పాంటీ లేని యానా ఫోటోలపై ఒక లాయర్ కోర్టుకెక్కి ఫొజిచ్చిన అమ్మడినీ, ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్లనే కాకుండా కార్యక్రమ నిర్వాహకుల్ని కూడా కోర్టుకి లాగడమే ఇందుకు కారణం.
పాంటీ లేని ఫంక్షన్ తరువాత కింగ్‍ఫిషర్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా భావించే స్విమ్‌సూట్ కేలండర్ లాంచ్ ఫంక్షన్‌కి అమ్మడు ఈసారి తెల్లటి, పొట్టి స్కర్టుతో హాజరయ్యింది. అయితే ఈసారి ఎలాంటి ఎక్స్‌పోజింగూ చేయకపోవడంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇకపైన ఈ సుందరి షార్ట్ స్కర్టుతో ఏదైనా ఫంక్షన్‌కి వస్తే ముందుగా పాంటీ ఉందా లేదా అనడగాలని జోకులేస్తున్నారు బాలీవుడ్ జనాలు.
1 comment:
oorike choopiste em laabham cheppandi, ruchi choopinchali gaani :)
Post a Comment