆర్ఫీతో కలిసి సాగడానికి రూట్ క్లియర్ చేసుకొనే ప్రయత్నంలో ఢిల్లీ పెద్దలు తీసుకొన్న నిర్ణయమా, దీని వల్ల కాంగ్రెస్ లాభపడుతుందా, నష్టపొతుందా అన్నది కొన్ని రోజులుగడిస్తే తేలిపోతుంది.

14 comments:

Anonymous said...

మంత్రి వర్గం లో ఉన్న మంత్రుల కులాల వారిగా ప్రజలు వోటు వేస్తారను కుంటె అంతకన్నా పెద్ద పొరపాటు ఇంకొకటి ఉండదు. కోస్తా లో కమ్మ వారు ఎక్కువ ఉన్న ప్రాంతాలో క్రితం ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచింది. మీరు చెప్పె రాజకీయ కమ్మ నాయకులు ఎవరు వారి కులాని కి ప్రతినిధులేమి కారు. కులం పేరు చెప్పుకొని వ్యాపారం అభివృద్ది చేసుకొన్నారు అంతే. రాజకీయాలను వ్యాపార అభివృద్దికి మొదట ఎక్కువ గా ఉపయోగించుకొన్న వర్గం కమ్మ వారు మాత్రమే. రాజకీయ నాయకులైన కమ్మ వారికి వ్యాపారం మొదట రాజకీయాలు రెండవ స్థానం. ఈ ట్రెండ్ వీరు బాగా ప్రవేశాపెట్టారు. ఆ తరువాత రా.శే.రెడ్డి. కూడా ఆ బాటే నడచరు. ఈ వర్గాల వారు గత కొన్ని దశాబ్దాలుగా రాజాకీయాలు అంటే వ్యాపారం అనే స్థాయికి తీసుకొచ్చిన రాజకీయం అలియస్ వ్యాపరం అనేవిధం గా మార్పుకు దోహద పడ్డారు. ఇక్కడ మనం వ్యాపారం అంటె ఎదో వైశ్యులు చేసే వ్యాపారం అస్ని అనుకోకుడదు. వైశ్యులు ప్రభుత్వం వేసే టాక్స్ లకు బయపడి వాటిని ఎగ వేయటానికి ఆలోచించే రకాలైతె. ఈ వర్గం వారు టాక్సల సంగతి దేవుడెరుగు ప్రభుత్వంలో చేరి అభివృద్ది, సామజిక సేవ పేరుతో భూములను ఉచితం గా పొందుతూ, నామ మాత్రపు పన్ను చెల్లిస్తూ అతి తక్కువ కాలంలో అభివృద్ది సాదించారు. ఈ ఆధునిక వ్యాపార టెక్నిక్ కనుగొన్న వీరినుంచి మా రెడ్డ్లు కూడా అవలంభించి, కాంగ్రెస్ ప్రభుత్వం లో 7సం|| నుంచి లబ్ధి పొందాం. మేము కొత్తగా నేర్చుకొన్న రాజకీయ వ్యాపార మెలకువలో లో కొంచెం ముఠాతత్వం ప్రవేశ పెట్టి మా పాలనలో మమ్మలను సపోర్ట్ చెసిన వారికి కులాల కతీతం గా లాభాలు చూపించటం వలన తె.దే.పా. గత ఎన్నికలలో ఓడి పోయింది. ఇప్పుడు తె.దే.పా. కి వచ్చే ఎన్నికలలో మా తో పోటి పడ టానికి తగినంత వనరులు ఉన్నాయని అనుకోను, ఎదైనా సుడిగాలి వీస్తే తప్ప అది గెలవదు. అదిగాక ఆ పార్టి కి ఒక విషన్ లేదు. అదికారం లో ఉన్నన్ని రోజులు రాజకీయాలలో కార్పోరేట్ వ్యాపర సుత్రాలను అమలు చేయటం వలన, ఇప్పుడు ఆపార్టి లో ఉన్న స్టేక్ హోల్డర్స్ వచ్చే ఎన్నికలలో విజయం వరిస్తుందో లేదో తెలియని స్థిలో తమ దగ్గర ఉన్న నగదు ను పెట్టుబడికి పెట్టటానికి మనస్పూర్తిగా సిద్ద పడక పోవచ్చు. ఎందుకంటే వచ్చె ఎన్నికలే చంద్రబాబు నాయుడుగారి నాయకత్వం లో జరిగే ఆఖరు ఎన్నికలు అని నాభావన. ఆతరువాత అతను 65+ సం|| వయసులో రిటైర్ అవుతారేమో. అదే 2014 ఎన్నికలు చూడండి పొంగే పాల లాంటి జగన్ గారు ఎలా డబ్బు వెద జల్లుతారో! ఆధాటికి వీరంతా తట్టుకోగలరా? ఒక సారి తె.దే.పా. బలహీన పడితే కాంగ్రేస్ వారు ఆ ఒక్క మంత్రి పదవి కూడా కమ్మవారికి వర్గ సమీకరణల ప్రకారం ఇవ్వరు. సిన్సియారిటి/ సీనియారిటిని బట్టి గల్లా అరుణ లాంటి వారికి ఇస్తారు అంతే.
-----------------------------------
క్లుప్తంగా చెప్పాలి అంటె ఇంత కాలం వారికి అన్ని స్థానాలు ఇచ్చింది తె.దె.పా.కట్టడి చేయటానికి. ఇప్పుడు ఆ పార్టి అన్నిటికన్నా బలహీనం గాఉంది కనుక వారికి ఇవ్వ లేదు. తెలంగాణా విషయం చాలు ఆ పార్టిని గందరగోళం లో పడేయటానికి. భవిషత్తులో వారు మరింత బలహీన పడితే వారికి అది ఉంట్టుందని నమ్మకం లేదు. రాబోయే సుడిగాలి ఆపటానికి మా వారికి ఇచ్చుకున్నం. నీకేమైనా అభ్యంతరమా? నువ్వు అధిష్టానం వర్గం లో సభ్యుడుగా ఉంటే లేక ప్రణబ్ ముఖర్జీ స్థానం లో ఉంటే ఎలా ఆలోచిస్తావు? అదేకాక డబ్బుతో పాటుగా కొన్ని వర్గాల ప్రజలలో కూడా రాజకీయల మీద ఆసక్తి పెరిగింది. కొత్త వారికి ఆహ్వానం పలుకుతూ, పాత వారిలో ఉపయోగ పడే వారిని ఉంచు కొంట్టు బలహీన మైన వారికి వేరే మార్గాలు చూపిస్తూ పార్టిని మొదట ఎన్నికల కి సిద్దం చేయాలి. దీనిని అనువర్తిస్తే రెడ్డి కులస్తులకి సహజం గా పుట్టుకతో వచ్చింది రాజకీయం వ్యాపారం రెండవ స్థానం. రాజకీయం లో స్థానం కొరకు సంపాదించిందంతా ఖర్చు పెట్టటానికి వెనుకాడరు. అదే ప్రస్తుత తరం కమ్మ వారికి రాజకీయల మీద అంత వ్యామోహం లేదు. వారికి వ్యాపారంలో భాగం మాత్రమే. కనుక కాంగ్రెస్ వారు వారి వ్యాపారనికి సహకరిస్తూ. ఈ మధ్య కాలం లో బాగా డబ్బు సంపాదించిన కాపు వారికి సీట్లు/ ప్రాముఖ్యత నిస్తే వారు కొత్త మోజులో/ వ్యామోహంలో బాగా డబ్బు ఖర్చు పెడతారు.

