నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, December 12, 2010

పది కోట్ల రూపాయల బ్రా ఇది!!

బ్రా ఖరీదు ఎంత ఉంటుంది? రెండొందలో.మూడొందలో, లేదా వేలల్లో. కానీ ఇక్కడ కనిపిస్తున్న బ్రా ఖరీదు అక్ష్రాలా రెండు మిలియన్ డాలర్లు. మన కరెన్సీలో సుమారు పది కోట్ల రూపాయలు. ఆడవాళ్ళ లోదుస్తులు తయారు చేసే అమెరికన్ కంపెనీ విక్టోరియా సీక్రెట్ దీన్ని తయారు చేయించింది. తయారు చేసింది దామియాని అనే ఇటలీ అభరణాల తయారీ కంపెనీ


ఇంత ఖరీదు చేయడానికి దీనిలో ఏముంది అనుకుంటున్నారా? అయితె చూడండి. 142 క్యారట్ల తెల్ల వజ్రాలు, 300 పైగా వైఢూర్యాలు, గోమేధికాలూ ఉన్నాయట దీనిలో.
 
ఇంత ఖరీదైన బ్ర ధరించి హోయలు పోతున్నది బ్రెజీల్ మోడల్ ఆడ్రియానా లిమా.
ఇంత ఖరీదైన బ్రా కొనాలంటే మన దేశంలో అంబానీలకో, మొన్నటికి మొన్న లక్ష కోట్లు దొబ్బేసిన స్పెక్ట్రం రాజాకో తప్ప మిగిలిన వారికి సాధ్యమవుతుందా?

5 comments:

శరత్ 'కాలమ్' said...

మాకు దగ్గర్లోని వుడ్‌ఫీల్డ్స్ మాలులోని విక్టొరియా సెక్రెటులో గత వారం ఈ బ్రా ఆమె ప్రదర్శించింది. మరచిపోయి వెళ్ళలేకపోయాను. ఈ పిక్స్ లో వున్నంత చూపిస్తుందని ముందే తెలిసివుంటే మరచిపోకుండా ఉరుక్కుంటూ ముందే వెళ్ళేవాడిని. ఏం సౌందర్యం! ప్చ్! మిస్సయ్యా. 2 మిలియను డాలర్లు ఆ బ్రాకి.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

అయ్యయ్యో! ఎంతపనయిపోయింది సార్. వెళ్ళి ఉంటే బావుండేది బాస్.

పిందె said...

@ ఈ పిక్స్ లో వున్నంత చూపిస్తుందని ముందే తెలిసివుంటే

పిచ్చోడిలా వున్నారే. అందులో సొగం డబ్బుతో ఆ పిక్స్ లో చూపించినదానికంటే ఎక్కువ చూడచ్చేమో ;)

శరత్ 'కాలమ్' said...

@ పిందె
డబ్బెందుకు అది చూడటానికి? ఉచితమే అనుకుంటా. డబ్బులతో అంత కంటే గొప్ప సౌందర్యాలనే చూడవచ్చు కానీ అంత గొప్ప మోడల్ ని అలా చూడగలమా?

Apparao Sastri said...

కృష్ణ గారు మీరు బ్రా అంటున్నారు
నాకు ఎక్కడా బ్రా కనపడలేదు ?