నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Saturday, December 25, 2010

సెక్స్ గురించి ఓపెన్‌గా రాసిన శరత్ టపాకి జేజేలు

పెళ్ళి కాకముందు, అందమయిన అమ్మాయి బొడ్డు కనిపించినా, వక్షాల మధ్య లోయ (cleavage) కనిపించినా అంగం స్థంభించి అల్లరి చేసే రోజుల్లో ఏదైనా పత్రికలొ పెళ్ళయిన వాళ్ళ sex frequency వారానికి ఒకట్రెండు సార్లు అని చదివినప్పుడు నాకు ఆశ్చర్యమేసేది. ఒక పార్ట్‌నర్ రెడీగా దొరుకుతూ ఉంటే కనిసం రోజుకి ఒకట్రెండు సార్లు సెక్స్ చేయకుండాలా ఉంటారా అని. పెళ్ళయ్యిన తరువాత రోజుకి నాలుగయిదు సార్లు, కొండొకచో ఆరేడు సార్లు  అదే ధ్యేయంగా శృంగారం అనే దశ నుండి రోజుకొక సారి, రెండ్రోజులకోసారి, దరిమిలా వారానికోసారి దశకీ, అక్కడినుంచి పక్షానికోసారి, అలా నెలకి ఒకట్రెండు సార్లు దశకీ వచ్చాక ఆ సందేహానికి సమాధానం దొరికింది.
   
కానీ ఎవరూ ఈ విషయాన్ని అంత తేలికగా చెప్పుకోరు. సభ్యులే ప్రశ్నలడిగి సమాధానాలు చెప్పే కొన్ని వెబ్‌సైట్‌లలో(rediff qna, yahoo ask) ఈ విషయమ్మీద ఎవరయినా ప్రశ్న అడిగితే తరచుగా వచ్చే సమాధానం తాము పెళ్ళయిన పదేళ్ళ తరువాత కూడా రోజుకి కనీసం రెండు సార్లయినా సెక్స్ చేయకుండా ఉండలేమన్నది. 
  
నాకు తెలిసిన ఒక practising sexologist  తో ఈ విషయం గురించి మాట్లాడితే అతను చెప్పిన సంగతేమంటే, పెళ్ళయిన పదేళ్ల తరువాత వారానికోసారో, రెండు సార్లో అనేది చాలా కామన్ అని. ప్రతి రోజో, రోజూ రెండు మూడు సార్లో అని ఎవరయినా అది అబద్ధమయినా అయ్యుండాలి, లేదా వాళ్ళది అసాధారణ జంట అయినా అయ్యుండాలి అని చెప్పాడు వాడు. 
 
కానీ దీనిని మగతనానికి చిహ్నంగా భావించే fragile male ego ఈ విషయమ్మీద బహిరంగంగా నిజాలు మాట్లాడనీయదు. అందుకే ఇదే విషయంపైన శరత్ ఒక పోస్టు పెట్టినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. చాలామంది taboo గా భావించే విషయంపైన ఓపెన్‌గా మాట్లాడినందుకు ఆ పోస్టుకి జేజేలు.

606 comments:

«Oldest   ‹Older   601 – 606 of 606
Wild ఓంకార్ said...

అప్పారావు అనుకున్నట్టే గతికాడు, మరీ ఇంత సండలంగా అనుకోలా. సరే మరి, నే పోతున్నా..

రాజేసా
:) అజీర్ణంగానికి మస్తుగా జెప్పినావ్.

రాజేష్ జి said...

$ ..ఆ ప్రపీసస2.0 ఎందుకు మూసావ్రా..

అరే అజీర్ణం అజనాత.. నూ ముందుగా సొంత పేరుతొ రా బే.. ఊరూ పెరూ లేని తేభ్యాలతో నో టాక్స్.
లేకపోతె రేపుదయాన్నే నేను U.S ఎల్లేప్పుడు రా.. తీరిగా చెబుతా..

అందాకా ఇదే నీకు నా రెస్పాన్స్.

Anonymous said...

ఇలా తిక్క కూతలు కూస్తే ఆ నిక్రుస్టుడుని ఇక్కడికి పిలుస్తా. వాడు నిన్ను కట్టెముక్కల తో కొడతాడు. జాగర్త

Blind బేకార్ said...

హహ్హహ అజీర్నపు అజ్ఞాత, ఏంటీ నీ కట్టేతోనేనా? మరి త్వరగా తగలేట్టుకో.. బాగా ఎండాలి.

Anonymous said...

@ లేకపోతె రేపుదయాన్నే నేను U.S ఎల్లేప్పుడు రా..

అందరూ పొద్దున్నే లండన్ (టాయ్లెట్) వెల్తారు.. వీడు రోజంతా లండన్లోనే వుంటాడు..

కృష్ణశ్రీ గారూ, గమనించారా ;)

నికృష్ట క్రో said...

గమనించారో అజ్ఞాత చావటాయ్
ఇట్లరా, ఇద్దరం కలిసి ఊరపిచ్చుక లేహ్యం తిందాం. ఆ తర్వాత వాడు U.S కి వచ్చినప్పుడు గేటు కాడ నిలబడి మరీ అడుగుదాం.

«Oldest ‹Older   601 – 606 of 606   Newer› Newest»