SRI

Anonymous said...

కనీశం 2014 ఎన్నికలకు ఒక ధీమాతో రంగం లోకి దిగుతాం. గెలుపు వోటంలు దైవా ధీనాలుగదా. అది ప్రస్తుతానికి మా ముందున్న వ్యూహం, రానున్న రోజూలలో సమయానుకూలం గా మారవచ్చు.
SRI

రాజేష్ జి said...

$సెప్పుదెబ్బలు గారు

ఇంతకీ మీ బాధ కమ్మోళ్ళ గురించేనా?? ఛీ..ఛీ.. ఇక్కడ ఏదో __ కంపు కొడుతుంది.

I never expected such a stinky-post from you.

Admin said...

baaga rastunnaru.

Anonymous said...

చాకిరేవు/తారకం/శ్రీ, కమ్మవారయిఉండి ఇలా రెడ్డి ముసుగు వేసుకుని కామెంట్స్ రాయడానికి సిగ్గుగాలేదూ... చాలించండి మీ ముసుగువేషాలు. ఎలా రాసినా మీ అసలు రూపం తెలిసిపోతుంది. 'మా కమ్మ వర్గం' అని ధైర్యంగా చెప్పుకోండి. కాసేపు 'ఆ రెడ్డి వర్గం' అంటారు...కాసేపు 'మేం' అంటారు. ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట...

అసలు కామెంటు కాస్త అర్ధమయ్యేటట్లు రాయడం నేర్చుకుని తగలడండి.

Anonymous said...

చాకిరేవు/తారకం/శ్రీలను సంబోధిస్తూ నేను రాసిన పై కామెంట్ ఈ పోస్టుకు వచ్చిన మొదటి కామెంటుకు స్పందనగా రాసినది. పొరబాటున కామెంటు ప్రారంభంలో '@మొదటి ఎనానిమస్' అని రాయడం మరిచిపోయాను.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Rajesh, ఇక్కడొచ్చిన చావు అదే! ప్రతి పోస్టువెనక కులంకంపుకోసం వెతుకుతారు. నేను కమ్మవాడినని మీ నమ్మకమ్ అందుకే ఇలా కమ్మకంపుకొట్టే పోస్టు పెట్టానంటారు. సారీ!You are wrong! ఇది నిష్పక్షపాతంగా, కులాలకతీతంగా రాసిన పోస్టు. మీరు మరోసారి చూడండి! కంపు ఈ పోస్టు నుండి కాదు. మీకు దగ్గర్లో కంపు కొడుతున్నదేదో ఉంది!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Rajesh, G, ఈ పోస్టు చూసి నేను కమ్మవాడినని,నా తరువాతి పోస్టు చూసి నెను మాదిగవాడినని, లోగడ పోయిన నెలలో రోశయ్యకోసం చెమ్మగిలు నయనమ్ము అన్న పోస్టు చూసి శెట్టిననీ ఇలా అనుకోవచ్చు కదా? ఈ పోస్టులన్నీ మీకు కంపుకొట్టాయా?

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

అలాగే మొదట్లో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ యాక్టు ఇప్పుడు అవసరమా అన్న పోస్టు చూసి దళిత వ్యతిరేకినని కూడా అనుకొంటారా?

Anonymous said...

అనానిమస్ గారు, మీ బాధ నాకు అర్థమైంది. మీరు నేను రాసిన అనాలిసిస్ ను కాంగ్రెస్ పార్టి అధిష్టానం దృష్టి నుంచి చూడాలి అంతే, కాని కుల పరంగా కాదు. మీకు స్పష్టం గా చెప్పాలి అంటె కమ్మ వారు రాజకీయాలలో త్వరలో కొంచెం అటు ఇటు కావచ్చుకాని వారు బ్రాహ్మణుల సరసన చేరబోతున్నారు. రాబోయే రోజులలో యన్.టి.ఆర్., చంద్ర బాబు నాయుడిలా వారి వర్గం నుంచి రాజకీయ అధికారం చేపట్టేవారు లేరు. డబ్బులు సంపాదించుకొన్న వారందరు ఇండస్ట్రియలిస్ట్ గా చెలామణి అవుతూ వారి వారి వ్యాపారాలను చేసుకొంటూ కాలం గడుపుతారు. చిన్న ఉదాహరణ జగన్ చూడండి చంద్రబాబు గారి, కొడుకు ను చూడండి మీకే అర్థమౌతుంది. బాబు గారి అబ్బాయి వ్యాపారం చేసుకొంట్టూ ఎక్కడున్నాడో ఎవరికి పెద్ద తెలియదు.

SRI

Anonymous said...

@SRI
తమరి బొందలా వుంది మీ అనాలిసిస్. బాబు గారి హెరిటేజ్ వ్యాపారం ఎక్కడినుంచి వచ్చింది? అవినీతి సొమ్ముకాదా? అందరూ దొంగ లంజ్కొడుకులే, పోల్చుకునేది కూడా మరో లండీకొడుకుతోనే, గాంధీ మహాత్మునితో కాదు!

Anonymous said...

నేను చెప్పింది నీ సైదాపురం మొద్దు రాచిప్ప బుర్రకు అర్థం కాలేదు అని తెలుస్తున్నాది. ఇక్కడ చర్చించేది రాజకీయాలలో వారి స్థానం గురించి కాని, ఎవరు అవినీతి పరులు అన్న విషయం గురించి కాదు. నేను చెప్పింది రానున్న రోజులలో రాజకీయాలలో వారి ప్రాముఖ్యత తగ్గవచ్చని, వ్యాపారం లో స్థిర పడుతారని అంతే! నువ్వు అవినితీ, ఎవరేవరు ఎంత తిన్నారు అని చర్చించాలంటె ఇంకేవరినైనా చూసుకో! నీ వ్యాఖ్య వలన నీ పరిణతి తెలిసింది. చూడబోతే టినేజ్ పిల్ల వాడిలా గున్నావు.

SRI

Mohith naga- Vizag said...

"ఆలోచనా తరంగాలు " బ్లాగర్ సత్యన్నారాయణ శర్మ గారు తన శిష్యురాలిని లైంగికంగా వేధించిన (ఆల్మోస్ట్ రేప్ ) స్కాండల్ లో ఇరుక్కున్నారు . ఆయనతో అయన మిత్రులు మరో ఇద్దరు ఆ స్కాం లో పాలు పంచుకున్నారు. ' తెలుగు యోగి ' ఆలోచనా తరంగాలు బ్లాగర్ శర్మ ని పోలీసులు అరస్టు చేసారు. ప్రస్తుతం శర్మ బెయిల్ పై రిలీజ్ అయ్యారు. పోలీసు శర్మ గారిని కుల్లబొడిచి వదిలినట్టు తెలుస్తోంది.

His gang also famous for some 3rd grade group conference on phone.
2 female also involved in this racket.. But that unmarried female don't want to reveal more details as its a matter of life and death for her..
మీకు తెల్సిన వారిని శర్మ టో జాగ్రత్తగా ఉండమని చెప్పండి.

Anonymous said...

పై కామెంట్ ఎంత వరకు నిజం ?